NewsOrbit

Tag : indian air force

జాతీయం న్యూస్

ఇళ్ల మధ్య లో కుప్పకూలిన యుద్ద విమానం ..ముగ్గురు మృతి.. పరుగులు తీసిన ప్రజలు

sharma somaraju
రాజస్థాన్ లో భారత వైమానిక దళానికి చెందిన యుద్ద విమానం కూలిపోయింది. ఇళ్ల మధ్య లో మిగ్ 21 విమానం కుప్పకూలడంతో ఇద్దరు మహిళలతో సహా ముగ్గురు మృతి చెందారు. హనుమాన్‌ఘర్ లో ఈ...
జాతీయం న్యూస్

యుద్ధ హెలికాఫ్టర్ ‘ప్రచండ్’ ప్రత్యేకతలను వివరించిన రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్

sharma somaraju
స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందిన అత్యాధునిక తేలికపాటి యుద్ద హెలికాఫ్టర్ ‘ప్రచండ్’ భారత వాయుసేన అమ్ములపొదికి చేరింది. రాజస్థాన్ లోని జోథ్ పూర్ లో సోమవారం జరిగిన కార్యక్రమంలో రక్షణశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్...
Featured న్యూస్

టీ అమ్ముకునే అతని కూతురు .. నేరుగా ఎయిర్ ఫోర్స్ కి – గుండెలు పిండేసే స్టోరీ !

arun kanna
ఇప్పుడు దేశమంతా ఇదే సంచలనం. “కష్టేఫలి” అన్న దానికి నిలువెత్తు రూపంగా నిలిచింది ఆ అమ్మాయి. మధ్యప్రదేశ్లోని నీమచ్ జిల్లాలో ఆంచల్ గంగ్వాల్ టీ కొట్టు నడుపుకునే సురేష్ గంగ్వాల్ కూతురు.  తన ఊరిలోని...
Right Side Videos

వయసు పైబడినా యువకుడే

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ఈ వీడియోలో చూస్తున్న ఆయన పేరు పివి అయ్యర్, రిటైర్డ్ ఎయిల్ మార్షల్. 90 ఏళ్ల వయసులోనూ ఆయన చేస్తున్న వర్క్అవుట్ నెటిజన్‌లను అబ్బురపరుస్తున్నది. ఇటీవల ఆయన జిమ్‌లో చేస్తున్న...
టాప్ స్టోరీస్

మొదటి రఫేల్ ఫైటర్ జెట్ అందింది!

Siva Prasad
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ఫ్రెంచ్ కంపెనీ దస్సాల్ట్ ఏవియేషన్ నుంచి కొనుగోలు చేసిన 36 రఫేల్ యుద్ధవిమానాలలో మొదటి విమానాన్ని ఇండియా అందుకుంది. మూడు రోజుల పర్యటనకోసం ఫ్రాన్స్ వెళ్లిన రక్షణ మంత్రి రాజనాధ్...
టాప్ స్టోరీస్

ఆకాశంలో అభినందన్

sharma somaraju
న్యూఢిల్లీ: భారత వాయుసేన 87వ వార్షిక దినోత్సవ వేడుకలు మంగళవారం ఢిల్లీ సమీపంలోని హిండన్ ఎయిర్ బేస్ వద్ద ఎంతో ఉత్సాహంగా, కన్నుల పండుగగా జరిగాయి. ఈ సందర్భంగా జరిగిన వైమానిక విన్యాసాలు అలరించాయి....
Right Side Videos

వాయుసేనకు మోది కితాబు:వీడియో వైరల్

sharma somaraju
న్యూఢిల్లీ: భారత వాయుసేన 87వ వార్షికోత్సవం సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోది ట్వీట్ చేసిన భారత్ వాయుసేన విజయాల వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ట్విట్టర్ వేదికగా ప్రధాని మోది మంగళవారం...
టాప్ స్టోరీస్

వాయుసేనలో అపాచీ హెలికాప్టర్లు

Mahesh
పఠాన్‌కోట్‌: అమెరికాకు చెందిన ఎనిమిది అపాచీ హెలికాప్టర్లు భారత వాయుసేనలో చేరాయి. పంజాబ్ లోని పఠాన్ కోట్ ఎయిర్ బేస్ లో వాయుసేన చీఫ్ బీఎస్ ధనోవా సమక్షంలో పూజలు నిర్వహించారు. అమెరికాకు చెందిన...
టాప్ స్టోరీస్

13మందితో వెళుతున్న విమానం గల్లంతు

sharma somaraju
  న్యూఢిల్లీ: భారత వాయిసేనకు చెందిన విమానం గల్లంతు అయ్యింది. ఈ విమానంలో ఎనిమిది మంది సిబ్బందితో పాటు  అయిదుగురు ప్రయాణీకులు ఉన్నారు. జోర్హాట్ నుండి మధ్యాహ్నం 12.25గంటలకు బయలుదేరిన ఈ ఏఎన్ -32...
టాప్ స్టోరీస్

సొంత క్షిపణే 12 సెకెన్లలో కూల్చివేసింది!

Siva Prasad
భారత వాయుసేనకు చెందిన ఎమ్‌ఐ17 హెలీకాప్టర్ (ఫైల్ ఫొటో) (న్యూస్ ఆర్బిట్ డెస్క్) అనుమానమే నిజమయింది. ఫిబ్రవరి 27న జమ్ము కశ్మీర్‌లో కూలిపోయిన భారత వాయుసేన ఎమ్‌ఐ17 హెలీకాప్టర్ ప్రమాదానికి గురి కాలేదు. భారత...
టాప్ స్టోరీస్

వైమానిక దళానికి కొత్త బలం

Kamesh
మొట్టమొదటి అపాచీ హెలికాప్టర్ బోయింగ్ ప్లాంటులో అందజేత న్యూఢిల్లీ: భారత వైమానిక దళానికి అదనపు బలం సమకూరింది. మొట్టమొదటి అపాచీ గార్డియన్ ఎటాక్ హెలికాప్టర్ మన చేతికి అందింది. అరిజోనాలోని బోయింగ్ ఉత్పాదక కేంద్రంలో...
టాప్ స్టోరీస్

‘బాలాకోట్‌’ను పండగ చేసుకున్న ఫేక్‌న్యూస్!

Kamesh
సోషల్ మీడియాలో వదంతుల వ్యాప్తి బాలాకోట్ వైమానిక దాడులపై ఇష్టారాజ్యం తోచిన వీడియోలు.. ఫొటోలు షేర్ చేయడమే భారత్, పాకిస్థాన్ రెండు దేశాలలో ఇదే తీరు నాయకుల ప్రచారం.. దుష్ప్రచారానికీ ఆయుధం (అర్జున్ సిద్దార్థ్)...
బిగ్ స్టోరీ

భారత్ ముందస్తు దాడి వ్యూహాత్మక తప్పిదమా!?

Siva Prasad
భారత వాయుసేన మిరేజ్ 2000 విమానం. photo courtesy: AFP ఫిబ్రవరి 14 పుల్వామా దాడి నేపధ్యంలో భారతీయ వైమానిక దళం సరిహద్దుకి అవతల ఎదురుదాడి జరిపింది. ఈ దాడి యుద్ధ సంబంధిత ఎత్తుగడలు(Sub-Conventional...
టాప్ స్టోరీస్

బాలాకోట్‌లో భవనాలు చెక్కుచెదరలేదు!

Siva Prasad
బాలాకోట్‌లోని జైషే మొహమ్మద్ శిక్షణా శిబిరంగా చెబుతున్న ప్రాతం ఉపగ్రహ చిత్రాలు. మొదటిది గత సంవత్సరం ఏప్రిల్ 25న తీసినది రెండవదు ఈ సంవత్సరం మార్చి  నాలుగున తీసినది. భారత వాయుసేన విమానాలు ఫిబ్రవరి...
టాప్ స్టోరీస్

24 పాక్ ఫైటర్ జెట్స్‌ను వెంటాడారు

Siva Prasad
వింగ్ కమాండర్ అభినందన్ వర్థమాన్‌ ఫైటర్ జెట్ పతనానికి దారి తీసిన డాగ్ ఫైట్ వివరాలు క్రమంగా బయటకు వస్తున్నాయి. బుధవారం జరిగిన ఈ డాగ్ ఫైట్‌లో మొత్తం 24 పాకిస్థానీ యుద్ధ విమానాలను...
టాప్ స్టోరీస్

చాలాకాలం తర్వాత గగనతలంలో ఫైట్!

Siva Prasad
న్యూఢిల్లీ: ఇండియా, పాకిస్తాన్ గగనతలంలో సంఘర్షించుకున్నాయి. పాక్ ఎఫ్16 జెట్ ఫైటర్‌ ఒకదానిని భారత వాయుసేన విమానాలు కూల్చివేసాయి. ఈ పోరులో ఇండియా ఒక మిగ్ ఫైటర్ విమానాన్ని కోల్పొయింది. దాని పైలట్ అభినందన్...
టాప్ స్టోరీస్

ధ్వంసమైన శిబిరం ఎలా ఉండేదంటే..!

Siva Prasad
భారత వాయుసేన విమానాలు ఈ రోజు ఉదయం పాకిస్థాన్‌ భూభాగంలో ధ్వంసం చేసిన జైషె మొహమ్మద్ శిక్షణా శిబిరం చాలా పెద్దది. పది మిరేజ్ 2000 ఫైటర్ జెట్స్ వెళ్లి ఆ శిబిరంపై వెయ్యి...
న్యూస్

శహబాష్ వాయుసేనా!

Siva Prasad
వాస్తవాధీన రేఖ ఆవల ఇండియా వాయసేన జరిపిన దాడిని కాంగ్రెస్ శ్లాఘించింది. తెల్లవారు ఝామున యుద్ధవిమానాలు బాల్‌కోట్ వద్ద జైషె మొహమ్మద్ శిక్షణా శిబిరంపై బాంబు దాడులు జరిపింది. తర్వాత భద్రతా వ్యవహారాల క్యాబినెట్...