Intinti Gruhalakshmi సెప్టెంబర్ 10 ఎపిసోడ్: సామ్రాట్ ని తులసికి సారీ చెప్పమన్న అభి.. లాస్య నిజస్వరూపం తెలుసుకున్న సామ్రాట్..
Intinti Gruhalakshmi Today Episode September 10: తులసి వాళ్ళ ఇంటికి లక్కీ వస్తాడు.. వచ్చావా లక్కీ అంటూ తులసి లక్కీ దగ్గరకు తీసుకుంటుంది.. నాకు కూడా ఏమైనా పనులు చెప్పమని లక్కీ అడుగుతాడు.....