Kumkuma Puvvu November 15 2023 Episode 2027: బంటికి గతం గుర్తు రావడానికి అరుణ్ కుమార్ అమృత చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి బంటికి గతం గుర్తుకు వస్తుందా రేపటి ఎపిసోడ్లో చూద్దాం
Kumkuma Puvvu November 15 2023 Episode 2027: కావేరి చూశారా చూశారా నా తమ్ముడు ఆ అమృత కలసి ఇంత ఘోరానికి ఒడిగడతారా మన బంటి గాడి చేత యాగాన్ని చేయించాలని చూస్తారా...