Karthika Deepam: హిమ,నిరూపమ్ ల మధ్య జ్వాల అడ్డు తిలగించే అందుకు సౌందర్య మాస్టర్ ప్లాన్.. జ్వలను సౌందర్య ఎక్కడికి తీసుకుని వెళ్లనుంది..!
Karthika Deepam: బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న కార్తీకదీపం సీరియల్ రోజుకో మలుపు తిరుగుతూ విశేషంగా ప్రేక్షకులను అలరిస్తూ వస్తుంది.గత ఎపిసోడ్లో హిమ ఇల్లు వదిలి వెళ్లిపోదాం అనుకుంటే సౌందర్య ఆపేస్తుంది. ఇక జ్వాల.....