సినిమానెగటివ్ టచ్ ఉన్న పాత్రలో..Siva PrasadJanuary 17, 2020January 17, 2020 by Siva PrasadJanuary 17, 2020January 17, 2020అందాల తాక కాజల్ అగర్వాల్ ఇప్పుడు `ఇండియన్ 2`లో నటిస్తోన్న సంగతి తెలిసిందే. కమల్‌హాసన్ హీరోగా శంకర్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ 85 ఏళ్ల బామలా కనపడుతుందట....