NewsOrbit

Tag : Jamia protest

టాప్ స్టోరీస్

జామియా వర్శిటీ వద్ద కాల్పుల కలకలం

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని జామియా విశ్వవిద్యాలయం సమీపంలో కాల్పుల కలకలం చోటుచేసుకున్నది. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా గురువారం కొందరు నిరసన వ్యక్తం చేస్తుండగా ఒక గుర్తు తెలియని...
టాప్ స్టోరీస్

హైదరాబాద్‌లో భీమ్ ఆర్మీ నేత అరెస్టు!

Siva Prasad
(న్యూస్ అర్బిట్ బ్యూరో) హైదరాబాద్: ఒకపక్క ముఖ్యమంత్రి కెసిఆర్ తాను పౌరసత్వ సవరణ చట్టా(సిఎఎ)నికి వ్యతిరేకమని చెబుతారు. మరోపక్క హైదరాబాద్ పోలీసులు సిఎఎను నిరసించే కార్యకర్తలను అరెస్టు చేస్తారు. నాలుగు గోడల మధ్య జరగనున్న...
సెటైర్ కార్నర్

యోగి ‘బద్ LAW’

Srinivasa Rao Y
(న్యూస్ ఆర్బిట్ వ్యంగ్యవార్తా విభాగం) లక్నో:  నేరము-శిక్ష విధానంలో సంచలనాత్మక మార్పులకు నాంది పలికిన ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కీలకమైన మరిన్ని నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తోంది. పౌరసత్వ సవరణ చట్టాన్ని(సీఏఏ) వ్యతిరేకిస్తూ ఆందోళనలు...
టాప్ స్టోరీస్

కాంగ్రెస్ ‘సత్యాగ్రహ దీక్ష’

Mahesh
హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్‌ ‘తిరంగ ర్యాలీ’కి పోలీసులు అనుమతి నిరాకరించిన నేపథ్యంలో గాంధీభవన్ లో పార్టీ నేతలు ‘సత్యాగ్రహ దీక్ష’కు దిగారు. కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ‘తిరంగ ర్యాలీ’ చేపట్టేందుకు నాయకులు ప్రయత్నిస్తుండగా,...
టాప్ స్టోరీస్

సిఎఎలో ముస్లింలను చేర్చాలన్న బిజెపి నేత!

Siva Prasad
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) కోల్‌కతా పౌరసత్వం సవరణ చట్టానికి  వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆందోళనలు చోటు చేసుకుంటున్న తరుణంలో బిజెపి నేత ఒకరు అందులో ముస్లింలకు చోటు లేకపోవడాన్ని ప్రశ్నించారు. సిఎఎకి ఏ మతంతోనూ సంబంధం...
టాప్ స్టోరీస్

కాల్పులు జరగలేదు: డిజిపి, కాల్పుల్లో ఒకరు మృతి: ఎస్‌పి!

Siva Prasad
పోలీసు కాల్పుల్లో మరణించిన బిజ్నోర్ యువకుడు సులేమాన్  (న్యూస్ ఆర్బిట్ బ్యూరో) లక్నో: పౌరసత్వం సవరణ చట్టం (సిఎఎ)పై ఉద్యమిస్తున్న నిరసనకారులపై ఉత్తరప్రదేశ్ పోలీసులు కాల్పులు జరిపిన మాట వాస్తవమేనని బయటపడింది. ఇంతవరకూ ఒక్క...
టాప్ స్టోరీస్

ఢిల్లీలో ఆగని ‘పౌర’ సెగలు!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా చేపట్టిన ఆందోళనలతో దేశ రాజధాని ఢిల్లీ మరోసారి అట్టుడికింది. చారిత్రక కట్టడం ఎర్రకోట వద్ద నిరసనకారులు చేపట్టిన ఆందోళనలతో అక్కడ రణరంగంగా మారింది. సీఏఏకు...
టాప్ స్టోరీస్

జామియా అల్లర్ల కేసులో పది మంది అరెస్టు

Mahesh
న్యూఢిల్లీ: జామియా మిలియా ఇస్లామియా యూనివర్శిటీలో గత ఆదివారం జరిగిన హింసాత్మక ఘటనకు సంబంధించి ఢిల్లీ పోలీసులు పది మందిని అరెస్టు చేశారు. యూనివర్శిటీ సమీపంలోని జామియా, ఓఖ్లా ప్రాంతాలో వీరిని అదుపులోకి తీసుకున్నారు....
టాప్ స్టోరీస్

ఢిల్లీలో విద్యార్థులకు రక్షణ లేదు!

Mahesh
ఢిల్లీ: పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా ఢిల్లీలోని జామియా మిలియా ఇస్లామియా యూనివర్శిటీ విద్యార్థులు చేపట్టిన ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. విద్యార్థులు బస్సులతో పాటు పలు ఆస్తులకు నిప్పంటించారు. ఆందోళనలను నియంత్రించే క్రమంలో పోలీసులు జరిపిన...