చైతుతో విడిపోయినా ఆ ఇంటిని మాత్రం వదలని సామ్..అమ్మేసి మళ్లీ కొందట!
ప్రముఖ స్టార్ హీరోయిన్ సమంత గురించి ఎటువంటి పరిచయాలు అవసరం లేదు. తనదైన అందం, టాలెంట్‌తో సౌత్ స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు పొందిన ఈ ముద్దుగుమ్మ.. కెరీర్ పీక్స్‌లో ఉన్నప్పుడే నాగచైతన్యను వివాహం చేసుకుని...