NewsOrbit

Tag : latest ap politics

టాప్ స్టోరీస్

తుళ్లూరులో వరదలు వస్తాయా?

Mahesh
విజయవాడ: రాజధాని రైతుల ఆగ్రహం చూసి జీఎన్‌.రావు కమిటీ దొడ్డిదారిన పారిపోయిందని టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు విమర్శించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ జీఎన్.రావు కమిటీ కాదని అది జగన్ కమిటీ...
టాప్ స్టోరీస్

పంచాయతీ వైసిపి రంగు చెరిపివేత:వెలగపూడిలో ఉద్రిక్తం

sharma somaraju
అమరావతి: మూడు రాజధానుల ప్రకటనపై రాజధాని అమరావతి ప్రాంతం అట్టుడుకుతోంది. అమరావతిలోనే రాజధాని కొనసాగించాలని డిమాండ్ చేస్తూ వరుసగా నాల్గవ రోజు ఆందోళనలు కొనసాగిస్తున్నారు. శనివారం వెలగపూడి గ్రామంలో పంచాయతీ కార్యాలయ భవనానికి ఉన్న...
టాప్ స్టోరీస్

ఏపీలో 25 జిల్లాలు!

Mahesh
విశాఖపట్నం: ఏపీలో 25 జిల్లాలు ఏర్పాటు చేయాలనే ఆలోచనలో సీఎం జగన్ ఉన్నట్లు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తెలిపారు. విశాఖపట్నం వైసీపీ ప్రధాన కార్యాలయంలో సీఎం జగన్ జన్మదిన వేడుకలను వైసీపీ నేతలు ఘనంగా...
టాప్ స్టోరీస్

‘ఆంగ్ల మాధ్యమం పుస్తకాలు ప్రింట్ చేయోద్దు’

sharma somaraju
అమరావతి: ప్రాధమిక పాఠశాల్లో ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెడుతూ ప్రభుత్వం జారీ చేసిన జివోని సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్‌లు దాఖలయ్యాయి. బిజెపి నేత సురేష్ రాంభొట్ల, డాక్టర్ గుంటుపల్లి శ్రీనివాస్ ఈ పిటిషన్‌లు వేశారు. జివో...
న్యూస్

‘ట్విట్టర్ లో కాదు డైరెక్ట్ గా రా’

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) రాజధాని ప్రాంతంలో ఇన్‌సైడ్‌ ట్రేడింగ్‌ జరిగిందని ఆరోపణలు చేసే వైసీపీ నేతలు ఆధారాలు బయటపెట్టాలని టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న సవాల్ విసిరారు. అధికారంలోకి వచ్చిన ఏడు నెలల తరువాత...
రాజ‌కీయాలు

విశాఖలో ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌

Mahesh
అమరావతి: విశాఖలో ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ జరిగిందని టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని సంచలన ఆరోపణ చేశారు. మధురవాడ, భోగాపురంలో ఆరు వేల ఎకరాలు వైసీపీ నేతల చేతుల్లోకి వెళ్లాయన్నారు. ఆర్నెళ్లుగా విశాఖలో...
రాజ‌కీయాలు

వైసిపి గూటికి మాజీ మంత్రి ‘ఆది’ సోదరులు!?  

sharma somaraju
అమరావతి: కడప జిల్లాకు చెందిన సీనియర్ నేత, మాజీ మంత్రి ఆదినారాయణ సోదరులు వైసిపిలోకి చేరేందుకు ముహూర్తం ఖరారు అయిందని ప్రచారం జరుగుతోంది. ఈ పరిమాణాలతో జమ్మలమడుగు నియోజకవర్గంలో రాజకీయ సమీకరణలు వేగంగా మారుతున్నాయి....
న్యూస్

ఎమ్మెల్యే సునీతకు గాయం

Mahesh
హైదరాబాద్: యాదాద్రి జిల్లా ఆలేరు టీఆర్ఎస్ ఎమ్మెల్యే గొంగిడి సునీతకు పెను ప్రమాదం తప్పింది. సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ కోసం ఆలేరులోని పీఆర్ గెస్ట్ హౌస్ కు సునీత వచ్చారు. అదే...
టాప్ స్టోరీస్

అసైన్డ్ భూముల కొనుగోలుదారులకు జగన్ సర్కార్ షాక్!?

sharma somaraju
అమరావతి: రాజధాని అమరావతికి లాండ్ పూలింగ్‌లో భూములు ఇచ్చి ప్లాట్‌లు పొందనున్న అసైన్డ్ ల్యాండ్స్ కొనుగోలు దారులకు జగన్ ప్రభుత్వం షాక్ ఇస్తోంది. ఏపికి మూడు రాజధానులంటూ సూచన ప్రాయంగా వెల్లడించిన సిఎం జగన్...
టాప్ స్టోరీస్

‘ఇన్‌సైడ్ ట్రేడింగ్ నిరూపిస్తే భూములిచ్చేస్తా’

sharma somaraju
అమరావతి:  తనపై ఇన్‌సైడ్ ట్రేడింగ్ ఆరోపణలు నిరూపిస్తే ఆ భూములను ప్రభుత్వానికి రాసిస్తానని ఏపి ఎన్ఆర్‌టి సొసైటి మాజీ అధ్యక్షుడు వేమూరు రవికుమార్ పేర్కొన్నారు. నారా లోకేష్ సన్నిహితుడు, వ్యాపార భాగస్వామి వేమూరు రవికుమార్...
టాప్ స్టోరీస్

వైసిపి నేతల గుండెల్లో విశాఖ భూములు!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) విశాఖ చుట్టుపక్కల వైసీపీ నేతలు స్థలాలు కొన్నారా ? విశాఖపట్నంలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ పెట్టొచ్చని జిల్లా వైసీపీ నేతలకు ముందే తెలుసా ? ఏపీ ఆర్థిక రాజధానిగా గుర్తింపు తెచ్చుకున్న...
టాప్ స్టోరీస్

‘మాట మార్చారు,మడమ తిప్పారు’

sharma somaraju
అమరావతి: రాజకీయ లబ్దికోసం ఎంతకైనా దిగజారే వ్యక్తి వైఎస్ జగన్ అనడానికి ఇంతకన్నా పెద్ద ఉదాహరణ అవసరం లేదని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నారా లోకేష్ వ్యాఖ్యానించారు. జగన్మోహనరెడ్డి గతంలో, నిన్న...
టాప్ స్టోరీస్

ఏపీలో మూడు రాజధానులు!

Mahesh
అమరావతి: ఏపీలో మూడు రాజధానులు ఏర్పాటు చేసే అవకాశం ఉందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలిపారు. రాజధాని అంశంపై ఏపీ అసెంబ్లీలో మంగళవారం జరిగిన చర్చలో సీఎం మాట్లాడుతూ అభివృద్ధి ఒకే ప్రాంతానికి పరిమితం...
రాజ‌కీయాలు

చంద్రబాబు మైక్ కట్:ఎందుకో తెలుసా?

sharma somaraju
అమరావతి: వైసిపి ఎమ్మెల్యే, ఎంపిల అత్యాచార ఆరోపణలపై చంద్రబాబు ప్రసంగిస్తుండగా స్పీకర్ తమ్మినేని సీతారామ్ జోక్యం చేసుకుని మైక్ కట్ చేశారు. అసెంబ్లీ సమావేశాల్లో చంద్రబాబు మాట్లాడుతూ చట్టంపై గొప్పలు చెప్పడం కాదనీ దానిని...
టాప్ స్టోరీస్

అచ్చెన్నాయుడికి జగన్ సవాల్

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) అమరావతి:  అసెంబ్లీలో టిడిపి ఉప నేత అచ్చెన్నాయుడు చెబుతున్న లెక్కలు అన్నీ తప్పనీ, ఆయన చెప్పిన లెక్కలు తప్పని రుజువు చేస్తే రాజీనామా చేస్తారా అని సిఎం జగన్ సవాల్...
రాజ‌కీయాలు

అసెంబ్లీ తీరుపై సిపిఎం నేత రాఘవులు ఏమన్నారంటే..!?

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) నెల్లూరు: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ అధికార, ప్రతిపక్ష నేతల తిట్ల పురాణానికి కేంద్రంగా మారిందని సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యుడు బివి రాఘవులు విమర్శించారు. సిఐటియూ రాష్ట్ర సభలకు హజరైన బివి...
టాప్ స్టోరీస్

‘చంద్రబాబుపై జగన్ ఫైర్’

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: టిడిపి అధినేత చంద్రబాబు నాయుడుపై సిఎం వైఎస్ జగన్మోహనరెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ రోజు అసెంబ్లీ సమావేశాల్లో ఎస్‌సి, ఎస్‌టిలకు ప్రత్యేక కమిషన్‌లపై చర్చ జరిగింది. టిడిపి...
టాప్ స్టోరీస్

నివేదిక ఆధారంగానే రాజధానిపై నిర్ణయం!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ఏపీ రాజధాని అంశంపై నిపుణుల కమిటీ సిఫార్సులు, నివేదికల ఆధారంగా సీఎం జగన్‌ నిర్ణయం తీసుకుంటారని వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాజధాని...
టాప్ స్టోరీస్

‘ఇది విధ్వంసక ప్రభుత్వం’

sharma somaraju
కర్నూలు: ఇది ప్రజా ప్రయోజనాలు కాపాడే ప్రభుత్వం కాదనీ, విధ్వంసక ప్రభుత్వమని టిడిపి అధినేత చంద్రబాబు విమర్శించారు. కర్నూలులో సోమవారం జరిగిన టిడిపి విస్తృత స్థాయి సమావేశంలో జగన్ నేతృత్వంలోని వైసిపి ప్రభుత్వాన్ని తీవ్ర...
టాప్ స్టోరీస్

‘బాబుకు ముందుంది ముసళ్ల పండగ’

sharma somaraju
అమరావతి: చంద్రబాబు, లోకేష్‌లకు ముందుంది ముసళ్ళ పండగ అంటూ మంత్రి కురసాల కన్నబాబు పేర్కొన్నారు. వారి అవినీతి చూసి ప్రభుత్వం నియమించిన కమిటీ సభ్యులే ఆశ్చర్యపోతున్నారని అన్నారు. చంద్రబాబు అవినీతి పూర్తిస్థాయిలో వెలికి తీసి ప్రజల ముందు ఉంచుతామని...