NewsOrbit

Tag : janasena pawan kalyan

న్యూస్ రాజ‌కీయాలు

RaghuramakrishnamRaju Arrest: రెబల్ ఎంపీ విచారణలో ఆ రెండు ఛానెళ్ల కుట్ర చేధించిన సీఐడీ..! ప్రాధమిక నివేదిక ఇదే..!!

sekhar
RaghuramakrishnamRaju Arrest: వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు అరెస్టు ఎపిసోడ్ చుట్టూ ఏపీ రాజకీయాలు తిరుగుతున్నాయి. రఘురామకృష్ణంరాజు ని అరెస్టు చేయటంతో జనసేన పార్టీ అధినేత పవన్, టీడీపీ అధినేత చంద్రబాబు, నారా లోకేష్...
టాప్ స్టోరీస్ రాజ‌కీయాలు

బీజేపీకి కొత్త గాలి ఊదుతున్న సోము…!

sharma somaraju
  ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ఆ పార్టీకి కొత్త గాలి ఊదే ప్రయత్నంలో ఉన్నారు. పాత గాలిని కలుపుకుంటూనే, పాత గాలిలో తనకు నచ్చని వాళ్ళను బయటికి పంపించేస్తూనే కొత్త గాలిని...
రాజ‌కీయాలు

‘పవన్ సినీ రీ ఎంట్రీ సరైన నిర్ణయమే’

sharma somaraju
అమరావతి: నాలుగేళ్ల వరకు ఎన్నికలు లేవు కాబట్టి సినిమాలు చేసుకుంటేనే మంచిదని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నిర్ణయం తీసుకుని ఉంటారని మాజీ ఎంపి ఉండవల్లి అభిప్రాయపడ్డారు. పవన్ కల్యాణ్ సినిమాల్లో నటించడం కరెక్టేననీ,...
రాజ‌కీయాలు

రాజధానిపై పవన్ యూటర్న్: విజయసాయి రెడ్డి సెటైర్

Mahesh
అమరావతి: మూడు రాజధానులను వ్యతిరేకిస్తూ బీజేపీ పెద్దలను కలిసిన జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. ఏపీ రాజధానుల విషయంపై మొదట ఒకలా మాట్లాడిన పవన్ కల్యాణ్‌.....
టాప్ స్టోరీస్

బిజెపి చీఫ్‌ నడ్డాతో జనసేనాని పవన్ భేటీ

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) న్యూఢిల్లీ: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హస్తిన పర్యటనలో బిజీబిజీగా గడుపుతున్నారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా నేడు బిజెపి జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డాతో పవన్ భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్‌లో...
టాప్ స్టోరీస్

రేపు హస్తినకు జనసేనాని పవన్!

sharma somaraju
  (న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రేపు ఢిల్లీ వెళుతున్నారు. బిజెపితో కలిసి నడవాలని నిర్ణయించుకున్న తర్వాత ఆ పార్టీ పెద్దలతో సమావేశం కావడానికి పవన్ మరో సారి...
టాప్ స్టోరీస్

పవన్‌కు షాక్.. మూడు రాజధానులకు ఓటేస్తానన్న రాపాక!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) జనసేన పార్టీ ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ మరోసారి పార్టీ అధిష్టానం నిర్ణయాన్ని ధిక్కరించారు. వైసీపీ ప్రభుత్వం ప్రతిపాదించిన మూడు రాజధానుల అంశాన్ని వ్యతిరేకించాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్...
టాప్ స్టోరీస్

సీఏఏకు మద్దతిచ్చిన పవన్ కళ్యాణ్

Mahesh
విజయవాడ: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టాన్ని(సీఏఏ) తాను సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్టు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. విజయవాడలో బీజేపీ నేతలతో సమావేశం ముగిసిన అనంతరం ఏర్పాటు...
టాప్ స్టోరీస్

‘వైసీపీ ప్రభుత్వం కూలిపోవచ్చు’

Mahesh
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ రాజధానిపై వైసీపీ ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ డిమాండ్ చేశారు. అమరావతినే రాజధానిగా కొనసాగించాలని ధర్నా చేస్తున్న రైతులను మంగళవారం పవన్ కలిశారు. ఎర్రబాలెంలో మహిళా రైతులతోపాటు...
టాప్ స్టోరీస్

మూడు రాజధానులపై పవన్ మాటేంటి ?

Mahesh
అమరావతి: జనసేన పార్టీలోని ముఖ్యమైన విభాగాల నాయకులతో పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సోమవారం విస్తృత స్థాయి సమావేశం నిర్వహిస్తున్నారు. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో ఈ సమావేశం జరుగుతుంది. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు, మూడు...
బిగ్ స్టోరీ

పవన్ కల్యాణ్ గారూ నా మాటలు కాస్త ఆలకించండి!

Siva Prasad
పవన్ కల్యాణ్ గారూ, మొన్న ఆంధ్రజ్యోతిలో మీ ఇంటర్వ్యూ చదివాను. నాకు కలిగిన అభిప్రాయాలు మీకు చెప్పాలనిపించింది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో మీకు ప్రజాదరణ ఉంది. మీరు చివరికి ఏం చేస్తారన్నదానితో, ఏ పార్టీతో సంబంధం...
టాప్ స్టోరీస్

‘హిందూమతం గురించి మాట్లాడితే ఖబడ్దార్’

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) హిందువులను ఉద్దేశించి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై దుమారం రేగుతోంది. పవన్ వ్యాఖ్యలపై గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. హిందూమతాన్ని కించపరిచేలా మాట్లాడితే సహించేది...
టాప్ స్టోరీస్

‘రైతు సమస్యలు పిఎం దృష్టికి తీసుకెళతా’

sharma somaraju
కడప: రాయలసీమలోని రైతు సమస్యలను ప్రధాని మోది దృష్టికి తీసుకువెళతానని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చెప్పారు. 151 సీట్లతో అధికారంలోకి వచ్చిన వైసిపి ఇక్కడి రైతుల సమస్యలు, యువత సమస్యలు పట్టించుకోవడం లేదని...
టాప్ స్టోరీస్

‘సీమలో జనసేనాని పర్యటనపై ఆసక్తి’

sharma somaraju
అమరావతి: వివిధ అంశాలలో జగన్మోహనరెడ్డి ప్రభుత్వాన్ని తీవ్ర స్థాయిలో విమర్శిస్తున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాయలసీమ పర్యటనపై రాజకీయ వర్గాల్లో తీవ్ర ఆసక్తి నెలకొంది. ఒక పక్క పవన్ పర్యటనను అడ్డుకుంటామని రాయలసీమ...
టాప్ స్టోరీస్

‘మానవహక్కుల ఉల్లంఘన ఎక్కువగా రాయలసీమలోనే’

sharma somaraju
అమరావతి: రాయలసీమలోనే మానవహక్కుల ఉల్లంఘన అధికంగా ఉన్నదని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. రాయలసీమలోని పరిస్థితులను పవన్ కళ్యాణ్ ట్విట్టర్ వేదికగా వివరించారు. 1996లో ఆంధ్రప్రదేశ్ పౌరహక్కుల సంఘం ‘కడప జిల్లాలో పాలెగాళ్ల రాజ్యం’...
టాప్ స్టోరీస్

అంతుబట్టని పవన్ కల్యాణ్  స్క్రిప్టు

Siva Prasad
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: జనసేన అధినేత పవన్ కల్యాణ్ రాజకీయ వ్యూహం ఏమిటన్నది అంతుపట్టడం లేదు. ఇటీవల ఆయన దేశ రాజధాని ఢిల్లీ వెళ్లివచ్చిన దగ్గరనుంచీ ఈ అంశంపై రకరకాల ఊహాగానాలు వస్తున్నాయి....
రాజ‌కీయాలు

‘జగన్ రెడ్డి అంటే తప్పేమిటి!?’

sharma somaraju
అమరావతి: వైసిపి నేతలపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరో సారి నిప్పులు చెరిగారు. విడిపోయిన వాళ్ల జీవితాలపై మాట్లాడకూడదన్న ఇంగిత జ్ఞానం వారికి లేదని పవన్ మండిపడ్డారు. గురువారం మంగళగిరి పార్టీ కార్యాలయంలో...
టాప్ స్టోరీస్

‘ప్రజలకు దత్తపుత్రుడిని, మరెవరికీ కాదు!’

Siva Prasad
విశాఖపట్నం: ఇసుక కొరత వల్ల కష్టాలు పడుతున్న భవన నిర్మాణ కార్మికులకు అండగా విశాఖలో లాంగ్‌మార్చ్ నిర్వహించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వైసిపి ప్రభుత్వ విధానాలపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. తనను టిడిపి...
రాజ‌కీయాలు

‘చీకటి పొత్తులు వారే బయటపెట్టుకున్నారు’

sharma somaraju
అమరావతి: టిడిపి అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ తాము రహస్య పార్టనర్‌లు అని వారే బయటపెట్టుకున్నారని  వైసిపి రాజ్యసభ సభ్యుడు వి.విజయసాయి రెడ్డి వ్యాఖ్యానించారు.  ‘హుందాగా ఉండాలని పవన్ కళ్యాణ్ పోటీ...
టాప్ స్టోరీస్

పవన్ కళ్యాణ్‌కు వెన్నునొప్పి

sharma somaraju
అమరావతి: జనసేన అధినేత పవన్ బ్యాక్ పెయిన్‌తో తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. గబ్బర్ సింగ్ సినిమా షూటింగ్ సమయంలో ఆయన వెన్నుపూసలకు తీవ్రగాయాలు కావడంతో తరచు ఆయనను వెన్నునొప్పి బాధిస్తోంది. ఇటీవల కాలంలో ఎన్నికల...
సినిమా

ప‌వ‌న్ క‌ల్యాణ్ అంటే ఇష్టం…..

Siva Prasad
ప్ర‌జా సేవ కోసం సినిమాల‌ను, స్టార్ ఇమేజ్‌ను వ‌దిలి రాజ‌కీయాల్లోకి వచ్చిన హీరో ప‌వ‌న్ క‌ల్యాణ్. జ‌న‌సేన పార్టీని స్థాపించి ఎన్నిక‌ల్లో పోటీ చేస్తున్నారు. హీరోగా ప‌వ‌న్‌క‌ల్యాణ్‌కు ఉన్న ఇమేజ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు....
టాప్ స్టోరీస్

హిట్ కాంబినేషన్!

Siva Prasad
అమరావతి: జనసేనలో అకస్మాత్తుగా కుదుపు. శనివారం అర్ధరాత్రి సిబిఐ మాజీ అధికారి లక్ష్మీనారాయణ జనసేన కార్యాలయానికి వెళ్లి పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌ను కలిశారనగానే మీడియా వర్గాలలో కూడా ఒక్కసారిగా ఆశ్చర్యం. ఏం జరుగుతోంది?...
టాప్ స్టోరీస్ రాజ‌కీయాలు

పవన్ స్పందన వ్యూహమా?…ఉద్రేకమా?

Siva Prasad
టిడిపితో జనసేన పొత్తు విషయమై తాజా వరుస పరిణామాలు, ఫలితంగా చోటుచేసుకున్న రగడ ఎపి రాజకీయాలను ఒక్కసారిగా తీవ్రంగా వేడెక్కించింది. అయితే ఈ వ్యవహారంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించిన తీరు రాజకీయ...