Anasuya: నిజమైన నాయకుడు అంటూ కేటీఆర్ పై యాంకర్ అనసూయ సంచలన కామెంట్స్..!!
Anasuya: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో బీఆర్ఎస్ ఓటమి పాలు కావటం తెలిసిందే. కాంగ్రెస్ పార్టీ అధికారం కైవసం చేసుకుంది. 119 స్థానాలలో 64 స్థానాలు కాంగ్రెస్ గెలవటం జరిగింది. ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన తర్వాత...