NewsOrbit

Tag : hospital

జాతీయం న్యూస్

Breaking: ఢిల్లీ ఎయిమ్స్ లో అగ్ని ప్రమాదం

sharma somaraju
Breaking: ఢిల్లీ ఎయిమ్స్ లో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఎండోస్కోపీ వార్డులో భారీగా మంటలు ఎగసిపడుతున్నాయి. ప్రమాదాన్ని గమనించిన వెంటనే రోగులను ఆసుపత్రి సిబ్బంది బయటకు తరలిస్తున్నారు. ఆసుపత్రి యాజమాన్యం సమాచారంతో అగ్ని...
Telugu TV Serials న్యూస్

Karthikadeepam : కార్తీక్ ను రాయితో కొట్టిన సౌర్య… దెబ్బకు కార్తీక్ కు గతం గుర్తొచ్చేసిందిగా..!!

Deepak Rajula
Karthikadeepam  October 13 today episode: బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న కార్తీకదీపం సీరియల్ రోజుకో సరికొత్త మలుపు తిరుగుతూ విశేషంగా ప్రేక్షకులను అలరిస్తూ 1481ఎపిసోడ్‌లోకి అడుగుపెట్టింది.ఇక ఈరోజు అక్టోబర్ 13న ప్రసారం కానున్న...
Entertainment News సినిమా

ఆ స‌మ‌స్య‌తో హాస్ప‌ట‌ల్ పాలైన న‌టి ఖుష్బూ.. ఫ్యాన్స్ ఆందోళ‌న‌!

kavya N
సీనియర్ నటి, బీజేపీ నేత ఖుష్బూ సుందర్ హాస్పిటల్ పాలయ్యారు. ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియా వేదికగా స్వయంగా వెల్లడించారు. విపరీతమైన వెన్నుముక నొప్పి సమస్యతో బాధపడుతున్న ఆమె హాస్పిటల్‌లో జాయిన్ అయ్యారు....
Entertainment News సినిమా

హాస్పిట‌ల్‌లో ప్ర‌భాస్‌.. అయోమ‌యంలో అభిమానులు!

kavya N
పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ హాస్పిట‌ల్‌లో ద‌ర్శ‌న‌మిచ్చారు. ఇందుకు సంబంధించి వీడియో ప్ర‌స్తుతం నెట్టింట వైర‌ల్‌గా మారింది. అయితే ప్ర‌భాస్ ఎందుకు హాస్పిటిల్ కు వెళ్లారు..? ఆయ‌న‌కు ఏమైంది..? వంటి విష‌యాలు ఏమీ బ‌య‌ట‌కు...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

ఏపి మంత్రి విశ్వరూప్ కు అస్వస్థత .. హుటాహుటిన ఆసుపత్రికి తరలింపు

sharma somaraju
ఏపి రవాణా శాఖమంత్రి పినిపే విశ్వరూప్ శుక్రవారం తీవ్ర అస్వస్థతకు గురైయ్యారు. దివంగత సీఎం వైఎస్ఆర్ వర్ధంతి సందర్భంగా అమలాపురంలో జరిగిన కార్యక్రమానికి మంత్రి విశ్వరూప్ హజరైయ్యారు. పార్టీ శ్రేణులతో మాట్లాడుతున్న సమయంలోనే ఒక్కసారిగా...
న్యూస్

మధ్యప్రదేశ్ లోని ఓ ఆసుపత్రిలో ఘోర అగ్ని ప్రమాదం .. 8 మంది సజీవ దహనం

sharma somaraju
మధ్యప్రదేశ్ లోని జబల్ పూర్ లో ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. ఓ ఆసుపత్రిలో జరిగిన అగ్ని ప్రమాద ఘటనలో ఎనిమిది మంది సజీవ దహనం అయ్యారు. మరో 9 మంది గాయపడ్డారు. వీరిలో...
Entertainment News సినిమా

ఆసుప‌త్రిపాలైన హీరో శ్రీ‌విష్ణు.. అస‌లేం జ‌రిగిందంటే?

kavya N
టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోల్లో ఒక‌రైన శ్రీ‌విష్ణు ఆసుప‌త్రిపాల‌య్యారు. గత కొద్ది రోజుల నుండీ డెంగ్యూ జ్వరంతో బాధపడుతున్న ఆయ‌న‌.. ఇంటి నుంచే చికిత్స తీసుకున్నారు. అయితే బ్ల‌డ్‌ ప్లేట్ లెట్స్ సంఖ్య...
Entertainment News సినిమా

విక్రమ్‌కు హార్ట్ ఎటాక్ కాదు.. అస‌లు విష‌యం బ‌య‌ట‌పెట్టిన మేనేజ‌ర్‌!

kavya N
కోలీవుడ్ స్టార్ హీరో చియాన్ విక్రమ్ గుండె పోటుకు గుర‌య్యార‌న్న వార్త నేటి మ‌ధ్యాహ్నం ఇటు ప్ర‌ధాన మీడియాలోనూ, ఇటు సోష‌ల్ మీడియాలోనూ తెగ హ‌ల్ చ‌ల్ చేసిన సంగ‌తి తెలిసిందే. గుండె పోటు...
Entertainment News సినిమా

Shruti Haasan: అనారోగ్యంతో హాస్ప‌ట‌ల్ పాలైన‌ శ్రుతి హాస‌న్‌.. ఇదిగో ఫుల్ క్లారిటీ!

kavya N
Shruti Haasan: ప్ర‌ముఖ హీరోయిన్ శ్రుతి హాస‌న్ అనారోగ్యంతో హాస్ప‌ట‌ల్ పాలైంది. ఈ వార్తే గ‌త కొద్ది రోజుల నుండీ సోష‌ల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. బెడ్‌పై క్రిటికల్‌ పోజిషన్‌లో ఉందంటూ కూడా ప్రచారం...
హెల్త్

Organic Products : వీటిని వాడితే మీ డబ్బు  హాస్పిటల్ కి ఖర్చు అవడం తగ్గుతుంది!!

siddhu
Organic Products :  ఆర్గానిక్ ప్రొడక్ట్స్ కి  ఎలా మారాలి   అనేది తెలుసుకుందాం ? సేంద్రీయ ఉత్పత్తులను వాడే ముందు మనం తెలుసుకోవాలిసింది ఏమిటంటే వీటి  వాడకం అధిక ఖర్చుతో కూడుకున్నది.  ...
న్యూస్

money: మీకున్నా ఏ పని జరగాలన్న,డబ్బువృద్ది కావాలన్నా…  ప్రతి రోజు ఆ సమయన్నీ సద్వినియోగం చేసుకోండి!!

siddhu
money: కోపిష్టి మీరు ఏదైనా ముఖ్యమైన పనులు చేయాలనుకున్నప్పుడు శుక్ర  హోరలో ( Sukra Hora ) చేయడం వలన మంచి ఫలితం పొందుతారు. శుక్రవారం రోజు ఉన్న  శుక్రహోరలో అయితే ఎంతటి కఠిన...
జాతీయం న్యూస్

Maharashtra: ఏమిటీ వైపరీత్యాలు..?

sharma somaraju
Maharashtra: ఓ పక్క కరోనా మహమ్మారి నుండి ప్రాణాలు కాపాడుకునేందుకు ఆసుపత్రిల్లో చేరుతున్న బాధితులకు అక్కడా ప్రాణాలకు గ్యారెంటీ లేకుండా పోతుంది. ప్రాణ వాయువు అందక పలు ఆసుపత్రుల్లో రోగులు ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు...
న్యూస్ రాజ‌కీయాలు

Sourav Gangully:మరోసారి హాస్పిటల్ లో జాయిన్ అయిన సౌరవ్ గంగూలీ..!!

sekhar
Sourav Gangully:బీసీసీఐ అధ్యక్షుడు మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ గత నెలలో గుండెపోటుతో కోల్ కతా లో వుడ్ లాండ్స్ హాస్పిటల్ లో జాయిన్ అయిన సంగతి తెలిసిందే. ఉదయం పూట వ్యాయామం చేస్తూ...
న్యూస్

ఆరోగ్య భీమా తీసుకుంటున్నారా….! అయితే ఇవి తెలుసుకోండి..

S PATTABHI RAMBABU
  ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి ఆరోగ్యంపై జాగ్రత్తలు పెరిగాయి. ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలి ? ఆరోగ్యపరమైన సమస్యలు ఎదురైనప్పుడు వాటిని ఏలా.. అధిగమించాలి..! అనే విషయాలపై ప్రత్యేక శ్రద్ద పెడుతున్నారు. ఈ మధ్య...
న్యూస్

కాదేది మోసానికి అనర్హం ! కాసులు కురిపిస్తున్న ట్యాగ్‌లు !!

Yandamuri
ఓ వైపు కరోనా మహమ్మారి విస్తరిస్తోంది. కేసుల సంఖ్య పెరిగిపోతోంది. ఈ క్రమంలో వైరస్‌ను కట్టడి చేసేందుకు అటు ప్రభుత్వాలు ,ఇటు అన్ని శాఖల అధికారులు ప్రయత్నిస్తున్నారు. కరోన నివారణ మందుల తయారీ, వ్యాక్సిన్‌...
న్యూస్

డోలో కు జై బోలో ! ఏకంగా అయిదు కోట్ల మాత్రల కొనుగోలా?

Yandamuri
జ్వరం తగ్గటానికి వేసుకునే డోలో మాత్రలకు ఇప్పుడున్న డిమాండ్ అంతా ఇంతా కాదు.ఏకంగా ఒక రాష్ట్ర ప్రభుత్వం అయిదు కోట్ల డోలో మాత్రలను ఒకేసారి కొనుగోలు చేసిందంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోండి....
న్యూస్

ఈ సంఘటన దేనికి సంకేతం ?

Yandamuri
కరోనా వస్తే ఆస్పత్రిలో చికిత్స తీసుకోవాలంటేనే చాలా మంది భయపడుతున్నారు. హాస్పిటల్ కి మేము రామంటూ అక్కడి నుండి పారిపోతున్నారు. వైద్య సిబ్బందితో సైతం గోడవకు దిగి తప్పించుకునే ప్రయత్నాలు చేస్తున్నారు.    ...
టాప్ స్టోరీస్ ట్రెండింగ్

కరోనా తో తల్లి చనిపోయింది… ఆఖరి చూపుకోసం కొడుకు పడుతున్న కష్టం చూస్తే ఏడుపొచ్చేస్తుంది !

siddhu
ఈ కరోనా దయవల్ల మనిషిలో ఇప్పటికే అంతంతమాత్రంగా ఉన్న మానవతా విలువలు పూర్తిగా దెబ్బతింటున్నాయి. తమ కుటుంబ సభ్యులు చనిపోతే వెళ్లి సొంత వారే అంత్యక్రియలు చేసి వారిని గౌరవంగా ఈ లోకం నుండి...
హెల్త్

మామూలు పిల్లల్ని కనడం .. కవల పిల్లల్ని కనడం రెండిటికీ ఇదే తేడా !

Kumar
కవల పిల్లలకు జన్మనివ్వటం అనేది చాలా శ్రమతో కూడుకున్న విషయం. ఆ టైమ్‌లో మరింత జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే గర్భధారణ సమయంలో మహిళలు అనేక రకాల సమస్యలను ఎదుర్కొంటారు. గర్భంలో ట్విన్స్ ఉన్నప్పుడు కొన్ని...
5th ఎస్టేట్ హెల్త్

చెత్తనా…డుకులు… కడుపు అన్నం తింటున్నారా..లేక..

Special Bureau
మాయదారి మహమ్మారితో జనం విలవిలలాడిపోతుంటే కాసుల కక్కుర్తితో ప్రైవేట్ ఆసుపత్రులు విచ్చలవిడి చేస్తున్నాయ్. కష్టంలో ఉన్నప్పుడు సాంత్వన కలిగించాల్సిన ప్రైవేటు ఆసుపత్రుల దాష్టీకం తెలుగు రాష్ట్రాల్లో కళ్లకు కడుతోంది. పైసలు మాత్రం దండీగా వసూలు...
న్యూస్

గాంధీ ఆస్పత్రి విషయంలో కేంద్రం సీరియస్ !

Yandamuri
గాంధీ ఆస్పత్రిలో బెడ్లు లేక రోగులు కిక్కిరిసపో తున్నారంటూ వస్తున్న వార్తలు అవాస్తవం. 2వేల మందికి చికిత్స చేసే సామర్థ్యం కలిగిన గాంధీ ఆస్పత్రిలో ప్రస్తుతం ఉన్నది 247 మంది మాత్రమేనని తెలంగాణ ముఖ్యమంత్రి...
సినిమా

అల్లూ అరవింద్ గొప్పతనం గురించి ఆ టాప్ డైరెక్టర్ చెబుతుంటే కంట్లో నీళ్ళు కారాల్సిందే !

siddhu
హృదయ కాలేయం , కొబ్బరి మట్ట లాంటి సినిమా లు తీసిన సాయి రాజేష్ ఫేస్ బుక్ లో అల్లూ అరవింద్ గురించి ఈ విధంగా పంచుకున్నాడు. ” ‘మా నాన్న గారు…The Most...
ట్రెండింగ్

హాస్పిటల్ బిల్లు కట్టలేదని పాపం ముసలాయనను మంచానికి కట్టేసి….

arun kanna
ప్రజల అనారోగ్యాన్ని అడ్డుపెట్టుకొని కోట్ల రూపాయలు సంపాదించే ఆసుపత్రులకు కనీసమైన కనికరం మరియు మొహమాటానికి కూడా మానవత్వం కలగడం లేదు. మధ్యప్రదేశ్ లో జరిగిన ఈ ఘటన గురించి వింటే ఎవరి ప్రాణమైనా చివుక్కుమంటుంది....
ట్రెండింగ్

గర్భిణీ గా ఉన్నప్పుడు – మీ భార్య ఇలా చేయకుండా చూసుకోండి !

Kumar
గర్భిణీ  స్రీలు మెట్లు  ఎక్కవచ్చ అనే సందేహం చాలామందిలో ఉంటుంది.డాక్టర్ బెడ్ రెస్ట్ తీసుకోమన్నట్లయితే ,అసలుఎక్కకూడదు.డాక్టర్అలాటి సలహా ఇవ్వని గర్భిణీలు కూడా మెట్లు ఎక్కవద్దని  మన పెద్దవాళ్ళు చెప్తున్నా మాట . గర్భం దాల్చిన...
టాప్ స్టోరీస్

‘కరోనా వైరస్‘: వుహాన్‌లో ప్రజారవాణా బంద్!

Mahesh
బీజింగ్: చైనాలో కొత్తగా పుట్టుకొచ్చిన ‘కరోనా వైరస్’ అక్కడి ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తోంది. గురువారం ఉదయం నుంచి వుహాన్ నగరంలో ప్రజా రవాణా సర్వీసులను అధికారులు నిలిపివేశారు. రైల్వేస్టేషన్లు, విమానాశ్రయాన్ని మూసివేశారు. వుహాన్...
టాప్ స్టోరీస్

కవల పిల్లలకు జన్మనిచ్చిన 74 ఏళ్ల బామ్మ!

Mahesh
గుంటూరు: లేటు వయసులో తల్లిదండ్రులుగా మారారు ఓ వృద్ధు దంపతులు. తూర్పుగోదావరి జిల్లా నెలపర్తిపాడుకు చెందిన యరమాటి మంగాయమ్మ అనే మహిళ… 74 ఏళ్ల వయసులో ఇద్దరూ ఆడ కవల పిల్లలకు జన్మనిచ్చారు. సిజేరియన్...