NewsOrbit

Tag : kishan reddy

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

కిష‌న్‌రెడ్డిని ద‌గ్గ‌రుండి మ‌రీ గెలిపిస్తోన్న కేసీఆర్, రేవంత్‌..!

కేంద్ర మంత్రి జి.కిష‌న్ రెడ్డి కి సికింద్రాబాద్ లో ఎదురు లేన‌ట్టేనా.. ఆయ‌న‌కు లైన్ క్లియ‌ర్ అయినట్లేనా.. ఇద్ద‌రు బీసీ నేత‌ల‌ మ‌ధ్య‌ రెడ్డి గారు బీజేపీ జెండాను రెప‌రెప‌లాడించేలా క‌నిపిస్తున్నారు. బీజేపీ రెడ్డికి...
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

మ్యాచ్ ఫిక్సిగ్‌: బీఆర్ఎస్‌, కాంగ్రెస్ ఎంపీ క్యాండెట్ల‌ను కూడా డిసైడ్ చేస్తోన్న కిష‌న్‌రెడ్డి..!

ఇదేంటో గాని తెలంగాణ రాజకీయాల్లో గత కొన్ని నెలల నుంచి ఫిక్సింగ్ పాలిటిక్స్ బాగా నడుస్తున్నాయి. తెలంగాణలో కాంగ్రెస్ పుంజుకునేంతవరకు కూడా కేసీఆర్ ప్రధానంగా బిజెపిని టార్గెట్ చేస్తూ వచ్చారు. అప్పుడు బిజెపి –...
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

సికింద్రాబాద్‌లో ఈ సారి కిష‌న్‌రెడ్డి గెల‌వ‌డా… ఈ లాజిక్ నిజ‌మే…!

ఈసారి తెలంగాణలో ఎన్నికలు హోరాహోరిగా జరగనున్నాయి. మరి ముఖ్యంగా పార్లమెంటు ఎన్నికలలో పలు నియోజకవర్గాల్లో త్రిముఖ పోరు అనివార్యం కానుంది. ఈ క్రమంలోనే రాజధానిలో అంతర్భాగంగా ఉన్న సికింద్రాబాద్ పార్లమెంటు సీటు రేసు రసవత్తరంగా...
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

BJP: ఎట్టకేలకు బీజేపీ గూటికి చేరిన బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేశ్   

sharma somaraju
BJP: సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ బీఆర్ఎస్ పార్టీకి వరుస ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. రాష్ట్రంలో అధికారాన్ని కోల్పోవడంతో ఆ పార్టీ నుండి ఒక్కరొక్కరుగా బయటకు వస్తున్నారు. కొందరు అధికార కాంగ్రెస్ పార్టీలో...
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

BRS: బీఆర్ఎస్ కు మరో షాక్ .. పార్టీ వీడే ఆలోచనలో మరో కీలక నేత ..బీజేపీలోకి అహ్వానించిన కిషన్ రెడ్డి

sharma somaraju
BRS: తెలంగాణలో లోక్ సభ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ బీఆర్ఎస్ కు వరుస షాక్ లు తగులుతున్నాయి. రాష్ట్రంలో అధికారం కోల్పోవడంతో ఆ పార్టీకి చెందిన పలువురు నేతలు పక్క చూపులు చూస్తున్నారు....
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

Medaram Jatara: సమ్మక్క, సారలమ్మను దర్శంచుకున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ..గిరిజన రిజర్వేషన్లపై కీలక వ్యాఖ్యలు

sharma somaraju
Medaram Jatara: మేడారం మహాజాతర ఘనంగా జరుగుతోంది. లక్షలాది మంది భక్తులు వనదేవతలు సమ్మక్క, సారలమ్మను  దర్శించుకుని మొక్కుబడులు చెల్లించుకుంటున్నారు. అమ్మవార్లకు ఎత్తుబంగారం సమర్పించి తమ మొక్కుబడులు చెల్లించుకుంటున్నారు. జాతర సందర్భంగా ఇవేళ రాష్ట్ర...
తెలంగాణ‌ న్యూస్

Medigadda: మేడిగడ్డ బ్యారేజ్ ను సందర్శించిన రేవంత్ బృందం .. పొలిటికల్ డ్రామాగా అభివర్ణించిన బీజేపీ నేత కిషన్ రెడ్డి

sharma somaraju
Medigadda: కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ వద్దకు సీఎం రేవంత్ రెడ్డి బృందం చేరుకుంది. ఈ రోజు ఉదయం తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మేడిగడ్డ బ్యారేజ్ సందర్శనకు బయలుదేరారు. కొద్దిసేపటి...
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

BJP: లోక్ సభ ఎన్నికల్లో జనసేనతో బీజేపీ పొత్తు ఉండదని మరో సారి స్పష్టం చేసిన బీజేపీ కీలక నేత

sharma somaraju
BJP: వచ్చే లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణలో జనసేనతో బీజేపీ పొత్తు ఉండకపోవచ్చని కేంద్ర మంత్రి, ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి తెలిపారు. 17 పార్లమెంట్ స్థానాల్లో ఒంటరిగానే బీజేపీ పోటీ...
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

BJP: లోక్ సభ ఎన్నికల్లో పొత్తులపై బీజేపీ నేత కీలక ప్రకటన..జనసేనను పక్కన పెట్టినట్లే(నా)..?

sharma somaraju
BJP: లోక్ సభ ఎన్నికల్లో పొత్తులపై బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ భాగస్వామ్య పక్ష పార్టీ జనసేనకు పొత్తులో...
తెలంగాణ‌ న్యూస్ బిగ్ స్టోరీ

Telangana BJP: బీజేపీలో ఆసక్తికరంగా ప్లోర్ లీడర్ ఎంపిక వ్యవహారం .. పార్టీలో మల్లగుల్లాలు

sharma somaraju
Telangana BJP: తెలంగాణ అసెంబ్లీలో బీజేపీ పక్ష నేత (ప్లోర్ లీడర్) పదవి ఎవరికి లభిస్తుంది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఉన్నది ఎనిమిది మంది సభ్యులే అయినా ప్లోర్ లీడర్ ఎంపిక వ్యవహారంపై...
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

BJP Kishan Reddy: తెలంగాణలో రేవంత్ సర్కార్ పై బీజేపీ నేత కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు .. తుమ్మినా .. దగ్గినా ప్రభుత్వం పడిపోతుందంటూ..

sharma somaraju
BJP Kishan Reddy: తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ కొలువు తీరిన సంగతి తెలిసిందే. తెలంగాణ అసెంబ్లీలో 119 ఎమ్మెల్యేలకు గానూ మ్యాజిక్ ఫిగర్ 60 కాగా, కాంగ్రెస్ 64...
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

Telangana Election Results: ఓటమి బాటలో ఆరుగురు మంత్రులు .. రెండు నియోజకవర్గాల్లోనూ ఈటల వెనుకంజ

sharma somaraju
Telangana Election Results: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య హోరాహీరీగా జరిగిన ఈ పోరులో కాంగ్రెస్ పార్టీ మ్యాజిక్ ఫిగర్ దాటి లీడ్ లో అధికారం దిశగా...
తెలంగాణ‌ న్యూస్ బిగ్ స్టోరీ

Telangana BJP: వరుస వలసలు .. బీజేపీ స్వయంకృతాభిరాధమే(గా)..!

sharma somaraju
Telangana BJP:  కర్ణాటక ఎన్నికల ముందు వరకూ తెలంగాణ రాష్ట్రంలో అధికార బీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం బీజేపీయే అన్న పరిస్థితి ఉండేది. బీఆర్ఎస్, బీజేపీ మధ్య మాటల యుద్ధం, చేష్టలు ఆ విధంగానే జరిగాయి....
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

Sangareddy BJP: దేవుడు వరమిచ్చినా పూజారి కనికరించలేదంటే ఇదే కదా..!

sharma somaraju
Sangareddy BJP: దేవుడు వరమిచ్చినా పూజారి కనికరించ లేదు అన్న సామెత చాలా మందికి తెలుసు. ఇప్పుడు అటువంటి సీన్ యే ఒకటి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీజేపీ అభ్యర్ధికి ఎదురైంది. సంగారెడ్డి...
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

BJP Janasena Alliance: తెలంగాణ ఎన్నికల్లో మొదటి సారి జనసేన పోటీ .. జనసేన నుండి బరిలో దిగే నేతలు వీరే ..?

sharma somaraju
BJP Janasena Alliance: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మొట్టమొదటి సారిగా జనసేన పోటీ చేస్తొంది. ఎన్డీఏ భాగస్వామ్య పక్షంగా బీజేపీ పొత్తుతో జనసేన ఎన్నికల బరిలోకి దిగుతోంది. పొత్తులో భాగంగా జనసేనకు ఎనిమిది స్థానాలు...
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

Telangana Elections:  పవన్ కళ్యాణ్ తో మరో సారి భేటీ అయిన బీజేపీ నేతలు కిషన్ రెడ్డి, లక్ష్మణ్

sharma somaraju
Telangana Elections: తెలంగాణ ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో పొత్తులు, సీట్ల సర్దుబాటుపై జనసేనతో చర్చలు జరుపుతోంది బీజేపీ. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషణ్ రెడ్డి, ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు...
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

Telangana Election: తెలంగాణలో బీజేపీ – జనసేన పొత్తు ఫైనల్ .. జనసేన పోటీ చేసే స్థానాలు ఇవే..?

sharma somaraju
Telangana Election:  తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమరం దగ్గర పడుతున్న వేళ బీజేపీ – జనసేన మధ్య సీట్ల సర్దుబాటు వ్యవహారం ఒక కొలిక్కి వచ్చినట్లుగా తెలుస్తొంది. పొత్తు అంశంపై ఇప్పటికే జనసేన –...
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

BJP Janasena Alliance: జనసేనకు సీట్లు ఫిక్స్ ..? నేడు ఫైనలైజ్ చేయనున్న బీజేపీ అధిష్టానం

sharma somaraju
BJP Janasena Alliance: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ – జనసేన మధ్య సీట్ల సర్దుబాటు వ్యవహారం ఒక కొలిక్కి వచ్చినట్లుగా తెలుస్తొంది. పొత్తు అంశంపై ఇప్పటికే జనసేన అధినేత పవన్ కళ్యాణ్...
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

Telangana Assembly Polls: తెలంగాణ బీజేపీలో తేలని సీట్ల పంచాయతీ .. మొదటి జాబితాపైనే కొనసాగుతున్న కుస్తీ

sharma somaraju
Telangana Assembly Polls: తెలంగాణ ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ అభ్యర్ధుల ఎంపికలో బీఆర్ఎస్ ముందంజలో ఉంది. మొదటి విడతలోనే 115 మంది అభ్యర్ధులను బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసిఆర్ ప్రకటించారు. కాంగ్రెస్ ఇప్పటికే 55...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

Janasena: తెలంగాణలో ఉమ్మడి పోటీపై పవన్ కళ్యాణ్ తో బీజేపీ నేతలు చర్చలు ..సందిగ్దంలో జనసేన

sharma somaraju
Janasena: తెలంగాణలో ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ బీజేపీతో కలిసి పోటీ చేయాలా లేక ఒంటరి పోరు చేయడమా అనే సందిగ్దంలో జనసేన ఉంది. జనసేన ఎన్డీఏ భాగస్వామ్యంగా ఉన్నప్పటికీ తెలుగు రాష్ట్రాల్లో బీజేపీతో...
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి టంగ్ స్లిప్.. కోమటిరెడ్డి వెంకటరెడ్డి బీజేపీ సభలో పాల్గొన్నారా..?

sharma somaraju
ఖమ్మం పట్టణంలో రైతు గోస – బీజేపీ భరోసా బహిరంగ సభ ప్రారంభం అయ్యింది. ఈ సభకు ముఖ్య అతిధిగా బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పాల్గొన్నారు. బీజేపీ తెలంగాణ...
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

తెలంగాణ బీజేపీకి షాక్ ల మీద షాక్ లు .. నష్టనివారణకు బీజేపీ యత్నం .. 27న ఖమ్మంకు అమిత్ షా

sharma somaraju
ఎన్నికలు దగ్గర పడుతుండటంతో తెలంగాణలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. కర్ణాటక లో కాంగ్రెస్ విజయంతో తెలంగాణ కాంగ్రెస్ లో జోష్ కనబడుతోంది. గతంలో బీజేపీలో చేరాలని భావించిన నేతలు కాంగ్రెస్ గూటికి చేరారు. చేరుతున్నారు. బీజేపీకి...
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

 కీలక నిర్ణయాన్ని వెల్లడించిన ఎమ్మెల్యే రాజాసింగ్… సస్పెన్షన్ ఎత్తివేయకుంటే..  

sharma somaraju
బీజేపీ తన మీద సస్పెన్షన్ ఎత్తి వేయకుంటే రాజకీయ సన్యాసం తీసుకుంటానని ప్రకటించారు గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్. శుక్రవారం మంత్రి హరీష్ రావు తో రాజాసింగ్ భేటీ కావడంతో బీఆర్ఎస్ పార్టీలో చేరతాడంటూ...
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

MLA Raja Singh: మంత్రి హరీష్ రావుతో ఎమ్మెల్యే రాజాసింగ్ భేటీ .. కారెక్కేందుకేనా అంటూ కామెంట్స్

sharma somaraju
MLA Raja Singh: తెలంగాణ మంత్రి హరీష్ రావుతో గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ భేటీ అయ్యారు. హరీష్ రావుతో రాజాసింగ్ గంట పాటు చర్చలు జరిపారు. రాజాసింగ్ పై బీజేపీ విధించిన సస్పెన్షన్ వేటు...
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

మౌనం వీడిన కిషన్ రెడ్డి..అలక లేదు(ట).. కేబినెట్ భేటీకి దూరంగా ఎందుకంటే..?

sharma somaraju
తెలంగాణ బీజేపీ నూతన అధ్యక్షుడుగా నియమితులైన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇవేళ కేబినెట్ సమావేశానికి డుమ్మా కొట్టారు. అధ్యక్ష ప్రకటన వెలువడినప్పటి నుండి ఆయన మీడియాతో మాట్లాడకపోవడం, కేబినెట్ భేటీకి దూరంగా ఉండటంపై...
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

ఏదో అదుకుంటే .. మరేదో అయ్యింది..!

sharma somaraju
తెలంగాణ బీజేపీ నూతన అధ్యక్షుడుగా నియమితులైన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఒక్క సారిగా సైలెంట్ అయిపోయారు. నేడు కేబినెట్ బేటీకి ఆయన డుమ్మా కొట్టడం ఒక్కసారిగా కలకలం రేపింది. ఆయనకు తెలంగాణ పార్టీ...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

ఏపీ బీజేపీ అధ్యక్షురాలిగా దగ్గుబాటి పురందేశ్వరి,  తెలంగాణకు కిషన్ రెడ్డి నియామకం

sharma somaraju
ఏపీ, తెలంగాణ బీజేపీ చీఫ్ లను పార్టీ అధిష్టానం మార్చేసింది. రెండు మూడు రోజుల కసరత్తు అనంతరం బీజేపీ అధిష్టానం ఏపి బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు, తెలంగాణ పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్...
తెలంగాణ‌ న్యూస్

Kishan Reddy: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి అస్వస్థత .. ఎయిమ్స్ లో చికిత్స

sharma somaraju
Kishan Reddy: హైదరాబాద్ కు చెందిన కేంద్ర పర్యాటక, సాంస్కృతిక వ్యవహారాల శాఖ మంత్రి జీ కిషన్ రెడ్డి స్వల్ప అస్వస్థతకు గురైయ్యారు. న్యూఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారు. గుండె సంబంధిత ఇబ్బంది...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

ఢిల్లీలో బీజేపీ పెద్దలతో మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి వరుస భేటీలు.. హుటాహుటిన ఢిల్లీకి సోము వీర్రాజు .. మ్యాటర్ ఏమిటంటే..?

sharma somaraju
రీసెంట్ గా బీజేపీలో చేరిన మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఢిల్లీలో వరుసగా ఆ పార్టీ పెద్దలతో భేటీ అవుతున్నారు. కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి చేతుల మీదుగా పార్టీ కండువా...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ ట్రెండింగ్ న్యూస్

GIS: పెట్టుబడిదారులకు ఏపి సర్కార్ రెడ్ కార్పెట్ ..పారిశ్రామిక వేత్తలకు అభినందనలు తెలిపిన సీఎం జగన్

sharma somaraju
GIS: విశాఖ వేదికగా రెండు రోజుల పాటు జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ పూర్తి అయ్యింది. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఉన్న అవకాశాలు. వనరులు, పరిస్థితులను దేశ విదేశాల నుండి వచ్చిన పారిశ్రామిక వేత్తలకు...
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

లెక్కలు చెప్పి మరీ కేంద్రంలోని బీజేపీని దూర్పారబట్టిన తెలంగాణ మంత్రి కేటీఆర్

sharma somaraju
తెలంగాణ మంత్రి కేటిఆర్ మరో సారి కేంద్రంపై నిప్పులు చెరిగారు. హుజూర్ నగర్ సభలో ఆయన లెక్కలు వివరిస్తూ కేంద్రంలోని మోడీ సర్కార్ పై విమర్శలు గుప్పించారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పచ్చి...
న్యూస్

ఎమ్మెల్యేల కొనుగోలు బేరసారాల కేసులో టీఆర్ఎస్ కీలక నిర్ణయం

sharma somaraju
నలుగురు ఎమ్మెల్యేల కొనుగోలు బేరసాారాలకు సంబంధించిన కేసు రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలాన్ని రేపుతోంది. బీజేపీ సీక్రెట్ ప్లాన్ ను భగ్నం చేశామనీ టీఆర్ఎస్ వెల్లడిస్తుండగా, ఇదంతా టీఆర్ఎస్ డ్రామా అని బీజేపీ నేతలు...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

ఏపి రాజధానిపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

sharma somaraju
ఏపిలో రాజధాని అంశంపై రగడ కొనసాగుతూనే ఉంది. అమరావతి లోనే రాజధాని కొనసాగించాలని అ ప్రాంత రైతులు మహా పాదయాత్ర నిర్వహిస్తుండగా, వైసీపీ మినహా ఇతర రాజకీయ పక్షాలు వారికి మద్దతు తెలియజేస్తున్నాయి. మరో...
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

తెలంగాణలో ప్రతిపక్ష నేతల ఫోన్ లు ట్యాపింగ్ జరుగుతున్నాయా..?

sharma somaraju
తెలంగాణలో గత కొంతకాలంగా అధికార టీఆర్ఎస్, బీజేపీ మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణల యుద్దం జరుగుతోంది. తెలంగాణలో అధికారమే లక్ష్యంగా బీజేపీ పావులు కదుపుతున్న నేపథ్యంలో బీజేపీ వ్యవహారాలపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. రీసెంట్ గా...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

నేటి నుండి ఏపిలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర బృందం పర్యటన

sharma somaraju
ఏపిలో ఇటీవల కురిసిన భారీ వర్షాలు, గోదావరి వరదల వల్ల వందలాది గ్రామాలు , వేలాది ఎకరాల పంట ముంపునకు గురైన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో పెద్ద ఎత్తున జరిగిన నష్టంపై రాష్ట్ర ప్రభుత్వం...
తెలంగాణ‌ న్యూస్

బీజేపీలో చేరిన దాసోజు శ్రావణ్

sharma somaraju
రెండు రోజుల క్రితం కాంగ్రెస్ పార్టీకి, పార్టీ జాతీయ అధికార ప్రతినిధి పదవికి రాజీనామా చేసిన దాసోజు శ్రావణ్ బీజేపీలో చేరారు. ఈ నెల 21న తెలంగాణలో బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంశాఖ మంత్రి...
న్యూస్

తెలుగు రాష్ట్రాలకు కేంద్రం గుడ్ న్యూస్

sharma somaraju
ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదల కారణంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీగా ఆస్తినష్టం జరిగిన సంగతి తెలిసిందే. గోదావరి వరదల కారణంగా తెలంగాణ, ఏపీలో నదీ పరివాహాక ప్రాంతాల్లో వేలాది ఎకరాలు ముంపునకు...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్ధి ద్రౌపది ముర్ము హైదరాబాద్ పర్యటన రద్దు .. ఏపి పర్యటన యథాతధం

sharma somaraju
ఎన్డీఏ రాాష్ట్రపతి అభ్యర్ధి ద్రౌపది ముర్ము తన షెడ్యుల్ ప్రకారం ఈ రోజు ఏపి, తెలంగాణలో పర్యటించాల్సి ఉంది. అయితే చివరి నిమిషంలో తెలంగాణ పర్యటనను రద్దు చేసుకున్నట్లు తెలుస్తొంది. రాష్ట్రపతి ఎన్నికల ప్రచారంలో...
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

BJP Meeting: బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో ఈటెలకు అరుదైన గౌరవం .. ప్రసంగాన్ని అభినందించిన పీఎం మోడీ

sharma somaraju
BJP Meeting: హైదరాబాద్ లోని హెచ్ఐసీసీ వేదికగా జరుగుతున్న బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో తెలంగాణపై చర్చ జరిగింది. కార్యవర్గ చర్చలో ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కు అరుదైన గౌరవం లభించింది. ప్రత్యేక ఆహ్వానితుడిగా చోటు...
తెలంగాణ‌ న్యూస్

Yaswanth sinha: హైదరాబాద్ కు చేరుకున్న విపక్షాల రాష్ట్రపతి అభ్యర్ధి యశ్వంత్ సిన్హా…స్వాగతం పలికి ర్యాలీలో పాల్గొన్న సీఎం కేసిఆర్

sharma somaraju
Yaswanth sinha: తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో నేడు ఆసక్తికరమైన పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఓ వైపు బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ వస్తున్న వేళ కొద్ది గా ముందు విపక్షాల...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ బిగ్ స్టోరీ

Free Ration Distribution: కేంద్ర ప్రభుత్వ ఉచిత రేషన్‌ ఇక లేనట్లే..? కేంద్ర మంత్రుల ప్రకటనలు నీటి మీద రాతలేనా..!?

sharma somaraju
Free Ration Distribution: ఉచిత రేషన్ స్కీమ్‌ను మరి కొంత కాలం పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వం ప్రకటించినా అందుకు సంబంధించిన ఉత్తర్వులు విడుదల కాలేదు. కరోనా నేపథ్యంలో రేషన్ కార్డుదారులకు గత నెల (నవంబర్)...
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

BJP: తెలంగాణ బీజేపీలో కొత్త జోష్‌… కిష‌న్ రెడ్డి, బండి సంజ‌య్ ఒకే ప‌నిలో బిజీ

sridhar
BJP: తెలంగాణ బీజేపీ కొత్త జోష్‌తో ముందుకు సాగుతోంది. ఇద్ద‌రు ముఖ్య నేత‌లు పార్టీకి కొత్త ఊపు ఇచ్చేందుకు ముందుకు సాగుతున్నారు. కేంద్ర మంత్రి జి.కిష‌న్ రెడ్డి ఓ వైపు జ‌న ఆశీర్వాద యాత్రకు...
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

Revanth reddy: రేవంత్ రెడ్డి ని ఘోరంగా అవ‌మానించిన కేసీఆర్ స‌ర్కారు

sridhar
Revanth reddy: తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ముఖ్య‌మంత్రి కేసీఆర్ పై, ఆయ‌న స‌ర్కారుపై ఓ రేంజ్‌లో విరుచుకుప‌డే సంగ‌తి తెలిసిందే. అయితే, అనుకోకుండా జరిగిందా లేదా కావాల‌నే చేశారా తెలియ‌దు కానీ రాచ‌కొండ...
న్యూస్

basavaraj bommai: బిగ్ బ్రేకింగ్ ..కర్ణాటక కొత్తగా బసవరాజ్ బొమ్మై

sharma somaraju
basavaraj bommai: కర్ణాటక నూతన సీఎంగా బసవరాజ్ బొమ్మై నియమితులైయ్యారు. ఈ మేరకు బీజేపీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. తొలుత కొత్త సీఎం ఎంపిక ప్రక్రియకై బీజెపీ ఎల్పీ సమావేశం జరిగింది. బీజేపీ కేంద్ర...
జాతీయం తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

Yadiyurappa: య‌డియూర‌ప్ప మ‌న‌సున్నోడ‌ప్ప… ప‌ద‌వి దిగుతూ 6 ల‌క్ష‌ల‌మందికి తీపిక‌బురు

sridhar
Yadiyurappa: పొరుగు రాష్ట్రాల రాజ‌కీయాల ప‌ట్ల ఆస‌క్తి ఉన్న‌వారికి క‌ర్ణాట‌క సీఎం బీఎస్ య‌డియుర‌ప్ప ఉదంతం ఉత్కంఠ‌ను రేకెత్తిస్తున్న సంగ‌తి తెలిసిందే. ముఖ్యమంత్రి పదవికి యడియూరప్ప రాజీనామా చేసేయడం, కొత్త సీఎం ఎంపికపై భారతీయ...
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

Revanth Reddy: ఇటు కేటీఆర్‌ను అటు కిష‌న్ రెడ్డిని కెలికిన రేవంత్‌

sridhar
Revanth Reddy: పీసీసీ ర‌థ‌సార‌థిగా ప‌ద‌వీ బాధ్య‌త‌లు చేప‌ట్టిన రేవంత్ రెడ్డి త‌న మాట‌ల దూకుడు కొన‌సాగిస్తున్నారు. తాజాగా మీడియాతో చిట్ చాట్ చేసిన రేవంత్ ఇటు టీఆర్ఎస్ అటు బీజేపీ నేత‌ల‌ను టార్గెట్...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

KCR: జగన్ + రేవంత్ + కిషన్.. ముగ్గురు రెడ్ల తలరాతను ఒక్క నిర్ణయంతో మార్చేసిన కేసిఆర్

sharma somaraju
KCR: రాజకీయాల్లో నేతల తలరాతలు ఊహించని విధంగా మారుతుంటాయి. ఒక్కో సారి నేతలు తీసుకున్న నిర్ణయాలు ప్రత్యర్థులకు లాభం చేకూరుస్తుంటాయి. టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్ గతంలో తీసుకున్న ఓ నిర్ణయం ప్రత్యర్థి...
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

Eatela Rajendar: ఈట‌ల కుట్ర చేశారు… సంచ‌ల‌న కామెంట్లు చేసిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే

sridhar
Eatela Rajendar: మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్‌ టీఆర్ఎస్ నేత‌ల‌కు టార్గెట్ అయిన సంగ‌తి తెలిసిందే. ఈట‌లను టార్గెట్ చేయ‌డంలో నేత‌లు బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. తాజాగా ఎమ్మెల్యే బాల్క...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

KTR: క‌రోనా టైంలో బంప‌ర్ ఆఫ‌ర్ కొట్టేసిన కేటీఆర్‌

sridhar
KTR: తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ త‌న‌యుడు, మంత్రి కేటీఆర్ ఖాతాలో మ‌రో రికార్డు చేరింది. క‌రోనా స‌మ‌యంలో తెలంగాణ‌ భారీ పెట్టుబ‌డి సాధించింది. తెలంగాణలో పెట్టుబడి పెట్టేందుకు మరో కంపెనీ ముందుకొచ్చింది. ఎలక్ట్రానిక్ వెహికల్స్...
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

Etela rajender: ఈటల బీజేపీ చేరిక ముహూర్తం ఖరారు..! ఎప్పుడు? ఎక్కడ అంటే..?

sharma somaraju
Etela rajender: మాజీ మంత్రి ఈటల రాజేందర్ బీజేపీ చేరికకు ముహూర్తం ఖరారు అయ్యింది. ఇప్పటికే టీఆర్ఎస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి ఈటల రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఈ నెల 13వ తేదీన ఢిల్లీకి...