NewsOrbit

Tag : latest ap capital news

రాజ‌కీయాలు

‘రాజధానిపై కేంద్ర ఆమోదం ఉందా!?’

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) అమరావతి: రాజధాని తరలింపునకు కేంద్రం ఆమోదం తెలిపిందా అన్న అనుమానం కలుగుతోందని టిడిపి ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ బిజెపి, జనసేన కలయిక కీలక...
రాజ‌కీయాలు

రాజధాని మారితే ఆ భవనాలను ఏం చేస్తారు ?

Mahesh
అమరావతి: ఏపీ రాజధాని మారితే అమరావతిలోని భవనాలను ఏం చేస్తారని టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేశ్ వైసీపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఒకవేళ రాజధాని మారితే అమరావతిలోని భవనాలను కూడా ప్రజా వేదికలాగే కూల్చేస్తారా? అని...
టాప్ స్టోరీస్

‘జాతీయ స్థాయికి అమరావతి ఉద్యమం’

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: అమరావతి ఉద్యమాన్ని జాతీయ స్థాయికి తీసుకువెళతామని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ తెలిపారు. మంగళగిరిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ రాజధాని అంశంపై జగన్ రాజీనామా చేసి మళ్లీ ఎన్నికలకు...
టాప్ స్టోరీస్

‘రాజధాని రైతుల త్యాగం దేశానికే ఆదర్శం’

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: అమరావతి రాజధాని రైతుల త్యాగం దేశానికే ఆదర్శమనీ, రైతుల ఆందోళనకు మద్దతుగా ఉంటామనీ టిడిపి నేత వంగవీటి రాధా అన్నారు. రాజధానిగా అమరావతి కొనసాగించాలని తుళ్లూరులో నిరసనలు కొనసాగుతున్నాయి....
టాప్ స్టోరీస్

చంద్రబాబుకు ఆమంచి సవాల్! ఆ రెఫరెండంకు ఒకేనా!?

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) అమరావతి: అమరావతి రాజధాని వివాదం నేపథ్యంలో 151 మంది వైసిపి ఎమ్మెల్యేలతో జగన్ రాజీనామా చేసి మళ్లీ ప్రజాతీర్పు కోరాలనీ, లేకుంటే రాజధానిపై ఓటింగ్ పెట్టాలనీ టిడిపి అధినేత చంద్రబాబు...
రాజ‌కీయాలు

‘ఉత్తుత్తి ఉద్యమాన్ని ప్రారంభించారు’

Mahesh
అమరావతి: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పించారు. అమరావతి పరిరక్షణ సమితికి విరాళాలు సేకరించడం కోసం చంద్రబాబు జోలె పట్టడాన్ని ఆయన ప్రస్తావిస్తూ ట్వీట్ చేశారు....
రాజ‌కీయాలు

‘ఏపి బతుకు బస్టాండైంది’

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ తీవ్ర స్థాయిలో విమర్శించారు. రాష్ట్రంలో వైసిపి ప్రభుత్వం అమరావతి రాజధానిపై వివాదం సృష్టిస్తూ రైతులను ఇబ్బంది పెడుతోందని...
టాప్ స్టోరీస్

20 నుండి అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ శాసన సభ ప్రత్యేక సమావేశం ఈ నెల 20న ఉదయం 10 గంటలకు ప్రారంభం కానుంది. అదే విధంగా శాసన మండలి 21 వ తేదీ సమావేశం కానుంది....
టాప్ స్టోరీస్

అమరావతిలో 144 సెక్షన్‌పై హైకోర్టు సీరియస్

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ డెస్క్)    అమరావతి: రాజధాని అమరావతి ప్రాంతంలో 144సెక్షన్, పోలీస్ యాక్ట్ 30 అమలు చేయడంపై హైకోర్టు సీరియస్ అయ్యింది.రాజధాని గ్రామాలకు చెందిన పలువురు రైతులు,మహిళలు దాఖలు చేసిన పిటిషన్‌లపై హైకోర్టులో...
టాప్ స్టోరీస్

‘పండుగ తర్వాత అమరావతి రణంలోకి బిజెపి!’

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) విజయవాడ: సంక్రాంతి పండుగ తరువాత అమరావతి రాజధాని ఉద్యమంలోకి బిజెపి ప్రత్యక్షంగా పాల్గొంటుందని బిజెవైఎం రాష్ట్ర అధ్యక్షుడు రమేష్ నాయుడు తెలిపారు. సోమవారం విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ బిజెపి రంగంలోకి...
టాప్ స్టోరీస్

’17 వరకూ అమరావతి రైతులు అభిప్రాయాలు చెప్పవచ్చు!’

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: ఈ నెల 17వ తేదీలోగా రాజధాని ప్రాంతంలోని 29 గ్రామాల రైతులు తమ అభిప్రాయాలను హైపవర్ కమిటీకి తెలియజేయాలని హైపవర్ కమిటీ సభ్యులైన మంత్రులు పేర్ని నాని, కె...
న్యూస్

చంద్రబాబుపై వీరభద్ర దాడి

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) విశాఖపట్నం: విశాఖ రాజధాని అయితే ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందుతుందని మాజీ మంత్రి, వైసిపి నేత దాడి వీరభద్రరావు అన్నారు. ఎన్‌టిఆర్ ప్రాజెక్టులను చంద్రబాబు నిర్వీర్యం చేశారని దాడి ఆరోపించారు. రాష్ట్రంలో...
టాప్ స్టోరీస్

మండలి రద్దుపై ఊహాగానాలు

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మారో హాట్ టాపిక్ నడుస్తోంది. శాసనమండలిని రద్దు చేసే ఆలోచనలో జగన్మోహనరెడ్డి ప్రభుత్వం ఉందని విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీషు మీడియం ప్రవేశపెట్టడం,...
రాజ‌కీయాలు

‘ఏపికి తీవ్ర నష్టం’

sharma somaraju
హైదరాబాద్: ఏపి రాజధానిపై అయోమయ ప్రకటనతో పెట్టుబడులు తరలిపోయే ప్రమాదం ఉందని లోక్‌సత్తా నేత జయప్రకాష్ నారాయణ అభిప్రాయపడ్డారు. ఏపికి మూడు రాజధానులు అంటూ సిఎం వైఎస్ జగన్ చేసిన ప్రకటనను ఆయన తప్పుబట్టారు....
రాజ‌కీయాలు

‘అమరావతి రైతుల త్యాగాలు వృధాకారాదు’

sharma somaraju
అమరావతి: మన బిడ్డలు ఉపాది కోసం పొరుగు రాష్ట్రాలకు వెళ్లే దుస్థితి ఉండరాదనే కాలికి బలపం కట్టుకుని సంస్థల చుట్టూ తిరిగి పెట్టుబడులు రాబట్టామని టిడిపి అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు....