Krishna Mukunda Murari: ముకుందా మురారి కృష్ణ మధ్య మరో గలాట.. రేవతి ప్రశ్నకు ముకుందా బదులేంటి.!?
Krishna Mukunda Murari: కృష్ణ మూరారిని పిలిచి అసలు ఎందుకు ఆ ముకుంద కి ఫోన్ చేసి క్యారేజ్ తీసుకు రమ్మన్నారని అడుగుతుంది. ఫోన్ కలవలేదని చెప్పాను కదా అని మురారి అంటాడు. కాదు...