NewsOrbit

Tag : kashmir

Cinema Entertainment News న్యూస్ సినిమా

Love Guru: సినీ ప్రియుల‌కు బంప‌ర్ ఆఫ‌ర్‌.. ఈ మూవీ చూస్తే మలేషియా, కశ్మీర్, ఊటికి ఫ్రీగా ఫ్యామిలీ ట్రిప్‌!

kavya N
Love Guru: గత వారం థియేటర్స్ లో విడుదలైన క్రేజీ చిత్రాల్లో లవ్ గురు ఒకటి. తమిళ హీరో విజయ్ ఆంటోని, మృణాలిని రవి ఈ సినిమాలో జంటగా నటించారు. వీటీవీ గణేష్, తలైవాసల్...
న్యూస్

Breaking: ఘోర రోడ్డు ప్రమాదం …లోయలో పడిన బస్సు.. 8 మంది మృతి

sharma somaraju
Breaking: జమ్ములో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జజ్జర్ కొట్లి బ్రిడ్జి వద్ద బస్సు లోయలో పడింది. ఈ ప్రమాదంలో 8 మంది మృతి చెందగా, మరో 16 మంది గాయపడ్డారు. గాయపడిన వారిలో కొందరి...
జాతీయం న్యూస్

ఎన్‌కౌంటర్‌ లో మరో ఇద్దరు ఉగ్రవాదులు హతం .. ఏకే 47 సహా భారీగా పేలుడు పదార్ధాలు స్వాధీనం

sharma somaraju
జమ్ముకశ్మీర్ లోని బారాముల్లా జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ ఎన్ కౌంటర్ లో ఇద్దరు ఉగ్రవాదులు మృతి చెందారు. వీరు లష్కరే తొయిబా ఉగ్రవాదులుగా గుర్తించారు. భద్రతా దళాలకు, ఉగ్రవాదులకు మధ్య బారాముల్లాలోని...
న్యూస్

జమ్ము కశ్మీర్ లో ఘోర రోడ్డు ప్రమాదం – లోయలో పడిపోయిన బస్సు .. 11 మంది మృతి

sharma somaraju
జమ్ము కశ్మీర్ లోని పుంచ్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. సావ్జియాన్ నుండి మండి వైపుకు వెళుతున్న మినీ బస్సు బరేలి నల్లా సమీపంలో లోయలో పడిపోయింది. ఈ సమయంలో బస్సులో 40...
జాతీయం న్యూస్

Rahul Gandhi: కశ్మీర్ లో జరుగుతున్న దారణాలపై రాహుల్ గాంధీ ఘాటు ట్వీట్

sharma somaraju
Rahul Gandhi: కశ్మీర్ లో ఓ బ్యాంకు మేనేజర్ మృతి చెందడంపై కాంగ్రెస్ పార్టీ కీలక నేత రాహుల్ గాంధీ స్పందించారు. బీజేపీ, మోడీ సర్కార్ పై తీవ్ర విమర్శలు గుప్పించారు. జమ్మూకశ్మీర్ బీజేపీ అధికారానికి...
న్యూస్

kashmir of Andhra Pradesh: మీకు ఆంధ్ర ఊటీ తెలుసా? ఒక్కసారి వెళ్లారంటే ఎప్పటికీ మర్చిపోరు!!

siddhu
kashmir of Andhra Pradesh:  కాశ్మీర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్‌ కాశ్మీర్ ని తలపించే లాంటి ప్రదేశం  మన ఆంధ్ర లో కూడా ఒకటి ఉంది అంటే ఆశ్చర్యపోతున్నారా?నిజం గా ఇలాంటి  ప్రదేశం ఒకటుంది. అలా...
న్యూస్ రాజ‌కీయాలు

Jo Biden: అమెరికా అధ్యక్షుడు సంచలన వార్నింగ్ వేటాడి వెంటాడి మరీ చంపుతాం.. కచ్చితంగా ప్రతీకారం తీర్చుకుంటాం..!!

sekhar
Jo Biden: ఆఫ్ఘనిస్తాన్ లో ఐసిస్ ఉగ్రవాదులు పెట్టిన బాంబు దాడులలో సామాన్య ప్రజలతో పాటు అమెరికా సైనికులు మరణించడంతో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్.. ఉగ్రవాదులకు వార్నింగ్ ఇచ్చారు. ఉగ్రవాదులను వేటాడి వెంటాడి...
జాతీయం న్యూస్

Kashmir: క‌శ్మీర్ వాళ్ల‌కు వ‌యాగ్రా ఇస్తున్నారు… ఆ ప‌ని చేస్తుంది ఎవ‌రో తెలిస్తే….

sridhar
Kashmir: క‌శ్మీర్ లో ఉగ్ర‌వాదులకు సంబంధించిన‌ వార్త‌లు స‌హ‌జంగానే ఆశ్చ‌ర్య‌పోయేలా ఉంటాయ‌న్నే సంగ‌తి తెలిసిందే. ఉగ్రవాదుల దగ్గర సాధారణంగా ఆయుధాలు, పేలుడు పదార్థాలు ఉంటాయి. ఏదైనా ఎన్‌కౌంటర్ జరిగినప్పుడు వారి నుంచి వీటిని స్వాధీనం...
జాతీయం బిగ్ స్టోరీ

Narendra Modi: ఇద్దరు అత్యున్నత నాయకులు అద్భుత ప్రసంగం!

Comrade CHE
Narendra Modi: నిమ్మగడ్డ రమేష్ ను జగన్ ఇరకాటం లో పెట్టారు? ఎన్నికల కమిషనర్ మంత్రి పెద్దిరెడ్డి మీద కొరడా ఝుళిపించారు? అదిగో కొత్త పార్టీ రానుంది. ఇదిగో గ్రామపంచాయతీ ఎన్నికల్లో ఎన్ని పంచాయితీలు...
న్యూస్

జమ్మూలో ఉగ్రవాదుల మకాం… కొనసాగుతున్న వేట..!

arun kanna
లాక్ డౌన్ టైమ్ లో జమ్మూ కాశ్మీర్ ప్రాంతంలో ఉగ్రవాదుల వేట భారత్ ఆర్మీ స్టార్ట్ చేసింది. ఇప్పటికే చాలా మందిని ఈ ఆపరేషన్లో మట్టికరిపించింది. మరోపక్క భారత్ చైనా సరిహద్దు ప్రాంతాల్లో ఉద్రిక్త...
టాప్ స్టోరీస్

జమ్మూకశ్మీర్‌లో ఎన్ కౌంటర్:ముగ్గురు ఉగ్రవాదులు హతం

sharma somaraju
శ్రీనగర్‌: జమ్మూకశ్మీర్‌లో భద్రతాబలగాలు, ఉగ్రవాదులకు మధ్య నేటి ఉదయం జరిగిన  ఎదురుకాల్పులలో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…పుల్వామా జిల్లా త్రాల్‌ సెక్టార్‌లో  ఉగ్రవాదులు తలదాచుకున్నారన్న సమాచారం రావడంతో భద్రతాబలగాలు నిర్బంధ...
టాప్ స్టోరీస్

ఇష్టానుసారం సెక్షన్ 144 విధించడం అక్రమం!

Siva Prasad
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) న్యూఢిల్లీ: కశ్మీర్‌లో ప్రజల ప్రాధమిక హక్కులపై ఆక్రమంగా ఆంక్షలు విధించడం కుదరదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ప్రజలకున్న అభిప్రాయ వ్యక్తీకరణ హక్కును సెక్షన్ 144 కింద ప్రభుత్వం అక్రమంగా కాలరాయలేదని...
టాప్ స్టోరీస్

నిరవధికంగా ఇంటర్నెట్ రద్దు కుదరదు!

Siva Prasad
(న్యూస్ అర్బిట్ బ్యూరో) న్యూఢిల్లీ: జమ్ము కశ్మీర్‌లో నిరవధికంగా మొబైల్ సేవలు నిలిపివేయడం కుదరదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. జమ్ము కశ్మీర్ రాష్ట్రానికి ప్రత్యేక ప్రతిపత్తి కల్పిస్తున్న ఆర్టికల్ 370ని నరేంద్ర మోదీ ప్రభుత్వం...
టాప్ స్టోరీస్

ముంబైలో ‘ఫ్రీ కాశ్మీర్’ నినాదాలు!

Mahesh
ముంబై: ఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ యూనివర్శిటీ(జేఎన్‌యూ) విద్యార్థులపై ముసుగు దుండగుల దాడిని నిరసిస్తూ ముంబైలో ఆందోళన కొనసాగుతుండగా.. ‘ఫ్రీ కాశ్మీర్’ అనే పోస్టర్ దర్శనం ఇవ్వండి సంచలనం అయింది. జేఎన్‌యూ విద్యార్థులపై దాడికి...
న్యూస్

ఉగ్రవాదుల కాల్పులు: ఇద్దరు జవానులు మృతి

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) శ్రీనగర్:జమ్మూకశ్మీర్‌లోని నౌషెరాలో బుధవారం భద్రత బలగాలు, ఉగ్రవాదుల మధ్య జరిగిన  ఎదురుకాల్పులలో ఇద్దరు జవాన్లు మృతి చెందారు. నౌషెరా సెక్టార్‌లో ఉగ్ర కదలికలపై సమాచారం రావడంతో భారత బలగాలు కార్డన్‌...
టాప్ స్టోరీస్

‘కశ్మీర్​’పై ఐరాస భద్రతా మండలి సమావేశం

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) జమ్ముకశ్మీర్ లో ప్రస్తుత పరిస్థితిపై చర్చించేందుకు చైనా అభ్యర్థన మేరకు ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి మంగళవారం సమావేశం కానుంది. ఆర్టికల్‌ 370ను రద్దు చేస్తూ భారత్‌ నిర్ణయం తీసుకున్న తర్వాత పరిస్థితులను...
టాప్ స్టోరీస్

కశ్మీర్ తొలి లెఫ్టినెంట్ గవర్నర్‌ ఎవరు!?

Mahesh
శ్రీనగర్: జమ్ముకశ్మీర్​కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే అధికరణ 370ని కేంద్రం ప్రభుత్వ నిర్వీర్యం చేసిన నేపథ్యంలో అక్టోబరు 31 తర్వాత జమ్ముకశ్మీర్‌, లద్దాఖ్‌లు అధికారికంగా కేంద్ర పాలిత ప్రాంతాలుగా మారనున్నాయి. దీనికి సంబంధించిన పునర్విభజన...
టాప్ స్టోరీస్

పీవోకేలో దాడులేమీ జరగలేదట!

Mahesh
ఇస్లామాబాద్: పీవోకేలోని ఉగ్రస్థావరాలపై దాడులు చేశామన్న భారత ప్రకటనను పాకిస్థాన్‌ తోసిపుచ్చింది. పాకిస్థాన్ ఆక్ర‌మిత క‌శ్మీర్‌లో మూడు ఉగ్ర స్థావ‌రాల‌ను ధ్వంసం చేసిన‌ట్లు భార‌త ఆర్మీ చేసిన ప్ర‌క‌ట‌న‌ను పాకిస్థాన్ మిలిట‌రీ కొట్టిపారేసింది. భార‌త ఆర్మీ...
టాప్ స్టోరీస్

పీవోకేలోని ఉగ్ర శిబిరాలపై భారత్ దాడి

Mahesh
శ్రీనగర్: పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్‌(పీఓకే)లో భారత ఆర్మీ దాడులు చేపట్టింది. తాంగ్ధర్‌ సెక్టార్‌కు ఎదురుగా ఉండే నీలం లోయలోని నాలుగు ఉగ్రశిబిరాలపై భారత బలగాలు దాడి చేశాయి. శతఘ్నులతో చేసిన ఈ దాడిలో దాదాపు...
బిగ్ స్టోరీ

దిగ్బంధంలో చావు కబుర్లు కూడా మూగబోయాయి!

Siva Prasad
అపరిచితుల నుండి ఆ వార్త మొదటిసారిగా తెలిసింది. వ్యాపారం పని మీద లదాఖ్ వెళ్ళిన హఫీజుల్లా రేషికి వాళ్ళ నాన్న గులాం నబి రేషి చనిపోయారు అని ఆగస్ట్ 31 నాడు ఉదయం ఎనిమిదిన్నర...
టాప్ స్టోరీస్

దేశంలో సంబరాలు.. మరి కశ్మీర్‌లో!?

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) వారం రోజుల అమెరికా పర్యటన ముగించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తిరిగి వచ్చారు. శనివారం రాత్రి ఢిల్లీలోని పాలెం ఎయిర్ పోర్టు దగ్గర బీజేపీ కార్యకర్తలు, నాయకులు ఆయనకు ఆడంబరమైన...
టాప్ స్టోరీస్

ముఫ్తీని కలిసేందుకు ఓకే

Mahesh
న్యూఢిల్లీ: జ‌మ్మూక‌శ్మీర్ మాజీ సీఎం మెహ‌బూబా ముఫ్తీని క‌లుసుకునేందుకు ఆమె కూత‌రు ఇతిజా జావెద్‌కు సుప్రీకోర్టు అనుమ‌తినిచ్చింది. ఆర్టిక‌ల్ 370 ర‌ద్దు నేప‌థ్యంలో క‌శ్మీర్‌లో మెహ‌బూబా ముఫ్తీని హౌజ్ అరెస్టు చేశారు. దీంతో ఆమె...
టాప్ స్టోరీస్

క‌శ్మీర్‌పై పాక్‌కు ఏడుపు ఎందుకు ?

Mahesh
లడాఖ్: కాశ్మీర్ పై పాకిస్థాన్ కు ఎప్పుడూ ఏడుపేనని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. క‌శ్మీర్‌పై పాకిస్థాన్‌కు ఎటువంటి అధికారం లేద‌న్నారు. ల‌డాఖ్ లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో రాజ్‌నాథ్...
టాప్ స్టోరీస్

గుజరాత్ లోకి పాక్ కమాండోలు!

Mahesh
న్యూఢిల్లీ: పాకిస్థాన్‌కి చెందిన కమాండోలు సముద్రమార్గం గుండా గుజరాత్ లోకి ప్రవేశించే అవకాశం ఉందని నిఘా వర్గాల హెచ్చరికలతో తీరం వెంబడి భద్రతను కట్టుదిట్టం చేశారు. గల్ఫ్ ఆఫ్ కచ్ ప్రాంతంలోకి పాక్ కమెండోలు...
టాప్ స్టోరీస్

కశ్మీర్‌లో పరిస్థితులు అదుపులోనే ఉన్నాయ్ః ట్రంప్

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) కశ్మీర్‌లో పరిస్థితులు అదుపులోనే ఉన్నట్లు ప్రధాని మోదీ చెప్పారని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ అన్నారు. ఫ్రాన్స్ లో జరుగుతున్న జీ7 దేశాల సదస్సు సందర్భంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో...
టాప్ స్టోరీస్

కశ్మీర్ ప్రజల హక్కుల్ని కాలరాస్తారా?

Mahesh
న్యూఢిల్లీః కశ్మీర్‌లో ప్రజల హక్కుల్ని కాలరాస్తున్నారని కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ అన్నారు. ఇంతకంటే రాజకీయం ఉండబోదని, ఇది దేశద్రోహంగా భావించాల్సి ఉంటుందని వ్యాఖ్యానించారు. శ్రీనగర్ ఎయిర్ పోర్టు నుంచి కాంగ్రెస్...
బిగ్ స్టోరీ

కశ్మీర్ నిశ్శబ్దం వెనుక..!

Siva Prasad
ఒకపక్క 73వ స్వాతంత్ర దినోత్సవ సంబరాలలో ఈ దేశం మునిగితేలుతుండగా , మరొకపక్క చిరిగిన గుడ్డలు వేసుకున్న ఈ దేశపు బాల బాలికలు “మేరా భారత్ మహాన్” అని రాసి ఉన్న, జాతీయ జండాలు,...
టాప్ స్టోరీస్

కశ్మీర్‌లో తెరుచుకున్న స్కూళ్లు!

sharma somaraju
శ్రీనగర్: ఆర్టికల్ 370 రద్దు, రాష్ట్ర పునర్విభజన తర్వాత జమ్ము కశ్మీర్‌లో నెలకొన్న పరిస్థితులు దాదాపు అదుపులోకి వస్తున్న నేపథ్యంలో దశలవారీగా ఆంక్షలను సడలిస్తున్నారు. శ్రీనగర్‌లో పలు పాఠశాలలను సోమవారం పునః ప్రారంభమయ్యాయి. శ్రీనగర్‌లో...
టాప్ స్టోరీస్

కశ్మీర్‌లో ఆంక్షల సడలింపు!

Siva Prasad
న్యూఢిల్లీ: కశ్మీర్‌లో శనివారం ఆంక్షలు కొంత సడలించారు. కశ్మీర్ లోయ కొన్ని భాగాల్లో దాదాపు 50 వేల ల్యాండ్‌లైన్ ఫోన్లు పునరుద్ధరించారు.  కొన్ని ప్రాంతాల్లో జనం గుమికూడకుండా చూసేందుకు విధించిన నిషేధాజ్ఞలు కూడా తాత్కాలికంగా...
టాప్ స్టోరీస్

‘ఏ షరతులూ లేవు, ఎప్పుడు రమ్మంటారు’!?

Siva Prasad
న్యూఢిల్లీ: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, జమ్ము కశ్మీర్ గవర్నర్ సత్యపాల్ మాలిక్ మధ్య సంవాదం ఆసక్తికరంగా పరిణమిస్తున్నది. ఇన్ని షరతులు పెడితే లాభం లేదంటూ కాంగ్రెస్ నేతకు ఇచ్చిన ఆహ్వానాన్ని ఉపసంహరించుకున్న మాలిక్‌కు...
టాప్ స్టోరీస్

తీవ్ర నిర్బంధం మధ్య కశ్మీర్‌లో బక్రీద్!

Siva Prasad
శ్రీనగర్: తీవ్రమైన ఆంక్షల మధ్య కశ్మీర్‌లో బక్రీద్ జరుపుకుంటున్నారు. శనివారం ఆంక్షలు సడలించిన సందర్భంగా శ్రీనగర్‌లో అక్కడక్కడా అల్లర్లు చోటు చేసుకోవడంతో మళ్లీ నిర్బంధం ఆమలులోకి వచ్చింది. మొబైల్ ఫోన్లు, ఇంటర్నెట్ పూర్తిగా బందయ్యాయి....
వ్యాఖ్య

బలము..భయము!

Siva Prasad
బలం అనేక రూపాలలో వుంటుంది. అది తనను ప్రయోగించమని ఎప్పుడూ ఆ బలాన్ని కలిగిన వారిని బలవంతం చేస్తూ వుంటుంది. అది ధనబలం కావొచ్చు. మందబలం కావొచ్చు.రాజ్యబలం కావొచ్చు. అప్పుడా బలవంతుడికి ప్రకృతి సమస్తం...
టాప్ స్టోరీస్

కశ్మీర్‌ దిగ్బంధంపై పిటిషన్, తక్షణ విచారణకు నో!

Siva Prasad
న్యూఢిల్లీ: సామాజిక కార్యకర్త తెహసీన్ పూనావాలా దాఖలు చేసిన పిటిషన్‌పై తక్షణం విచారణ చేపట్టేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. జస్టిస్ రమణ నేతృత్వంలోని ధర్మాసనం ముందు ఈ పిటిషన్ విచారణకు వచ్చింది. ప్రధాన న్యాయమూర్తి ముందు పిటిషన్...
బిగ్ స్టోరీ

కశ్మీర్‌ను ఇంకాస్త ఆవలకు నెడుతున్నారు

Siva Prasad
    పుల్వామా అనంతర విజయోత్సవాలు కశ్మీరీలకూ, భారత ప్రజాస్వామ్యానికీ గొడ్డలిపెట్టు ఫిబ్రవరి 14 నాడు జరిగిన పుల్వామా దాడి గురించి భారతదేశం ప్రదర్శించిన విజయోత్సవ అత్యుత్సాహం కశ్మీరీలకూ, భారత ప్రజాస్వామ్యానికీ గొడ్డలిపెట్టు లాంటిది....
న్యూస్ ఫ్లాష్ న్యూస్

కాశ్మీర్ లో ఆర్మీ జవాన్ కిడ్నాప్

sharma somaraju
శ్రీనగర్: శ్రీనగర్ లోని బద్గం జిల్లా నుండి ఉగ్రవాదులు ఒక ఆర్మీ జవాను కిడ్నాప్ చేశారు.  ఈ ఘటన శుక్రవారం సాయంత్రం జరిగింది. ఆర్మీ జవాన్ మహమ్మద్ యాసీన్ బట్ ను ఉగ్రవాదులు కిడ్నాప్...
వ్యాఖ్య

నా కలల కాశ్మీరం!

Siva Prasad
కాశ్మీరంటే నాకు అమితానందం. ఆ పేరు వింటే చాలు అక్కడి చినార్ చెట్లు నాలోంచి బయటకొచ్చి పొడవాటి నీడల్లా నా ముందే పరచుకుంటాయి. పైన్ చెట్లు నన్ను పిలుస్తున్నట్టు నిటారుగా నిలబడి మబ్బుల ఆకాశాన్ని...
టాప్ స్టోరీస్ న్యూస్

పోరాటం ఉగ్రవాదంపైనే..కశ్మీర్‌పై కాదు – మోది

sharma somaraju
టాంక్ (రాజస్థాన్): ఉగ్రవాదంపై పోరాటం చేద్దాం..కాశ్మీర్‌పై కాదు అని ప్రధాని నరేంద్ర మోది పిలుపు నిచ్చారు. రాజస్థాన్ టోంక్‌లో శనివారం నిర్వహించిన పబ్లిక్ ర్యాలీలో పాల్లొని ప్రసంగించారు. దేశంలో పలు చోట్ల కశ్మీర్ యువతపై...
బిగ్ స్టోరీ

మోదీ ప్రభుత్వ వైఫల్యమే..డేటా ఆ మాటే చెబుతోంది!

Siva Prasad
పుల్వామా దాడిలో నలభై మంది పారామిలటరీ జవాన్ల మరణానికి కారణమైన వారిని శిక్షించి తీరతానన్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రతిజ్ఞ కారణంగా దాడి పర్యవసానాల మీద అనేక ఊహాగానాలు చెలరేగాయి. భారతదేశం తరువాతి...
టాప్ స్టోరీస్ న్యూస్

ఈయన రాజ్యాంగబద్ధ గవర్నరా..అవ్వ!

sharma somaraju
మేఘాలయ గవర్నర్ తథాగత రాయ్ ఒక రిటైర్డ్ ఆర్మీ అధికారి ట్వీట్‌ను సమర్థించి వివాదంలో చిక్కుకున్నారు. కాశ్మీర్‌పై ఆయన చేసిన ట్వీట్ వివాదాస్పదమయ్యింది. రాజ్యాంగ బద్ధమైన పదవిలో ఉన్న గవర్నర్ ఈ విధంగా ట్వీట్‌...
న్యూస్

జమ్మూలో ప్రకంపనలు

Siva Prasad
జమ్మూ, జనవరి 10: జమ్మూ,కాశ్మీర్‌లో గురువారం భూకంపనలు సంభవించాయి. రిక్టర్ స్కేలు పైన 4.6 గా భూకంపం నమోదయింది. మొదట బూకంపం అఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్‌ను తాకింది. అనంతరం ఢిల్లీతో పాటు పొరుగున ఉన్న...
టాప్ స్టోరీస్

కాశ్మీర్‌లోని కొన్ని ప్రాంతాలకు స్వయంప్రతిపత్తి ఇస్తా!

Siva Prasad
కాశ్మీర్ లోని కొన్ని ప్రాంతాలకు స్వయంప్రతిపత్తి ఇవ్వాలంటూ నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూఖ్ అబ్దుల్లా ప్రకటన పెను వివాదానికి తెరతీసింది. శ్రీనగర్ లో ఒక కార్యక్రమంలో మాట్లాడిన ఆయన వచ్చే ఏడాది జమ్మూ కాశ్మీర్...