NewsOrbit

Tag : karnataka

జాతీయం న్యూస్ రాజ‌కీయాలు

Breaking: కిడ్నాప్ కేసులో మాజీ ప్రధాని దేవగౌడ కుమారుడు, కర్ణాటక మాజీ మంత్రి హెచ్ డీ రేవణ్ణ అరెస్టు

sharma somaraju
Breaking: లోక్ సభ ఎన్నికల వేళ కర్ణాటకలో కీలక పరిణామం చోటుచేసుకుంది. మహిళ కిడ్నాప్ కేసులో కర్ణాటక మాజీ మంత్రి, జేడీఎస్ ఎమ్మెల్యే హెచ్ డీ రేవణ్ణ ను ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)...
జాతీయం న్యూస్ రాజ‌కీయాలు

MP Prajwal Revanna: జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై సస్పెన్షన్ వేటు

sharma somaraju
MP Prajwal Revanna: కర్ణాటక రాజకీయాల్లో అభ్యంతరకర వీడియోలపై తీవ్ర దుమారం రేగడంతో ..ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ  పై వేటు పడింది. హాసన్ సిట్టింగ్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ పై వచ్చిన లైంగిక వేధింపుల...
జాతీయం ట్రెండింగ్ న్యూస్

Rameswaram Cafe Blast Case: రామేశ్వరం కేఫ్ పేలుడు కేసులో బిగ్ ట్విస్ట్ .. విచారణలో ఆ పార్టీ కార్యకర్త..?

sharma somaraju
Rameswaram Cafe Blast Case: బెంగళూరులో రామేశ్వరం కేఫ్ బాంబు పేలుడు ఘటన దేశ వ్యాప్తంగా తీవ్ర సంచలనం అయిన విషయం తెలిసిందే. ఈ ఘటనకు కారణమైన నేరస్తులను పట్టుకునేందుకు జాతీయ దర్యాప్తు సంస్థ...
జాతీయం న్యూస్ రాజ‌కీయాలు

Yediyurappa: కర్ణాటక మాజీ సీఎం యడియూరప్పకు బిగ్ షాక్ .. లైంగిక వేధింపులకు పాల్పడ్డారంటూ పొక్సో కేసు నమోదు

sharma somaraju
Yediyurappa: లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో బీజేపీ సీనియర్ నేత, కర్ణాటక మాజీ సీఎం బీఎస్ యడియూరప్ప పై లైంగిక వేధింపుల ఆరోపణలు రావడం రాష్ట్ర రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది....
జాతీయం న్యూస్

Breaking: ఏడు రాష్ట్రాల్లో ఎన్ఐఏ సోదాలు

sharma somaraju
Breaking: జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) ఈ రోజు ఏడు రాష్ట్రాల్లో సోదాలు జరుపుతోంది. ప్రిజన్ రాడికలైజేషన్ కేసు లో తనిఖీలు చేపట్టింది. లష్కరే తోయిబా ఉగ్రవాదులు జైలు ఖైదీలను ఉగ్రవాదం వైపు మళ్లిస్తున్నారన్న...
జాతీయం న్యూస్

Breaking: బెంగళూరు రామేశ్వరం కేఫ్ లో భారీ పేలుడు .. నలుగురికి గాయాలు.. పాఠశాలలకు బాంబ్ బెదిరింపులు..

sharma somaraju
Breaking: కర్ణాటక రాజధాని బెంగళూరులో భారీ పేలుడు సంభవించింది. ఒక్క సారిగా జరిగిన ఘటన తీవ్రకలాన్ని రేపింది. రాజాజీనగర్ ప్రాంతంలోని రామేశ్వరం కేఫ్ లో మధ్యాహ్నం భోజనం సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది....
జాతీయం న్యూస్

కర్ణాటక సర్కార్ కీలక నిర్ణయం .. ఉచిత రేషన్ బియ్యం బదులు డబ్బులు

sharma somaraju
కర్ణాటక లో ముఖ్యమంత్రి సిద్దారామయ్య సర్కార్ ఉచిత రేషన్ బియ్యం పంపిణీ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది.  అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్‌ ఇచ్చిన ఐదు ప్రధాన హామీల్లో ఒకటైన అన్నభాగ్య పథకం అమలునకు...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Road Accident: కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం .. అయిదుగురు ఏపీ వాసులు మృతి

sharma somaraju
Road Accident: కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఏపికి చెందిన అయిదుగురు దుర్మరణం పాలు కాగా, మరో 13 మంది గాయపడ్డారు. ఆగి ఉన్న లారీని జీపు ఢీకొనడంతో ఈ ప్రమాదం...
జాతీయం న్యూస్ రాజ‌కీయాలు

కర్ణాటకలో కొలువుతీరిన కాంగ్రెస్ ప్రభుత్వం .. సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన సిద్ద రామయ్య, డిప్యూటిగా డీకేఎస్

sharma somaraju
కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుతీరింది. ముఖ్యమంత్రిగా సిద్దరామయ్య, డిప్యూటి సీఎంగా డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారం చేశారు. వీరితో పాటు 8 మంది మంత్రులు ప్రమాణం చేశారు. గవర్నర్ ధవర్ చంద్ గెహ్లాట్ ప్రమాణ...
జాతీయం న్యూస్ రాజ‌కీయాలు

Karnataka: అధినేతల ఒత్తిడితో మెత్తబడిన డీకే శివకుమార్ ..! నూతన ప్రతిపాదనకు ఒకే ..?  సీఎంగా సిద్దరామయ్యే.. కానీ..

sharma somaraju
Karnataka: గత నాలుగు రోజులుగా ఉత్కంఠ రేపుతున్న కర్ణాటక ముఖ్యమంత్రి అభ్యర్ధి వ్యవహారానికి పరిష్కారం కుదిరినట్లు తెలుస్తొంది. కర్ణాటక ప్రభుత్వ ఏర్పాటుపై ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక...
జాతీయం న్యూస్

కర్ణాటకలో సీఎం రేసులో తెరపైకి మరో కీలక నేత .. మద్దతుగా భారీ ర్యాలీ

sharma somaraju
కర్ణాటకలో తిరుగులేని విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీలో ప్రస్తుతం ముఖ్యమంత్రి అభ్యర్థి ఎంపికపై అధిష్టానం  కసరత్తు చేస్తొంది. సీఎం కుర్చీ ఆశిస్తున్న ఇద్దరు నేతలు సిద్ధరామయ్య, డీకే శివకుమార్ లలో ఎవరిని ఎంపిక చేయాలా?...
జాతీయం న్యూస్

DK Sivakumar: సీఎం పదవిపై డీకే శివకుమార్ కీలక వ్యాఖ్యలు

sharma somaraju
DK Sivakumar: కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం ముఖ్యమంత్రి అభ్యర్థి ఎంపికపై కసరత్తు జరుపుతోంది. సీఎం కుర్చీ ఆశిస్తున్న ఇద్దరు నేతలు సిద్ధరామయ్య, డీకే...
జాతీయం న్యూస్

DK Sivakumar: డీకే శివకుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు .. పార్టీ అధిష్టానం నుండి పిలుపు

sharma somaraju
DK Sivakumar: కర్ణాటక ముఖ్యమంత్రి పదవి రేసులో పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్, మాజీ సీఎం, సీనియర్ నేత సిద్ద రామయ్యలు ఉన్న సంగతి తెలిసిందే. రాష్ట్రంలో పార్టీ బలోపేతం అవ్వడంలో తన పాత్ర...
జాతీయం న్యూస్ రాజ‌కీయాలు

సిద్ద రామయ్య వైపే ఎమ్మెల్యేల మొగ్గు..?

sharma somaraju
కర్ణాటక ముఖ్యమంత్రి అభ్యర్ధి ఎంపికపై ఉత్కంఠ కొనసాగుతోంది. రాష్ట్రంలో అఖండ మెజార్టీ సాధించిన కాంగ్రెస్ .. కర్ణాటక సీఎం అభ్యర్ధి ఎంపికపై ఎటూ తేల్చుకోలేకపోతున్నది. పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్, మాజీ సీఎం సిద్ద...
జాతీయం న్యూస్ రాజ‌కీయాలు

కన్నడ నాట కాంగ్రెస్ జయ కేతనం

sharma somaraju
కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. మ్యాజిక్ ఫిగర్ 113 స్థానాలు కాగా కాంగ్రెస్ పార్టీ 117 స్థానాల్లో  విజయం సాధించగా, మరో 16 స్థానాల్లో ఆధిక్యత కొనసాగిస్తొంది. బీజేపీ 59 స్థానాలు...
జాతీయం న్యూస్ రాజ‌కీయాలు

Karnataka Election Results Updates: మ్యాజిక్ ఫిగర్ దాటేసిన కాంగ్రెస్ .. సంబరాల్లో కాంగ్రెస్ .. హైదరాబాద్ లో క్యాంప్ కు సన్నద్దం

sharma somaraju
Karnataka Election Results Updates:  దేశ వ్యాప్తంగా ఉత్కంఠ రేపుతున్న కర్ణాటక ఎన్నికలకు సంబంధించి ట్రెండ్ వెల్లడవుతోంది. తొలి రౌండ్ ఎన్నికల ప్రక్రియ పూర్తి అయ్యే సమయానికి కాంగ్రెస్ అధిక్యంతో ఉంది. కాంగ్రెస్ మ్యాజిక్...
జాతీయం న్యూస్

కొనసాగుతున్న కర్ణాటక ఎన్నికల కౌంటింగ్ .. దేశ వ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠ

sharma somaraju
దేశ వ్యాప్తంగా రాజకీయ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠను రేపుతున్న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైంది. ఎడు గంటలకు స్ట్రాంగ్ రూమ్ లను ఓపెన్ చేసిన అధికారులు, 8 గంటల నుండి ఎన్నికల కౌటింగ్...
జాతీయం న్యూస్ రాజ‌కీయాలు

Video Viral: అభిమానం అంటే ఇది కదా..! అమిత్ షా షేర్ చేసిన వీడియో వైరల్

sharma somaraju
Video Viral:  ఓ బీజేపీ వీరాభిమాని వీడియో కేంద్ర మంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షాను ఆకర్షించింది. ఆ వీడియోను అమిత షా తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. ఈ అభిమానమే బీజేపీ...
జాతీయం న్యూస్ రాజ‌కీయాలు

కర్ణాటకలో ఒకే దశలో ఎన్నికలు.. షెడ్యూల్ విడుదల చేసిన ఈసీ..ఈ సారి ప్రత్యేకం ఏమిటంటే..?

sharma somaraju
కర్ణాటక రాష్ట్రంలో ఒకే దశలో ఎన్నికలు జరగనున్నాయి. కర్ణాటకలో మొత్తం 224 అసెంబ్లీ స్థానాలు ఉండగా, ప్రస్తుత శాసనసభ గడువు మే 24వ తేదీతో ముగియనున్నది. ఈ నేపథ్యంలో ఏప్రిల్ ఎన్నికల నిర్వహణకు కేంద్ర...
జాతీయం న్యూస్ రాజ‌కీయాలు

 మాజీ సీఎంకు తప్పిన ప్రమాదం

sharma somaraju
బీజేపీ సీనియర్ నేత, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప పెద్ద ప్రమాదం నుండి బయటపడ్డారు. బెంగళూరు నుండి కలుబుర్గి కి యడ్యూరప్ప హెలికాఫ్టర్ లో వెళుతుండగా సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో పైలట్ అప్రమత్తమైయ్యారు....
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

తిరుమలలో కనకదాసు గురుపీఠం మఠం నిర్మాణానికై…

sharma somaraju
తిరుమలలో కనకదాసు గురుపీఠం మఠం నిర్మాణానికై అవసరమైన ఒక ఎకరా భూమి కేటాయించాలని కర్ణాటక కాగినెలె కనకదాసు గురుపీఠ పీఠాధిపతి జగద్గుదు శ్రీశ్రీశ్రీ నిరంజనానందపురి మహాస్వామి కోరారు. ఈ మేరకు ఆయన ఏపీ సీఎం...
న్యూస్

కర్ణాటకలో ప్రధాని మోడీ సోదరుడు కారుకు ప్రమాదం

sharma somaraju
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సోదరుడు ప్రహ్లాద్ మోడీ ప్రయాణిస్తున్న కారు కర్ణాటకలో ప్రమాదానికి గురైంది. ప్రహ్లాద్ మోడీ, ఇతర కుటుంబ సభ్యులు ఎస్ యూవీ వాహనంలో బండిపూర వెళుతుండగా మైసూర్ కు 13...
న్యూస్ రాజ‌కీయాలు

మహారాష్ట్ర – కర్ణాటక సరిహద్దు వివాదంపై ఉద్దవ్ ఠాక్రే సంచలన వ్యాఖ్యలు

sharma somaraju
మహారాష్ట్ర – కర్ణాటక మధ్య నెలకొన్న సరిహద్దు వివాదం రెండు రాష్ట్రాలకు తలనొప్పిగా మారిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఏక్ నాథ్ శిండే, బసవరాజు బొమ్మై లు ఇటీవల...
న్యూస్ రాజ‌కీయాలు

కర్ణాటకలో బీజేపీకీ ఉహించని షాక్ .. కొత్త రాజకీయ పార్టీ ప్రకటించిన గాలి జనార్థన్ రెడ్డి

sharma somaraju
అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ కర్ణాటకలో భారతీయ జనతా పార్టీ (బీజేపీ)కి మాజీ మంత్రి, ప్రముఖ మైనింగ్ వ్యాపారి గాలి జనార్థన్ రెడ్డి బిగ్ షాక్ ఇచ్చారు. బీజేపీకి రాజీనామా చేసిన గాలి జనార్థన్...
జాతీయం న్యూస్ రాజ‌కీయాలు

రేపు ఎల్లుండి ప్రధాని నరేంద్ర మోడీ దక్షిణాది రాష్ట్రాల పర్యటన సాగేది ఇలా.. ట్విస్ట్ ఏమిటంటే..?

sharma somaraju
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ రెండు రోజుల పాటు దక్షిణాది రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. రేపు, ఎల్లుండి (11, 12 తేదీల్లో) కర్ణాటక, తమిళనాడు, ఏపి, తెలంగాణ రాష్ట్రాల్లో పీఎం మోడీ పర్యటిస్తారు. ఈ సందర్భంగా...
జాతీయం న్యూస్

Breaking: కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఒకే కుటుంబానికి చెందిన 9 మంది దుర్మరణం

sharma somaraju
Breaking:  కర్ణాటక రాష్ట్రంలోని హస్సాన్ జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన తొమ్మిది మంది దుర్మరణం చెందారు. మరో పది మంది గాయపడ్డారు. మృతుల్లో నలుగురు చిన్నారులు ఉన్నారు. హస్సాన్...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

ఏపిలో ప్రవేశించిన రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర

sharma somaraju
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టన భారత్ జోడో యాత్ర ఏపిలోకి ప్రవేశించింది. రాహుల్ పాదయాత్ర ఇవేళ కర్ణాటక రాష్ట్రంలోని చిత్రదుర్గం నుండి ప్రారంభమై ఏపిలోని ఉమ్మడి అనంతపురం జిల్లాలోకి అడుగు పెట్టింది. సత్యసాయి...
జాతీయం న్యూస్ రాజ‌కీయాలు

Breaking: హిజాబ్ వివాదంలో సుప్రీం కోర్టులో బిగ్ ట్విస్ట్ ..విస్తృత ధర్మాసనానికి కేసు బదిలీ..?

sharma somaraju
Breaking: కర్ణాటక హిజాబ్ వివాదంలో సుప్రీం కోర్టులో బిగ్ ట్విస్ట్ చోటుచేసుకుంది. ఈ వివాదం మళ్లీ మొదటికి వచ్చింది. హిజాబ్ వివాదంపై కర్ణాటక హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణ...
Right Side Videos జాతీయం న్యూస్ రాజ‌కీయాలు

కర్ణాటక లో సాగుతున్న భారత్ జోడో యాత్రలో రాహుల్ తో కలిసి సోనియా నడక

sharma somaraju
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నేతృత్వంలో భారత్ జోడో యాత్ర కర్ణాటకలో కొనసాగుతున్న సంగతి తెలిసిందే. రాహుల్ గాంధీ చేపట్టిన పాదయాత్ర గురువారం 29వ రోజుకు చేరుకుంది. తన కుమారుడు రాహుల్ గాంధీ చేస్తున్న...
జాతీయం న్యూస్ రాజ‌కీయాలు

బెంగళూరు బీమనకొల్లి మహాదేశ్వరాలయంలో సోనియా ప్రత్యేక పూజలు

sharma somaraju
విజయ దశమి రోజు పర్వదినం రోజున కాంగ్రెస్ పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ కర్ణాటక (బెంగళూరు) లోని బీమనకొల్లి మహాదేశ్వరాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. సోనియా ఆలయాన్ని సందర్శించి పూజలు చేసిన వీడియోను...
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

కేసిఆర్ జాతీయ పార్టీ ప్రకటన వేళ ప్రగతి భవన్ కు ఆ పొరుగు రాష్ట్రాల నేతలు

sharma somaraju
టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్ విజయ దశమిని పురస్కరించుకుని మరి కొద్ది కాసేపట్లో జాతీయ పార్టీ ప్రకటన చేయనున్న సంగతి తెలిసిందే. కేసిఆర్ జాతీయ పార్టీ ప్రకటన నేపథ్యంలో టీఆర్ఎస్ నేతలు ఆనందోత్సాహాల్లో...
జాతీయం న్యూస్ రాజ‌కీయాలు

మైసూర్ లో సుత్తూర్ మఠపీఠాధిపతి శివరాత్రి దేశికేంద్ర స్వామిజీ ఆశీస్సులు తీసుకున్న రాహుల్ గాంధీ

sharma somaraju
కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపడుతొన్న భారత్ జోడో యాత్ర ప్రస్తుతం కర్ణాటక లో కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మైసూర్ లో పాదయాత్ర చేస్తున్న పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ సోమవారం ప్రఖ్యాత...
ట్రెండింగ్ న్యూస్ సినిమా

రాజకీయాల్లోని స్టార్ హీరోయిన్ రష్మిక..? జ్యోతిష్య పండితుడి సంచలన కామెంట్స్

sharma somaraju
తెలుగు, తమిళ సినీ రంగంలో స్టార్ హీరోయిన్ గా దూసుకుపోతున్న రష్మిక మందన్న.. రాజకీయ ప్రవేశం చేయనున్నారా.. ? కన్నడ నాట తన అదృష్టం పరీక్షించుకోనున్నారా..? అంటే అవుననే సమాధనం ఇస్తున్నారు ఓ జోతిష్య...
న్యూస్

బాలికలపై అత్యాచారం కేసు.. నాలుగు రోజుల పోలీస్ కస్టడీకి లింగాయత్ మఠాధిపతి శివమూర్తి

sharma somaraju
మైనర్ బాలికల ను లైంగికంగా వేధించారన్న అభియోగంపై అరెస్టైన కర్ణాటకలోని ప్రముఖ లింగాయత్ మురుగ మఠాధిపతి శివమూర్తి మురుగ శరణరును విచారించేందుకు గానూ నాలుగు రోజుల కస్టడీకి స్థానిక కోర్టు అనుమతి ఇచ్చింది. చిత్రదుర్గలోని...
జాతీయం న్యూస్ రాజ‌కీయాలు

దక్షిణాది రాష్ట్రాల కాంగ్రెస్ పార్టీ ఇన్ చార్జిగా ప్రియాంక గాంధీ

sharma somaraju
కాంగ్రెస్ పార్టీ అధిష్టానం శనివారం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రియాంక గాంధీ వాద్రాకు దక్షిణాది రాష్ట్రాల పార్టీ వ్యవహారాల ఇన్ చార్జి నియమించాలని పార్టీ అధిష్టానం సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకుంది. త్వరలో జరగనున్న పార్టీ...
న్యూస్

కారును ఢీకొన్న లారీ …ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు దుర్మరణం

sharma somaraju
కర్ణాటక రాష్ట్రంలోని యాదగిరి జిల్లాలో  కారును లారీ ఢీకొన్న ఘోర రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు దుర్మరణం చెందారు. కారును లారీ ఢీకొనడంతో ఈ ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. గురమిత్కల్ మండలం...
న్యూస్

వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఎనిమిది మంది దుర్మరణం .. మృతుల్లో ఒకే కుటుంబానికి చెందిన అయిదుగురు, ముగ్గురు పోలీసులు

sharma somaraju
వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదాల్లో 8 మంది దుర్మరణం పాలైయ్యారు. ఈ ఉదయం చిత్తూరు జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు కర్ణాటకకు చెందిన పోలీసులు మృతి చెందగా, కర్ణాటక రాష్ట్రం...
5th ఎస్టేట్ న్యూస్ రాజ‌కీయాలు

BJP Politics: బీజేపీ ‘సౌత్’ డ్రామా ..గేమ్ ఫెయిల్..!? న్యూట్రల్ ప్రముఖులపై బీజేపీ కన్ను..కానీ..!?

Special Bureau
BJP Politics: బీజేపీ రాష్ట్రపతి నామినేటెడ్ కోటాలో నలుగురు రాజ్యసభ సభ్యులను ప్రకటించిన విషయం తెలిసిందే. ఎప్పుడు బీజేపీ ఉత్తరాది వాళ్లకే ప్రాధాన్యత ఇస్తూ ఉంటుంది. కానీ ఈ సారి ఆశ్చర్యకరంగా దక్షిణాది రాష్ట్రాలకు చెందిన...
జాతీయం న్యూస్

Yoga Day: ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు .. మైసూర్ లో జరిగిన వేడుకల్లో ప్రధాని మోడీ

sharma somaraju
Yoga Day: అంతర్జాతీయ యోగా దినోత్సవం భారత్ సహా ప్రపంచ దేశాల్లో నేడు ఘనంగా నిర్వహిస్తున్నారు. దేశ వ్యాప్తంగా 75 నగరాలలో నేడు యోగా వేడుకలు జరుగుతున్నాయి. కర్ణాటకలోని మైసూర్ లో యోగా కార్యక్రమంలో ప్రధాన...
జాతీయం ట్రెండింగ్ న్యూస్ సినిమా

Drugs Case: బెయిల్ పై విడుదలైన బాలీవుడ్ నటుడు సిద్ధార్ధ కపూర్

sharma somaraju
Drugs Case: డ్రగ్స్ కేసులో అరెస్టు అయిన బాలీవుడ్ నటుడు సిద్ధార్ద్ కపూర్ బెయిల్ పై విడుదల అయ్యారు. సిద్ధార్ధతో పాటు అరెస్టు అయిన మరో నలుగురికి కూడా బెయిల్ మంజూరైనట్లు బెంగళూరు పోలీసులు తెలిపారు....
ట్రెండింగ్ న్యూస్ సినిమా

Siddhanth Kapoor: కర్ణాటక పోలీసుల అదుపులో శ్రద్దా కపూర్ సోదరుడు సిద్ధార్ధ .. ఎందుకంటే..?

sharma somaraju
Siddhanth Kapoor: బాలివుడ్ నటుడు శక్తికపూర్ కుమారుడు సిద్ధార్ధ కపూర్ ను బెంగళూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బెంగళూరులోని ఎంజీ రోడ్డులో రేవ్ పార్టీ జరుగుతున్న హోటల్ పై పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ...
తెలంగాణ‌ న్యూస్

Breaking: కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం ..ఎనిమిది మంది హైదరాబాద్ వాసులు సజీవ దహనం

sharma somaraju
Breaking: కర్ణాటకల జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో హైదరాబాద్ కు చెందిన ఎనిమిది మంది సజీవ దహనం అయ్యారు. గోవా నుండి హైదరాబాద్ వస్తున్న టూరిస్ట్ బస్సు కర్ణాటకలోని కలబురిగి జిల్లాలో ప్రమాదానికి గురైంది. హైదరాబాద్...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

YCP MLA Thippeswamy: కర్ణాటకలో వైసీపీ ఎమ్మెల్యే కారుకు ప్రమాదం..ప్రమాదంపై క్లారిటీ ఇచ్చిన ఎమ్మెల్యే తిప్పేస్వామి

sharma somaraju
YCP MLA Thippeswamy:  సత్యసాయి జిల్లా మడకశిర వైసీపీ ఎమ్మెల్యే డాక్టర్ తిప్పేస్వామి కారు కర్ణాటకలో ప్రమాదానికి గురైంది. కర్ణాటకలోని కోలారు జిల్లా మళబాగిలు వద్ద ఎమ్మెల్యే కారును ఓ మినీ ట్రాక్టర్ ఢీకొట్టడంతో ప్రమాదం...
రాజ‌కీయాలు

AAP: ఆ రాష్ట్రాన్ని టార్గెట్ గా పెట్టుకున్నా కేజ్రీవాల్..!!

sekhar
AAP: 2012లో ఆమ్ ఆద్మీ పార్టీనీ అరవింద్ కేజ్రీవాల్ స్థాపించారు. అప్పట్లో దేశంలో యూపీఏ కేంద్రంలో అధికారంలో ఉన్న సమయంలో .. అవినీతికి వ్యతిరేకంగా అన్నా హజారే దీక్షకు దిగిన సమయంలో కేజ్రీవాల్ పాల్గొని...
న్యూస్

Bomb Threat Email To Schools: నాలుగు పాఠశాలలో బాంబులు పెట్టామంటూ బెదిరింపు..పోలీసులు ఉరుకులు పరుగులు

sharma somaraju
Bomb Threat Email To Schools: కర్ణాటక రాజధాని బెంగళూరు శివారులోని నాలుగు పాఠశాలలకు బాంబు బెదిరింపులు రావడం తీవ్ర కలకలాన్ని రేపింది. దుండగుల ఈ మెయిల్ ద్వారా బెదిరింపులకు పాల్పడ్డారు. ఆయా పాఠశాలల యాజమాన్యం...
సినిమా

RRR: “ఆర్ఆర్ఆర్” ప్రీ రిలీజ్ వేడుక లో ఇండస్ట్రీ పెద్ద అంటూ చిరంజీవిపై రాజమౌళి వ్యాఖ్యలు..!!

sekhar
RRR: కర్ణాటక రాష్ట్రంలో “ఆర్ఆర్ఆర్” ప్రీ రిలీజ్ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వేడుకకు కర్ణాటక ముఖ్యమంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దర్శకుడు రాజమౌళిని పొగడ్తలతో ముంచెత్తారు....
సినిమా

RRR: “ఆర్ఆర్ఆర్” ప్రీ రిలీజ్ వేడుకలో స్టేజి పైనే సీరియస్ అయిపోయిన రాజమౌళి..!!

sekhar
RRR: “ఆర్ఆర్ఆర్” ప్రీ రిలీజ్ వేడుక కర్ణాటకలో జరిగింది. ఈ వేడుకకు కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ క్రమంలో ఆయన స్పీచ్ ఇస్తున్న సమయంలో ఒక్క సారిగా ఒక...
న్యూస్

Breaking: హిజాబ్ వివాదంపై ముందస్తు విచారణకు నిరాకరించిన సుప్రీం కోర్టు

sharma somaraju
Breaking: దేశ వ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన హిజాబ్ వివాదం సుప్రీం కోర్టు చెంతకు చేరిన విషయం తెలిసిందే. హిజాబ్ వివాదంపై ముందస్తు విచారణకు సుప్రీం కోర్టు నిరాకరించింది. హోలీ పండుగ తరువాత విచారణ తేదీ...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Hijab Controversy: ప్రకాశం జిల్లాకు పాకిన హిజాబ్ వివాదం..

sharma somaraju
Hijab Controversy: దేశంలోని కర్ణాటక రాష్ట్రంలో మొదలైన హిజాబ్ వివాదం ఇటీవల ఏపికి సైతం తాకింది. ఇటీవల విజయవాడ లయోలా కళాశాలలో హిజాబ్ వివాదం తెరపైకి వచ్చింది. నిత్యం హిజాబ్ ధరించే కళాశాలకు వస్తున్న విద్యార్ధినులను...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Hijab Controversy: విజయవాడ లయోలా కాలేజీలో హిజాబ్ వివాదం..అధికారుల చొరవతో పరిష్కారం..

sharma somaraju
Hijab Controversy: కర్ణాటక రాష్ట్రంలో నడుస్తొన్న హిజాబ్ వివాదం ఏపికి పాకింది. విజయవాడలోని ఒ కళాశాలలో హిజాబ్ వివాదం తలెత్తడం చర్చనీయాంశమైంది. విజయవాడ లయోలా కళాశాలలో హిజాబ్ ధరించి వచ్చిన ఇద్దరు బీఎస్సీ ఫైనల్ ఇయర్...