Chandrababu: ” జగన్ నన్ను అరస్ట్ చేస్తాడు ” అన్న చంద్రబాబు వ్యాఖ్యలకి – ఏపీ పోలీస్ స్ట్రాంగ్ ఆన్సర్ !
Chandrababu: టీడీపీ అధినేత చంద్రబాబుపై ఇప్పటికే పలు కేసులు నమోదు అయి ఉన్నాయి. గతంలోనే అమరావతి లో ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్ మెంట్ తదితర అమరావతిలో అక్రమాలపై ఏపీ సీఐడీ కేసు నమోదు...