Krishna Mukunda Murari: ముకుంద గుచ్చిన నల్లపూసలు కృష్ణ మెడలో వేసిన మురారి.. సూపర్ ట్విస్ట్..
Krishna Mukunda Murari: భవానీ దేవి కృష్ణని చిన్న కోడలుగా అంగీకరిస్తూ తనకు ఏడువారాల నగలను తనే స్వయంగా అలంకరించి, ఈ పెళ్లి చేస్తాను అని కృష్ణని భవాని పైకి తీసుకెళ్తుంది. భవాని మురిసిపోతూ...