NTR 30: “NTR 30” మూవీ షూటింగ్ ముహూర్తం డీటెయిల్స్ ప్రకటించిన మేకర్స్..!!
NTR 30: “RRR” సినిమాతో యంగ్ టైగర్ ఎన్టీఆర్ గ్లోబల్ స్టార్ గా మారిపోయిన సంగతి తెలిసిందే. కొమరం భీం పాత్రను దేశంలోనే కాదు విదేశీ ప్రేక్షకులను తారక్ నటన ఎంతగానో ఆకట్టుకుంది. ఇంకా...