Telangana Congress: కాంగ్రెస్ గూటికి చేరిన కడియం శ్రీహరి, కావ్య .. ఆ లోక్ సభ స్థానం ఖాయమైనట్లే..!
Telangana Congress: బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కడియం శ్రీహరి, ఆయన కుమార్తె కడియం కావ్య ఇవేళ కాంగ్రెస్ పార్టీలో చేరారు. సీఎం రేవంత్ రెడ్డి, ఏఐసీసీ ఇన్ చార్జి దీపాదాస్ మున్షీ సమక్షంలో...