Intinti Gruhalakshmi: తులసికి గుడ్ బై చెప్పిన ప్రవలిక.. నందుని లాక్ చేసిన లాస్య.. అభికి క్లాస్ పీకిన అంకిత..!
Intinti Gruhalakshmi: ప్రవళిక తులసిని జానకమ్మ దగ్గరకు తీసుకు వెళుతుంది.. ప్రవళిక ఏమీ తెలియనట్టు మీరు ఎక్కడికి వెళ్తున్నారు అని జానకమ్మ ని అడుగుతుంది.. మీకు ముందే చెప్పాను కదా కాశ్మీరు నుంచి కన్యాకుమారి...