నన్ను ముద్దుపెట్టుంకుంటా అన్నారు..! కానీ నేను తిరస్కరించా…. – టాప్ సీక్రెట్ చెప్పేసిన ఈషా రెబ్బా
తెలుగు చలన చిత్ర పరిశ్రమలో లోకల్ హీరోయిన్లు దొరకడం చాలా కష్టం. అసలు తెలుగు అందం తెరపై కనిపించడమే చాలా అరుదు. అచ్చమైన తెలుగు అమ్మాయిలు టాలీవుడ్ లో స్టార్ స్టేటస్ అనుభవించడం అంటే...