Girls: మెచ్యూర్ వయసులో ఉన్న పిల్లలకు ఈ విషయాలు కచ్చితంగా తెలియజేయండి!!
Girls: చాలా మందికి పీరియడ్స్ ఎందుకు వస్తాయో కూడా సరిగ్గా తెలియదు.అసలు ఈ సమయంలో శారీరక పరిశుభ్రత ఎంతో ముఖ్యం. సరైన పరిశుభ్రత పాటించకపోతే అది ఇన్ఫెక్షన్స్కి దారి తీయవచ్చు. కాబట్టి మెచ్యూర్ అయ్యే...