Big Breaking: కర్నూలు ఆసుపత్రి నుండి అవినాష్ తల్లిని డిశ్చార్చ్ చేసిన వైద్యులు .. హైదరాబాద్ కు పయనమైన అవినాష్ రెడ్డి
Big Breaking: కడప ఎంపీ అవినాష్ రెడ్డి తల్లి శ్రీలక్ష్మిని కర్నూలు విశ్వభారతి ఆసుపత్రి వైద్యులు డిశ్చార్జ్ చేశారు. ఆమె ఆరోగ్య పరిస్థితి మెరుగుపడటంతో వైద్యులు కొద్దిసేపటి క్రితం డిశార్జ్ చేశారు. మెరుగైన వైద్యం...