Jayasudha: మూడో పెళ్లి అంటూ తనపై వస్తున్న వార్తలకి క్లారిటీ ఇచ్చిన జయసుధ..!!
Jayasudha: సీనియర్ హీరోయిన్ జయసుధ అందరికీ సుపరిచితురాలే. ఒకప్పుడు ఇండస్ట్రీలో టాప్ మోస్ట్ హీరోయిన్ గా నటించింది. సీనియర్ హీరో రామారావు కాలంలో అనేక అవకాశాల అందుకున్న జయసుధ తర్వాత… క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా...