Vietnam: ఆ దేశంలో కరోనా హైబ్రిడ్ రకం కంటిమీద కునుకులేకండా చేస్తోంది…!!
Vietnam: కరోనా మహమ్మారి ప్రపంచాన్ని ఇప్పుడిప్పుడే వదిలేలా కనబడటం లేదు. ఇప్పటికే పలు రకాల కరోనా వేరియంట్స్ తో అన్ని దేశాలు ఇబ్బందులు పడుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తుండగా...