Krishna Mukunda Murari April 23 2024 Episode 450: ఆదర్శ్ కి అడ్డంగా దొరికిపోయిన ముకుంద. క్రిష్ణ మురారి బాధ. రేపటికి సూపర్ ట్విస్ట్
Krishna Mukunda Murari April 23 2024 Episode 450: కృష్ణ నీరసంగా కూర్చుని ఉంటుంది. తన ఎదురుగా మురారి కూడా కూర్చుని ఉంటాడు. ఇద్దరూ ఒకరి ఒకరినొకరు చూసుకొని ఇంకాస్త మౌనంగా ఉండిపోతారు....