దర్శకేంద్రుని చేతుల మీదగా `ఇష్టం` ఫస్ట్‌లుక్
(న్యూస్ ఆర్బిట్ సినిమా డెస్క్) నంది గ్రహీత, 150 సినిమాల కళా దర్శకుడు అశోక్.కె దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఆయన తెరకెక్కించిన మొదటి సినిమా `ఇష్టం` రిలీజ్‌కి రెడీ అవుతోంది. ఏ.కె.మూవీస్ పతాకం పై...