Krishnamma Kalipindi Iddarini: తన కీచక వ్యూహాన్ని సౌదామినితో చెప్పిన ఉజ్జ్వల…ఈశ్వర్ తనని అసహ్యించుకోవడం తో తీవ్ర దిగ్బ్రాంతిలో గౌరి!
Krishnamma Kalipindi Iddarini: అఖిల లేచి పోలీస్ స్టేషన్ కి వెళ్దాం పదండి అంటుంది. పోలీస్ స్టేషన్ కి ఎందుకు నా మీద కేసు ఏంటి అంటాడు ఆదిత్య. మీరు నా గొంతు కోశారు...