Amaravati Scam: ఆ 1000 కోట్లు స్కామ్ ఏమిటి..!? అమరావతి డొంక కదిలింది..!!
Amaravati Scam: “అమరావతిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగింది.. రూ. లక్ష కోట్లు అవినీతి జరిగింది.. అక్కడ మొత్తం ఒకే సామాజికవర్గం దిగింది.. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసింది..” ఇవన్నీ వైసీపీ నాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు...