Intinti Gruhalakshmi: నందుకి ఫ్యుజులు ఎగిరే షాక్ ఇచ్చిన తులసి..!
Intinti Gruhalakshmi: ఏంటి కొత్త చీర కట్టుకున్నావు అని లాస్య తులసిని అడుగుతుంది.. ఒకప్పుడు మా ఆయన తీసుకు వచ్చాడులే.. అప్పుడు కట్టుకోవడానికి కుదరలేదు.. అందుకే ఇప్పుడు కట్టుకున్నా.. ఏ నీకు ఏమైనా అభ్యంతరమా...