సొంత నియోజకవర్గంలో అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాల్లో సీఎం వైఎస్ జగన్ బిజీబిజీ
ఏపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి (జగన్ )మూడు రోజుల వైఎస్ఆర్ జిల్లా పర్యటన కొనసాగుతోంది. తన పర్యటనలో భాగంలో రెండవ రోజైన శనివారం ఉదయం సీఎం జగన్ .. ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్ వద్దకు...