CJI Justice NV Ramana: సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ కీలక వ్యాఖ్యలు.. ఎవరికి తగలాలో వారికి తగిలాయా..?
CJI Justice NV Ramana: సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ నూతలపాటి వెంకట రమణ (ఎన్వీ రమణ) ప్రస్తుతం దేశం, రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై పరోక్షంగా కీలక వ్యాఖ్యలు చేశారు. విజయవాడ...