Jawan Review: షారుక్ “జవాన్” సినిమాకి రివ్యూ ఇచ్చిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్..!!
Jawan Review: బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ నటించిన “జవాన్” సినిమా బ్లాక్ బస్టర్ విజయం సాధించడం తెలిసిందే. తమిళ దర్శకుడా శ్రీ దర్శకత్వంలో ఈ సినిమా ఈనెల ఏడవ తారీఖు విడుదలయ్యి...