సల్మాన్ కి ఛాన్స్ ఇచ్చారు నాకు ఇవ్వలేదు చిరంజీవిపై అమీర్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు..!!
“లాల్‌సింగ్ చద్దా” తెలుగు ట్రైలర్ రిలీజ్ కార్యక్రమంలో చిరంజీవి పాల్గొన్నారు. ఆగస్టు 11వ తారీకు సినిమా విడుదలవుతున్న నేపథ్యంలో తెలుగులో ఈ సినిమాని చిరంజీవి సమర్పిస్తున్నారు. ఈ సందర్భంగా హీరో అమీర్ ఖాన్.. నాగచైతన్య...