NewsOrbit

Tag : inx media case

టాప్ స్టోరీస్

దేశ ఆర్థిక స్థితిపై ఎందుకు మౌనం?

Mahesh
న్యూఢిల్లీ: భారత ఆర్థిక వ్యవస్థను బీజేపీ ప్రభుత్వం కుప్పకూల్చిందని కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత పి.చిదంబరం అన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థను సమర్థవంతంగా నిర్వహించడంలో ప్రభుత్వం విఫలమైందని, దేశ ఆర్థిక స్థితిపై...
టాప్ స్టోరీస్

పార్లమెంట్ సమావేశాలకు హాజరైన చిదంబరం

Mahesh
న్యూఢిల్లీ: ఐఎన్‌ఎక్స్ మీడియా కేసులో బెయిల్‌పై విడుదలైన కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు పి. చిదంబరం గురువారం పార్లమెంట్ సమావేశాలకు హాజరయ్యారు. ఐఎన్ఎక్స్ మీడియా కేసులో తీహార్ జైలులో చిదంబరం 106...
టాప్ స్టోరీస్

చిదంబరంకు ఊరట

sharma somaraju
న్యూఢిల్లీ: ఐఎన్‌ఎక్స్ మీడియా మనీలాండరింగ్ కేసులో కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరంకు భారీ ఊరట లభించింది. ఇన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ నమోదు చేసిన కేసులో ఆయనకు షరతులతో కూడిన బెయిల్‌ మంజూరు...
టాప్ స్టోరీస్

జైలులో చిదంబరాన్ని కలిసిన రాహుల్!

Mahesh
న్యూఢిల్లీ: ఐఎన్ఎక్స్ మీడియా కేసులో అరెస్టయిన కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి పి.చిదంబరాన్ని కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు గురువారం ఉదయం తీహార్ జైల్లో కలిశారు. దాదాపు 20 నిమిషాలకు...
న్యూస్

‘చిదంబరానికి ఎలా అవకాశం ఇస్తారు?’

sharma somaraju
న్యూఢిల్లీ: త్రీహార్ జైలులో ఉన్న చిదంబరాన్ని పార్లమెంట్‌కు హజరయ్యేలా అనుమతించాలని కాంగ్రెస్ నేత గులాంనబీ ఆజాద్ కోరడాన్ని వైసిపి రాజ్యసభ సభ్యుడు వి విజయసాయిరెడ్డి  తప్పుబట్టారు. గతంలో వైఎస్ జగన్మోహనరెడ్డి జైలులో ఉన్న సమయంలో...
టాప్ స్టోరీస్

చిదంబరానికి నో బెయిల్!

Mahesh
న్యూఢిల్లీ: ఐఎన్ఎక్స్ మీడియా, మనీ లాండరింగ్ కేసులో అరెస్టయిన కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరానికి ఢిల్లీ హైకోర్టు బెయిల్ నిరాకరించింది. ఈ కేసులో చిదంబరం దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ పై విచారించిన ఢిల్లీ...
టాప్ స్టోరీస్

ఐఎన్ఎక్స్ మీడియా కేసు: చిదంబరంకు నో రిలీఫ్!

Mahesh
న్యూఢిల్లీ: ఐఎన్ఎక్స్ మీడియా కేసులో అరెస్టయిన కేంద్ర మాజీ మంత్రి చిదంబరం జ్యుడిషియల్ కస్టడీని ఢిల్లీ హైకోర్టు ఈ నెల 27 వరకు పొడిగించింది. చిదంబరం కస్టడీని పొడిగించాలని కోరుతూ ఈడీ హైకోర్టులో పిటిషన్...
టాప్ స్టోరీస్

మళ్లీ తీహార్ జైలుకు చిదంబరం!

Mahesh
న్యూఢిల్లీ: ఐఎన్ఎక్స్ మీడియా, మనీలాండరింగ్ కేసులో కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత పి.చిదంబరానికి ఢిల్లీ కోర్టు జ్యుడిషీయల్ కస్టడీ విధించింది. నవంబర్ 13 వరకు తీహార్ జైల్లోనే ఉండాలని ఆదేశించింది. చిదంబరం ఈడీ...
టాప్ స్టోరీస్

చిదంబరానికి బెయిల్..కస్టడీ మాత్రం తప్పదు!

Siva Prasad
న్యూఢిల్లీ ఆర్ధిక శాఖ మాజీ మంత్రి పి. చిదంబరానికి  సుప్రీంకోర్టు మంగళవారం ఐఎన్ఎక్స్ మీడియా కేసులో బెయిల్ మంజూరు చేసింది. అయితే చిదంబరం ఎన్‌ఫోర్స్‌మెంట్  డైరక్టరేట్ (ఇడి) కస్టడీలో ఉన్న కారణంగా ఆయన విడుదల...
టాప్ స్టోరీస్

చిదంబరానికి ఇంటి భోజనం!  

Mahesh
న్యూఢిల్లీ: ఐఎన్‌ఎక్స్ మీడియాలో కేసులో కేంద్ర మాజీ మంత్రి పి. చిదంబరం జ్యూడీషియల్ కస్టడీని ఢిల్లీ కోర్టు మరోసారి పొడిగించింది. ప్రస్తుతం తిహార్ జైలులో ఉన్న చిదంబరం జ్యూడీషియల్ కస్టడీ గురువారంతో ముగిసింది. ఈ...
టాప్ స్టోరీస్

‘చిదంబరానికి బెయిల్ ఇచ్చేది లేదు’

Mahesh
న్యూఢిల్లీ: ఐఎన్ఎక్స్ మీడియా కేసులో అరెస్టయి తీహార్ జైలులో ఉన్న కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరంకు ఢిల్లీ హైకోర్టులో మరోసారి నిరాశ ఎదురైంది. ఈ కేసులో ఆయన పెట్టుకున్న బెయిల్ పిటిషన్ ను న్యాయస్థానం...
టాప్ స్టోరీస్

‘ఇంద్రాణీని ఎప్పుడూ కలవలేదు’!

Mahesh
న్యూఢిల్లీ: ఐఎన్‌ఎక్స్ మీడియా సహ వ్యవస్థాపకురాలు ఇంద్రాణీ ముఖర్జీని ఆర్థిక మంత్రి హోదాలో పి. చిదంబరం ఎప్పుడూ కలవలేదని ఆయన తరపు న్యాయవాది కపిల్ సిబల్ కోర్టుకు తెలిపారు. ఈ కేసు విచారణలో భాగంగా...
టాప్ స్టోరీస్

చిదంబరంతో సోనియా,మన్మోహన్ ములాఖత్

sharma somaraju
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియో గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ తీహార్ జైలులో అండర్ ట్రైల్ ఖైదీగా ఉన్న మాజీ కేంద్ర మంత్రి చిదంబరాన్ని కలిసి పరామర్శించారు. సోమవారం ఉదయం...
టాప్ స్టోరీస్

వెన్నునొప్పి యువరానర్!

Mahesh
న్యూఢిల్లీ: ఐఎన్‌ఎక్స్ మీడియాలో కేసులో కేంద్ర మాజీ మంత్రి పి. చిదంబరానికి మరోసారి ఢిల్లీ కోర్టు జ్యూడీషియల్ కస్టడీని పొడిగించింది. దీంతో అక్టోబర్ 3వ తేదీ వరకు చిదంబరం తీహార్ జైలులోనే ఉండనున్నారు. చిదంబరం...
టాప్ స్టోరీస్

‘నాకు బెయిల్ ఇవ్వండి’

Mahesh
న్యూఢిల్లీ: ఐఎన్‌ఎక్స్‌ మీడియా కేసులో అరెస్టయి తీహార్‌ జైల్లో ఉన్న కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరం బెయిల్‌ కోసం ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో తనకు బెయిల్‌...
టాప్ స్టోరీస్

తీహార్ జైలుకు చిదంబరం!

Mahesh
న్యూఢిల్లీ: ఐఎన్ఎక్స్ మీడియా కేసులో కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత పి. చిదంబరంకు సీబీఐ  ప్రత్యేక కోర్టు జ్యుడిషియల్ కస్టడీ విధించింది. 14 రోజుల పాటు కస్టడీ విధించడంతో ఆయన్ను తీహార్‌...
టాప్ స్టోరీస్

ఈడీ కేసులోనూ అరెస్ట్!

Mahesh
న్యూఢిల్లీ: ఐఎన్ఎక్స్ మీడియా కేసులో అరెస్టయిన కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత పి.చిదంబరంకు సుప్రీం కోర్టులో మరోసారి చుక్కెదురైంది. ఈడీ అరెస్ట్ నుంచి ముందస్తు బెయిల్ ఇవ్వాలన్న చిదంబరం పిటిషన్ ను...
టాప్ స్టోరీస్

తీహార్ జైలుకు తరలించొద్దు

Mahesh
న్యూఢిల్లీ: ఐఎన్ఎక్స్ మీడియా కేసులో అరెస్టయిన కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి చిదంబరం సీబీఐ కస్టడీని సుప్రీంకోర్టు పొడిగించింది. సెప్టెంబర్ 5 వరకు చిదంబరంను సీబీఐ కస్టడీకి అప్పగించింది. ఐఎన్ఎక్స్ మీడియా కేసులో...
టాప్ స్టోరీస్

సెప్టెంబర్ 5నే తీర్పు

Mahesh
న్యూఢిల్లీ: ఐఎన్‌ఎక్స్‌ మీడియా కేసులో అరెస్టయిన కాంగ్రెస్ నేత, కేంద్ర మాజీ మంత్రి చిదంబరానికి సుప్రీం కోర్టులో ఊరట లభించింది. చిదంబరం పిటిషన్‌పై సెప్టెంబరు 5న తీర్పు వెల్లడిస్తామని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఐఎన్‌ఎక్స్‌...
టాప్ స్టోరీస్

మరో నాలుగు రోజులు సీబీఐ కస్టడీలోనే

Mahesh
న్యూఢిల్లీః ఐఎన్‌ఎక్స్‌ మీడియా కేసులో అరెస్టయిన కేంద్ర మాజీ మంత్రి చిదంబరం సీబీఐ కస్టడీని ఢిల్లీ హైకోర్టు మరో నాలుగు రోజులకు పొడిగించింది. దీంతో ఈ నెల 30 వరకు చిదంబరం సీబీఐ కస్టడీలో...
టాప్ స్టోరీస్

సీబీఐ కోర్టుకు చిదంబరం..

Mahesh
న్యూఢిల్లీ: ఐఎన్ఎక్స్ మీడియా కేసులో కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత పి. చిదంబరంను బుధవారం రాత్రి హైడ్రామా మధ్య సీబీఐ అరెస్టు చేసింది. రాత్రంతా ఆయనను సీబీఐ కార్యాలయంలోనే ఉంచారు. ఇవాళ...
టాప్ స్టోరీస్

చిదంబరంకు నిరాశే

sharma somaraju
న్యూఢిల్లీ: ఐఎన్ఎక్స్ మీడియా కుంభకోణం కేసులో అరోపణలు ఎదుర్కొంటున్న కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత పి.చిదంబరం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్‌పై తక్షణ విచారణకు సుప్రీం కోర్టు ధర్మాసనం నిరాకరించింది. ఆయన...
న్యూస్

జైలు తప్పదా?

Mahesh
న్యూఢిల్లీ:  కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు పి. చిదంబరం బెయిల్‌పై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.  ఐఎన్‌ఎక్స్‌ మీడియా కుంభకోణం కేసులో  నిందితుడిగా ఉన్న ఆయన బెయిల్ పిటిషన్‌పై విచారణకు మరో అడ్డంకి...
టాప్ స్టోరీస్

చిదంబరం అరెస్టు తప్పదా!?

Siva Prasad
మంగళవారం సిబిఐ బృందం ఢి్ల్లీలోని చిదంబరం ఇంటికి వెళ్లింది న్యూఢిల్లీ: ఐఎన్‌ఎక్స్ మీడియా కేసులో కాంగ్రెస్ నేత, మాజీ కేంద్ర మంత్రి పి. చిదంబరం పెట్టుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు మంగళవారం...
న్యూస్

మాజీ మంత్రి చిదంబరంకు అరెస్ట్ నుండి ఊరట

sharma somaraju
ఢిల్లీ, జనవరి 15: ఐఎన్‌ఎక్స్ మిడియా కేసులో మాజీ కేంద్ర మంత్రి చిదంబరానికి హైకోర్టులో ఊరట లభించింది. చిదంబరం అరెస్టు కాకుండా గడువును పొడిగిస్తూ ఢిల్లీ హైకోర్టు మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి...