NewsOrbit

Tag : latest hyderabad news

టాప్ స్టోరీస్

కేటీఆరే నెక్ట్స్ సీఎం.. కానీ!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) తెలంగాణకు తదుపరి సీఎంగా కేటీఆర్ కాబోతున్నారా? తన కుమారుడిని సీఎంగా చూడాలని కేసీఆర్ కూడా ఆసక్తిగా ఉన్నారా? గత కొద్ది రోజులు వినిపిస్తున్న ప్రశ్నలు ఇవి. మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో...
టాప్ స్టోరీస్

ఆస్పత్రిలో సునీల్.. ఏమైందో అని టెన్షన్!

Mahesh
హైదరాబాద్: ప్రముఖ హస్యనటుడు సునీల్ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. దీంతో గురువారం ఉదయం చికిత్స నిమిత్తం ఆయన గచ్చిబౌలిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరారు. వైద్య పరీక్షలను నిర్వహించిన వైద్యులు ఆయనకు చికిత్స అందిస్తున్నారు. గ్యాస్ట్రిక్‌...
టాప్ స్టోరీస్

ఓవైసీ, సీపీ సజ్జనార్ మధ్య ట్విట్టర్ వార్!

Mahesh
హైదరాబాద్: ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ, సైబరాబాద్ సీపీ సజ్జనార్ మధ్య ట్విట్టర్ వార్ నడుస్తోంది. ఓ నెటిజన్ చేసిన ట్వీటే ఇద్దరి మధ్య వివాదానికి కారణం. ‘జిహాదీలుగా మారాలనుకునే చాలా...
టాప్ స్టోరీస్

‘సీఎం పదవి చిచ్చు.. కేసీఆర్ ప్రాణాలకు ముప్పు’!

Mahesh
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాణాలకు ముప్పు ఉందా? కేటీఆర్ ను ముఖ్యమంత్రిగా చేయాలంటూ టీఆర్ఎస్ పార్టీలో రెండు వర్గాలు ఏర్పడ్డాయా ? కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో...
టాప్ స్టోరీస్

తెలంగాణ సిఎస్‌గా సోమేష్ కుమార్

Mahesh
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా సోమేష్ కుమార్ నియమితులయ్యారు. సోమేష్ కుమార్ నియామక ఉత్తర్వులపై ముఖ్యమంత్రి కెసిఆర్ సంతకం చేశారు. 2023 డిసెంబర్ 31వ తేదీ వరకూ ఆయన ఈ పదవిలో కొనసాగనున్నారు....
టాప్ స్టోరీస్

మున్సి’పోల్స్’లో మళ్లీ కాంగ్రెస్- టీడీపీ దోస్తీ?!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) తెలంగాణలో జరిగే మున్సిపల్ ఎన్నికల్లో మళ్లీ కాంగ్రెస్, టీడీపీలు కలిసి పోటీ చేయనున్నాయా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. తెలంగాణ‌లో మున్సిప‌ల్ ఎన్నిక‌ల గ‌డువు త‌రుముకొస్తోంది. పార్టీల‌న్నీ ఎన్నిక‌లకు రెడీ...
న్యూస్

ఎమ్మెల్యే సునీతకు గాయం

Mahesh
హైదరాబాద్: యాదాద్రి జిల్లా ఆలేరు టీఆర్ఎస్ ఎమ్మెల్యే గొంగిడి సునీతకు పెను ప్రమాదం తప్పింది. సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ కోసం ఆలేరులోని పీఆర్ గెస్ట్ హౌస్ కు సునీత వచ్చారు. అదే...
రాజ‌కీయాలు

భాగ్యనగరంలో ‘పౌర’ సెగలు!

Mahesh
హైదరాబాద్: కొత్త పౌరసత్వ చట్టానికి నిరసనగా హైదరాదాద్ లో ఆందోళనలు కొనసాగుతున్నాయి. గురువారం వామపక్షాలు నిర్వహించిన నిరసన ర్యాలీ ఉద్రిక్తంగా మారింది. నాంపల్లి ఎగ్జిబిషన్ నుంచి పబ్లిక్ గార్డెన్ వరకు ర్యాలీగా వస్తున్న వామపక్షాలు...