NewsOrbit

Tag : indian

జాతీయం న్యూస్

London: లండన్ లో జరిగిన రోడ్డు ప్రమాదంలో భారత విద్యార్ధిని దుర్మరణం

sharma somaraju
London: లండన్ లో జరిగిన రోడ్డు ప్రమాదంలో భారతీయ విద్యార్ధిని చేసితా కొచర్ దుర్మరణం పాలయ్యారు. లండన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ లో పీహెచ్‌డీ చేస్తున్న కోచర్ వర్శిటీ నుండి తిరిగి వెళుతుండగా ప్రమాదానికి...
ట్రెండింగ్ న్యూస్

యూఎస్ ఏవియేషన్ మ్యూజియంలో.. ఇండియన్ పైలట్ కి చోటు..!

Deepak Rajula
భారతీయ మహిళా పైలట్ కి అరుదైన గౌరవం దక్కింది. అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కో ఏవియేషన్ మ్యూజియంలో చోటు లభించింది. ఏవియేషన్ మ్యూజియంలో స్థానం పొందిన తొలి ఇండియన్ పైలట్ గా ఎయిర్ ఇండియాకు చెందిన...
న్యూస్ సినిమా

BREAKING: ఐటీ అధికారులపై సెటైర్లు పేల్చిన సోనూసూద్.. ట్వీట్ వైరల్..!

amrutha
BREAKING: ఆదాయపు పన్ను అధికారులు బాలీవుడ్ నటుడు సోనూసూద్​ ఇళ్లల్లో గత మూడు రోజులుగా సోదాలు నిర్వహించారు. నాలుగో రోజు సోనూసోద్​ ట్వీట్ చేశారు. ప్రతీ భారతీయుడి ప్రార్థనలు నిజమైనట్లు కష్టమైన రోడ్లపై కూడా...
న్యూస్

సరికొత్త ఆలోచన మీదైతే..? ‘నైస్’ సాయం..

bharani jella
  సరికొత్త ఆలోచనలు ఉన్నాయా..? అవి దేశ భవితను మెరుగ్గా మార్చగలవా..? స్టార్టప్ ప్రారంభించడానికి ఆర్థికసాయం, మార్గదర్శకాలు, మౌలిక సదుపాయాలు కావాలా..? అయితే యువతకు ఆహ్వానం పలుకుతోంది నైస్ ప్రోగ్రాం..! మరి ఇంకెందుకు ఆలస్యం...
ట్రెండింగ్ న్యూస్

ముద్దు పెట్టి ఏడు నెలలు జైలుపాలయ్యాడు.. ‘సింగపూర్’లో భారతీయుడి లీలలు!

Teja
అమ్మాయిలకు రక్షణ కల్పించడంలో మేము ముందున్నాం అని చెప్పుకుంటున్న దేశాలు చాలానే ఉన్నాయి. మాటలు కోటలు దాటినా చేతల్లో మాత్రం పనితనం కల్పించని దేశాలు అనేకం… వేరే దేశాల సంగతి పక్కన పెడితే మన...
న్యూస్ రాజ‌కీయాలు

ఇంటర్నేషనల్ :  అమెరికన్ల మనసుల్లో  హీరో అయిపోయిన మనోడు !

siddhu
  అగ్రరాజ్యంలో నల్లజాతి వివక్షపై పోరాటం రోజురోజుకీ విపరీతంగా మారుతోంది. జార్జ్ ఫ్లాయిడ్ అనే నల్లజాతీయుడిని పోలీసులు అతి దారుణంగా గొంతుపై కాలేసి తొక్కి చంపిన ఘటన ఇప్పుడు యావత్ ప్రపంచాన్ని కుదిపేసిన విషయం తెలిసిందే. ఒకానొక దశలో ఆ ఆందోళనల తాకిడికి తట్టుకోలేక అమెరికా అధ్యక్షుడు ట్రంప్ బంకర్ లోనికి వెళ్ళిపోయాడు. ఇక ఇదే సమయంలో అనూహ్యంగా ఈ ఉద్యమంలో ఓ ఇండియన్ అమెరికా జాతీయ హీరో అయ్యాడు. అతను చేసిన సహకారం అలాంటిది మరి. రాహుల్ దూబే అనే ఒక భారతీయుడు అమెరికా రాజధాని వాషింగ్టన్ లో నివాసం ఉంటున్నాడు. పోలీసులు కలిసి విధించిన వేళ మనవడు రాత్రి సమయంలో వందల మంది నల్ల జాతీయులకు తన ఇంట్లోనే ఆశ్రయం కల్పించాడు. పక్క రోజు ఉద్యమం కోసం వారికి సేదతీరేందుకు చోటుని మరియు వారి కోసం ఆహారాన్ని సిద్ధం చేసి ఆదుకున్నాడు. రాహుల్ 17 ఏళ్లుగా వాషింగ్టన్ డి.సిలో ఉంటున్నాడు. ఆయనకు అల్వారేజ్ ట్రేడింగ్ అనే ఒక వ్యాపార సంస్థ ఉంది. గత కొద్ది రోజులుగా ఉద్యమకారులు జార్జి ఫ్రాయిడ్ కి ఎట్టి పరిస్థితుల్లో న్యాయం జరిగి తీరాలని మరియు తక్షణమే పోలీసులను అత్యంత కఠినంగా శిక్షించాలని ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తూ అనేక ఉద్యమాలు ఆందోళనలు చేపట్టిన విషయం తెలిసిందే. అమెరికా ప్రభుత్వం వారిని కట్టడి చేసేందుకు ఉన్న ఫలంగా కర్ఫ్యూ విధించడంతో ఆందోళనకారులు రాత్రివేళలో ఎటువైపు వెళ్ళాలో తెలియక దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. మరొకవైపు పోలీసులు కక్ష కట్టినట్లు వారిని తరుముతూ ఉంటే అటువంటి సమయంలో రాహుల్ దూబే వారికి అండగా నిలిచాడు. వచ్చినవారిని కాదనకుండా ఇంట్లోనే ఏదో ఒక మూల ఆశ్రయం కల్పించాడు. దీంతో ఇప్పుడు నల్లజాతి ఉద్యమకారులు రాహుల్ దూబేపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. తమకు కష్టకాలంలో అండగా నిలచిన రాహుల్ ను గుర్తు చేసుకుంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. అవి కాస్తా వైరల్ కావడంతో ఒక్కసారిగా రాహుల్ దూబే మీడియాకూ ఓ మంచి వార్తగా మారాడు. ఇప్పుడు అమెరికా మీడియాలో రాహుల్ దూబే పేరు మార్మోగిపోతోంది. చాలామంది నల్ల జాతీయులు రాహుల్ దూబే ఈజ్ ఏ హీరో అంటూ అతని ఫోటోని తమ ప్రొఫైల్ పిక్స్ గా పెట్టుకున్నారు....
న్యూస్

దేశంలో లాక్ డౌన్ మరో రెండు వారాలు పొడిగింపు

sharma somaraju
న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా లాక్ డౌన్ ను మరో సారి పొడిగించింది. ఈ విషయాన్నీ కేంద్ర హో శాఖ ప్రకటించింది. దీనితో దేశ వ్యాప్తంగా మరో 14 రోజుల పాటు లాక్...
టాప్ స్టోరీస్

అగ్నిపర్వతం విస్ఫోటంలో భారతీయ దంపతులు మృతి!

Siva Prasad
  (న్యూస్ ఆర్బిట్ డెస్క్) న్యూజిలాండ్, వైట్ ఐలాండ్‌లో అగ్నిపర్వతం పేలిన సంఘటనలో గాయపడ్డ భారతీయ సంతతి అమెరికన్ డాక్టర్ ప్రతాప్ సింగ్ అలియాస్ పాల్ మరణించారు. ఇదే సంఘటనలో గాయపడ్డ ఆయన భార్య...
టాప్ స్టోరీస్

ఇండియాకు పాక్ తపాలా బంద్!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) భారత్- పాకిస్తాన్ మధ్య మాటల యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో తాజా భారత్ తో తపాలా సేవల్ని పాకిస్థాన్ నిలిపివేసింది. జమ్మూ కశ్మీర్‌‌‌కు స్వయం ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370ని భారత్...
సినిమా

నిజ‌మేనా నాయ‌కా?

Siva Prasad
కొన్ని సందర్భాల్లో ప్రెస్టీజియ‌స్ సినిమాలు తాత్కాలికంగా ఆగుతాయి. అయితే ఎందుకు ఆగాయ‌నే దానిపై సోష‌ల్ మీడియాలో మాత్రం వార్త‌లు ఏదో ర‌కంగా విన‌ప‌డుతూనే ఉంటాయి. అయితే ఈ వార్త‌ల‌కు భిన్నంగా మ‌రో వార్త రావ‌డం.....
సినిమా

ఈసారి మరింత గట్టిగా….

Siva Prasad
మేకింగ్ జీనియస్ శంకర్, విశ్వనటుడు కమల్ హాసన్ కలిసి దాదాపు 17 ఏళ్ల తర్వాత చేస్తున్న సినిమా ‘ఇండియన్ 2’. 1992లో వచ్చిన భారతీయుడు సినిమాకి సీక్వెల్ గా రాబోతున్న ఈ మూవీ నేటి...
సినిమా

సేనాపతి యుద్ధం మొదలయ్యింది

Siva Prasad
దాదాపు పుష్కర కాలం క్రితం 1996 ఆగస్ట్ 23న మెస్మరైజింగ్ డైరెక్టర్ శంకర్-కమల్ హాసన్ కలయికలో వచ్చిన సినిమా ‘ఇండియన్’. తెలుగులో భారతీయుడు పేరుతో డబ్ అయిన ఈ సినిమా రిలీజ్ అయిన ప్రతి...