11 మంది భారతీయులకు స్విస్ నోటీసులు
ఖాతాల వివరాలు చెబుతామని వెల్లడి అప్పీలు చేసుకోడానికి చివరి అవకాశం న్యూఢిల్లీ/బెర్న్: ఇన్నాళ్లూ తమ అక్రమ సంపాదనను స్విస్ బ్యాంకుల్లో ఎంచక్కా దాచుకోవచ్చనుకున్న వారికి చుక్కెదురైంది. దాదాపు 11 మంది భారతీయులకు నోటీసులు వచ్చాయి....