న్యూస్ఆ సాయినాధుడే వారిని ఆదుకోవాలి!YandamuriJune 24, 2020 by YandamuriJune 24, 2020కరోనా ప్రభావం ప్రముఖ దేవాలయాల పైన కూడా పడింది.ఫలితంగా సదరు దేవాలయాల ఆదాయం గణనీయంగా పడిపోయింది.ఈ కారణంగా దేవాలయాల ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేని దుస్థితి నెలకొంది.ఏపీలోని తిరుమల శ్రీవారి ఆలయం తర్వాత మహారాష్ట్రలోని...