NewsOrbit

Tag : Huzurabad By Poll

బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

Huzurabad: ఒక్క ఎన్నిక దేశానికి రాజకీయ పాఠం నేర్పిందా..!? దీనిలో జగన్ నేర్చుకోవాల్సింది ఎంత..!?

Srinivas Manem
Huzurabad: “దేశం మొత్తానికి రాజకీయ పాఠం నేర్పిన ఫలితం ఈ రోజు వచ్చింది. సాధారణంగా ఎన్నికలు, ఓట్లు అంటేనే డబ్బులు పెట్టి కొనుగోలు చేయవచ్చు అని భావిస్తున్న రాజకీయ నాయకులు ఉన్న తరుణంలో ఎన్ని ప్రయత్నాలు...
తెలంగాణ‌ న్యూస్

Huzurabad By Poll: హూజూరాబాద్ ఫలితాలపై కాంగ్రెస్‌లో రేవంత్ వ్యతిరేకుల హాట్ కామెంట్స్..!!

sharma somaraju
Huzurabad By Poll:  హూజూరాబాద్ ఉప ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. బీజేపీ (BJP) అభ్యర్ధి ఈటల రాజేందర్లీ (Etela Rajender) డ్ లో ఉన్నారు గెలుపు దిశగా రౌండ్ రౌండ్ కు మెజార్టీ నమోదు...
తెలంగాణ‌ న్యూస్

Huzurabad By Poll: అక్కడ ప్రధాన పార్టీ అభ్యర్ధితో సహా 20 మంది వారి ఓటే వేయలేకపోయారు..! కారణం ఏమిటంటే..?

sharma somaraju
Huzurabad By Poll: హూజూరాబాద్ ఉప ఎన్నికల్లో ఓ చిత్రమైన పరిస్థితి నెలకొంది. ఈ ఉప ఎన్నికల బరిలో ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్ధులతో సహా 30 మంది ఉన్న సంగతి తెలిసిందే. అయితే...
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

Revanth Reddy: మంత్రి కేటిఆర్ సంచలన ఆరోపణలకు రేవంత్ స్పందన ఇదీ..!!

sharma somaraju
Revanth Reddy: హుజూరాబాద్ ఉప ఎన్నికల (Huzurabad Bypoll) నేపథ్యంలో పార్టీ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. టీఆర్ఎస్ (TRS), బీజేపీ (BJP), కాంగ్రెస్ (Congress) నేతల మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలు, విమర్శలు,...
తెలంగాణ‌ న్యూస్

Huzurabad By Poll: కేసిఆర్ సర్కార్ కు ఈసీ షాక్..! హూజూరాబాాద్ లో ఆ పథకాన్ని ఆపమంటూ ఆదేశాలు..!!

sharma somaraju
Huzurabad By Poll: హూజూరాబాద్ నియోజకవర్గంలో మరో 11 రోజుల్లో ఉప ఎన్నిక పోలింగ్ జరగనుంది. ఎన్నికల బరిలో మొత్తం 30 మంది అభ్యర్ధులు ఉన్నప్పటికీ ప్రధాన పోటీ అధికార టీఆర్ఎస్, ఈటల రాజేందర్...
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

Huzurabad Bypoll: హూజూరాబాద్ అభ్యర్థిని ప్రకటించిన బీజేపీ..! అందరూ ఊహించినట్లుగానే..!!

sharma somaraju
Huzurabad Bypoll: హూజూరాబాద్ ఉప ఎన్నికకు బీజేపీ అభ్యర్థిని అధికారికంగా ప్రకటించింది. ఈటల రాజేందర్ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసింది. బీజేపీ అధిష్టానం దీనిపై అధికారిక ప్రకటన విడుదల చేసింది. తెలంగాణలోని హుజూరాబాద్ తో పాటు...
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

Huzurabad By Poll: హుజూరాబాద్ ఎన్నికల బరిలో మరో విద్యార్థి విభాగం నేత..!!

sharma somaraju
Huzurabad By Poll: హూజూరాబాద్ అసెంబ్లీ ఉప ఎన్నిక త్వరలో జరగనుండగా, కాంగ్రెస్ కూడా తమ అభ్యర్థిని ప్రకటించింది. మాజీ మంత్రి ఈటల రాజేందర్ రాజీనామాతో హూజూరాబాద్ ఉప ఎన్నిక అనివార్యమైంది. టీఆర్ఎస్ నుండి...
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

Huzurabad By Poll: కాంగ్రెస్ కు బిగ్ షాక్ ఇచ్చిన కొండా సురేఖ..!?

sharma somaraju
Huzurabad By Poll: హుజూరాబాద్ ఉప ఎన్నికల షెడ్యుల్ ను ఎన్నికల సంఘం ప్రకటించిన సంగతి తెలిసిందే. నేడు నోటిఫికేషన్ విడుదల కానుండగా ఈ నెల 30వ తేదీన పోలింగ్ జరుగుతుంది. నవంబర్ 2వ...
తెలంగాణ‌ న్యూస్

Konda Surekha: హూజూరాబాద్ ఉప ఎన్నికల బరిలో పోటీకి సిద్ధం కానీ..

sharma somaraju
Konda Surekha: తెలంగాణలో హుజూరాబాద్ ఉప ఎన్నిక ఈటల వర్సెస్ కేసిఆర్ అన్నట్లుగా ఉన్న సంగతి తెలిసిందే. మాజీ మంత్రి ఈటల రాజేందర్ రాజీనామాతో హుజూరాబాద్ ఉప ఎన్నికల అని వార్యం కాగా నియోజకవర్గంలో...
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

Huzurabad By Poll: హూజూరాబాద్ లో బీజెపీ నేతలు అడుగుపెట్టాలంటే ముందు ఆ పని చేయాలంట..

sharma somaraju
Huzurabad By Poll: హూజూరాబాద్ ఉప ఎన్నికల నేపథ్యంలో మంత్రి హరీష్ రావు, బీజేపీ నేత ఈటల రాజేంద్ర మధ్య మాటలు యుద్ధం కొనసాగుతోంది. నేతల ఎన్నికల ప్రచారం, విమర్శలు, ప్రతి విమర్శలు, ఆరోపణలు,...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ తెలంగాణ‌ న్యూస్

Election commission of India: హూజూరాబాద్, బద్వేల్ ఉప ఎన్నికలపై కేంద్ర ఎన్నికల సంఘం క్లారిటీ ఇదీ..

sharma somaraju
Election commission of India: తెలంగాణలో ఎంతో ప్రతిష్టాత్మకంగా మారిన హూజూరాబాద్ ఉప ఎన్నికతో పాటు ఏపిలో బద్వేల్ ఉప ఎన్నికపై ఎన్నికల సంఘం క్లారిటీ ఇచ్చింది. బెంగాల్ లో మూడు అసెంబ్లీ, ఒడిశాలో...
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

Huzurabad By poll: రూటు మార్చిన కాంగ్రెస్ ..! ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థి ఎంపిక..! కొండా సురేఖకు నో ఛాన్స్..!!.

sharma somaraju
Huzurabad By poll: హూజూరాబాద్ ఉప ఎన్నికల్లో బీజేపీ, టీఆర్ఎస్ హోరాహోరీ ప్రచారం సాగిస్తున్న సంగతి తెలిసిందే. బీజేపీ నుండి దాదాపుగా ఈటల రాజేందర్ బరిలో దిగనున్నారు. ఒక వేళ సమీకరణలు ఏమైనా మారితే ఈటల...
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

Huzurabad By Poll: హూజూర్‌నగర్ ఉప ఎన్నికల్లో మంత్రి తలసాని లెక్క ఇదీ..

sharma somaraju
Huzurabad By Poll: తెలంగాణలో హుజూరాబాద్ ఉప ఎన్నికల అంశం హాట్ హాట్ గా ఉన్న సంగతి తెలిసిందే. ప్రధానంగా టీఆర్ఎస్, బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. విజయమే లక్ష్యంగా ఇరుపార్టీలు వ్యూహాలను...
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

Kousik Reddy: జాక్‌పాట్ కొట్టిన కౌశిక రెడ్డి..! పెద్దిరెడ్డికి కేసిఆర్ హ్యాండ్ ఇచ్చినట్లేనా..? హూజూరాబాద్ టీఆర్ఎస్ టికేట్ ఇక బీసీలకే కన్ఫర్మ్..??

sharma somaraju
Kousik Reddy: మాజీ మంత్రి ఈటల రాజీనామాతో హుజూరాబాద్ ఉప ఎన్నికకు సంబందించి త్వరలో నోటిఫికేషన్ వెలువడనున్న నేపథ్యంలో రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. ఉప ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల కాకమునుపే హుజూరాబాద్ నియోజకవర్గంలో ఇప్పటి...
తెలంగాణ‌ న్యూస్

Huzurabad By Poll: హూజూరాబాద్ లో ఈటల ఎందుకు ఓడిపోవాలో టాప్ సీక్రెట్ చెప్పిన పెద్దిరెడ్డి..

sharma somaraju
Huzurabad By Poll: బీజేపీకి రాజీనామా చేసిన సీనియర్ నేత, మాజీ మంత్రి పెద్దిరెడ్డి పలు కీలక వ్యాఖ్యలు చేశారు. త్వరలో టీఆర్ఎస్ లో చేరుతున్నట్లు ఆయన ప్రకటించారు. చాలా కాలం నుండి కేసిఆర్ తనను...
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

Huzurabad By Poll: ‘కారు’ ఎక్కుతున్న మాజీ మంత్రి పెద్దిరెడ్డి..! కౌశిక్ రెడ్డిలో టెన్షన్ స్టార్ట్ అయినట్లేనా..! కేసిఆర్ మనసులో ఏముందో..?

sharma somaraju
Huzurabad By Poll: మాజీ మంత్రి ఈటల రాజేందర్ టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన అనంతరం తెలంగాణ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఈటల రాజేందర్ రాజీనామాతో హుజారాబాద్ నియోజకవర్గంలో ఉప ఎన్నిక అనివార్యమైన సంగతి తెలిసిందే....
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

IPS RS Praveen Kumar: ఆ సీనియర్ ఐపీఎస్ అధికారి స్వచ్చంద పదవీ విరమణ వెనుక అంత కథ ఉందా..?సంచలన విషయాలు ఏమిటంటే..??

sharma somaraju
IPS RS Praveen Kumar: తెలంగాణలో హుజూరాబాద్ ఉప ఎన్నిక కాక నడుస్తున్న వేళ సీనియర్ ఐపీఎస్ అధికారి, తెలంగాణ గురుకులాల కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వాలంటరీ రిటైర్మెంట్ కోరుతూ ప్రభుత్వానికి లేఖ రాయడం...
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

Huzurabad By Poll: ఈటల సతీమణి జమున సంచలన వ్యాఖ్యలు..!ఇది ఒక వ్యూహమా..!?

sharma somaraju
Huzurabad By Poll: హుజురాబాద్ రాజకీయంలో ఊహించని ట్విస్ట్ లు చోటుచేసు కుంటున్నాయి. కేసిఆర్ మంత్రి వర్గం నుండి బర్తరఫ్ అయన ఈటల రాజేందర్ టీఆర్ఎస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బీజేపీలో చేరిన...