RRR: “RRR” కీ ఆస్కార్ అవార్డు రావటానికి దర్శకుడు..హీరోలు కాకుండా కీలకపాత్ర పోషించింది ఎవరో తెలుసా..?
RRR: ప్రపంచ సినిమా రంగంలో “RRR” పేరు మారుమ్రోగుతుంది. నిన్న ఒరిజినల్ సాంగ్ క్యాటగిరిలో “RRR” ఆస్కార్ గెలవడంతో భారతీయ సినిమా ప్రేమికులు ఫుల్ సంతోషంగా ఉన్నారు. ప్రధాని మోడీ వివిధ రాజకీయ పార్టీల...