Ponguleti Srinivasa Reddy: పొంగులేటి ముందే ఊహించారు .. ఐటీ, ఈడీ అధికారులు వచ్చేశారు
Ponguleti Srinivasa Reddy: ఖమ్మం మాజీ ఎంపీ, పాలేరు కాంగ్రెస్ అభ్యర్ధి పొంగులేటి శ్రీనివాసరెడ్డి నివాసాల్లో ఐటీ, ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ లోని నందిహిల్స్, ఖమ్మంలోని ఆయన నివాసాలు, కార్యాలయాల్లో సోదాలు...