CM YS Jagan: అమరావతిలో ఇళ్ల పట్టాల పండుగ .. ఇక సామాజిక అమరావతి
CM YS Jagan: ఏపి ప్రభుత్వం ప్రతిష్టాత్మంగా చేపట్టిన పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం అమరావతి రాజధాని ప్రాంతం తుళ్లూరు మండలం వెంకటాయపాలెంలో పండుగగా జరిగింది. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ...