Kajal Aggarwal: ఈ రాక్షసులకు గుణపాఠం చెప్పండి అంటూ వైరల్ వీడియో పోస్ట్ చేసిన కాజల్ అగర్వాల్..!!
Kajal Aggarwal: హీరోయిన్ కాజల్ అగర్వాల్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. 2021లో పెళ్లి చేసుకున్న కాజల్ అగర్వాల్ తర్వాత ఓ బిడ్డకు జన్మనివ్వడం జరిగింది. కరోనా ఎంట్రీ ఇవ్వక ముందు సినిమాలపరంగా వరుస...