bed: పరుపు ఇలా ఉంటే ప్రమాదం అని మీకు తెలుసా??
bed: మనిషికి నిద్ర సరిపడినంత లేకపోతే ఒత్తిడి పెరిగి అనారోగ్యాలను ఆహ్వానించినట్టే.ఒక్కొక్కసారి ప్రాణాలకే ప్రమాదం రావొచ్చు. బాగా నిద్ర పట్టాలంటే ఓ మంచి పరిశుభ్రమైన బెడ్ రూమ్ అవసరం.నిద్ర కు సుఖం తెలియదు అని...