Krishna Mukunda Murari: కృష్ణ కళ్ళముందే మురారి కి ప్రపోజ్ చేయనున్న ముకుంద.. ఇంట్లో వాళ్ళందరూ కూడా ఓకే.. సూపర్ ట్విస్ట్
Krishna Mukunda Murari: తన తండ్రి ఫోటో ముందు నిలబడి నేను నా భర్తతో ప్రేమలో పడ్డాను నాన్న అంటూ ఎమోషనల్ గా మాట్లాడుతూ ఉంటుంది. మొదటినుంచి కృష్ణ తో జరిగిన అన్ని సన్నివేశాలను...