Krishna Mukunda Murari: ముకుందతో వీడియో కాల్ లో మాట్లాడుతున్న మురారిని మాటలు వినేసిన రేవతి, క్రిష్ణ.. రేపటికి సూపర్ ట్విస్ట్..
Krishna Mukunda Murari: ముకుంద వాళ్ళ ఇంటికి కృష్ణ వెళుతుంది. కృష్ణ ను చూడగానే ముకుంద వాళ్ళ అడవి పిల్ల అని అంటుంది.. అవును నేను అడవి పిల్ల నే అని అనగానే.. ముకుంద...