Pooja Hegde: ఫ్లాపులతో బాధపడుతున్న పూజా హెగ్డేకు ఊరట.. ఈ అవకాశాన్ని అస్సలు వదిలిపెట్టదుగా!
Pooja Hegde: పొడుగు కాళ్ళ సుందరి పూజా హెగ్డే గురించి తెలియని తెలుగు యువత ఉందనే చెప్పుకోవాలి. మెల్లగా టాలీవుడ్‌లో అడుగుపెట్టి ఇపుడు ఇక్కడ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా మారిపోయింది పూజ. ఓ వైపు...