NewsOrbit

Tag : latest news updates

టాప్ స్టోరీస్

జెడి బిజెపి వైపు చూస్తున్నారా!?

sharma somaraju
అమరావతి: జనసేన పార్టీతో తెగతెంపులు చేసుకున్న సిబిఐ మాజీ జెడి వి.వి లక్ష్మీనారాయణ (జెడి) భారతీయ జనతా పార్టీ వైపు చూస్తున్నారా? లేక తెలుగుదేశం పార్టీ ఆహ్వానాన్ని మన్నించి ఆ పార్టీలో చేరతారా అనేది...
రాజ‌కీయాలు

‘ఇది తుగ్లక్ నిర్ణయం కాదా!?’

sharma somaraju
అమరావతి: అమరావతిలో మూడు, నాలుగు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడితే నిర్మాణంలో ఉన్న భవనాలు అన్నీ పూర్తి అయ్యే పరిస్థితి ఉండగా  అవన్నీ వదిలేసి వైజాగ్ లో మళ్ళీ కొత్త భవనాలు కట్టుకుంటామని...
టాప్ స్టోరీస్

‘టిడ్కో గృహల రివర్స్ టెండరింగ్‌లో రూ.392.23 కోట్లు ఆదా’

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: పట్టణ ప్రాంతాల్లోని గృహ నిర్మాణాలకు సంబంధించి  టిడ్కో నిర్వహించిన రివర్స్ టెండరింగ్ ప్రకియ ద్వారా ప్రభుత్వానికి 392.23 కోట్ల రూపాయల ప్రజాధనం ఆదా అయిందని మున్సిపల్ శాఖ మంత్రి...
టాప్ స్టోరీస్

‘దోపిడీ కోసమే రాజధాని తరలింపు’

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి తీరుపై బిజెపి అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ తీవ్ర స్థాయిలో విమర్శించారు. రాజధాని తరలింపు విశాఖపై ప్రేమతో కాదనీ, భూదందా కోసమే జగన్ ఆత్రమనీ కన్నా...
టాప్ స్టోరీస్

సీఏఏపై కేసీఆర్‌కు బీజేపీ ఎంపీ సవాల్!

Mahesh
నిజామాబాద్: తెలంగాణ సీఎం కేసీఆర్‌కు దమ్ముంటే సీఏఏను అమలు కాకుండా ఆపాలని నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ సవాల్ విసిరారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)ను తాము వ్యతిరేకిస్తున్నామని,...
టాప్ స్టోరీస్

‘ఎన్నికల్లో ఏకపక్ష గెలుపు.. టీఆర్ఎస్ ఆనవాయితీ’

Mahesh
హైదరాబాద్: మున్సిపల్‌ ఫలితాల్లో ప్రజలు ఏకపక్ష తీర్పు ఇచ్చారని టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ అన్నారు. మున్సిపల్ ఎన్నికల ఫలితాలు టీఆర్ఎస్ పార్టీ అద్భుతమైన విజయం సాధించిన నేపథ్యంలో శనివారం సాయంత్రం ముఖ్యమంత్రి కేసీఆర్...
టాప్ స్టోరీస్

‘మూడు రాజధానుల నిర్ణయం తప్పే’

Mahesh
అమరావతి: ఏపీకి మూడు రాజధానుల బిల్లుకు రాష్ట్ర అసెంబ్లీ ఆమోదముద్ర వేసిన సంగతి తెలిసిందే. జగన్ తీసుకున్న నిర్ణయాన్ని దేశ వ్యాప్తంగా మెజార్టీ ప్రజలు తప్పుపడుతున్నారు. ఏపీకి మూడు రాజధానుల అంశానికి సంబంధించి జాతీయ మీడియా అయిన...
టాప్ స్టోరీస్

ఛలో భైంసాకు పిలుపు.. ఎమ్మెల్యే రాజాసింగ్ అరెస్ట్!

Mahesh
హైదరాబాద్: గోషామహాల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. భైంసా ఘటనకు నిరసనగా మంగళవారం ఛలో భైంసాకు పిలుపునిచ్చిన నేపథ్యంలో ఆయన్ను పోలీసులు బయటకు రాకుండా అడ్డుకుంటున్నారు. రాజాసింగ్‌ ఇంటి వద్ద భారీగా...
న్యూస్

హరీశ్‌రావు ఫ్లెక్సీ పెట్టినందుకు టీఆర్‌ఎస్‌ నేతపై కేసు

Mahesh
హైదరాబాద్: తెలంగాణ ఆర్థిక మంత్రి హరీశ్ రావు‌ ఫ్లెక్సీ ఏర్పాటు చేసినందుకు ఓ టీఆర్ఎస్‌ నేతపై కాచిగూడ పోలీసులు కేసు నమోదు చేశారు. డిసెంబర్ 27వ తేదీన హైదరాబాద్‌లోని నల్లకుంట పద్మకాలనీకి చెందిన టీఆర్‌ఎస్ నేత...
టాప్ స్టోరీస్

ప్రభుత్వానికి చంద్రబాబు సవాల్

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) అనంతపురం: రాజధాని అమరావతి మార్చాలనుకుంటే వైసిపికి చెందిన 151 మంది ఎమ్మెల్యేలు రాజీనామాలు చేసి మళ్లీ ఎన్నికలకు వెళ్లాలనీ, ఎన్నికల్లో వైసిపికి అనుకూలంగా ప్రజలు  తీర్పు ఇస్తే రాజధాని విశాఖకు...
టాప్ స్టోరీస్

తుళ్లూరులో ముగిసిన జాతీయ మహిళా కమిషన్ విచారణ

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: అమరావతి రాజధాని ప్రాంతం తుళ్లూరు గ్రామంలో జాతీయ మహిళా కమిషన్‌ ప్రతినిధులు ఆదివారం విచారణ జరిపారు. రాజధాని ఉద్యమంలో మహిళలపై పోలీసుల దాడి ఘటనకు సంబంధించి క్షేత్ర స్థాయి...
టాప్ స్టోరీస్

అమరావతికి చేరుకున్న జాతీయ మహిళా కమిషన్ బృందం

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) అమరావతి: రాజధాని అమరావతి ఆందోళన నేపథ్యంలో మహిళపై పోలీసుల దాడి తదితర అంశాలను విచారించేందుకు ఆదివారం జాతీయ మహిళా కమిషన్‌ బృందం గుంటూరుకు చేరుకొంది. ఈ బృందాన్ని గుంటూరు పార్లమెంట్ సభ్యుడు గల్లా...
టాప్ స్టోరీస్

చంద్రబాబుపై వైసీపీ ఎమ్మెల్యే బూతు పురాణం

Mahesh
కాకినాడ: ఏపీ ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాన్‌ను ఉద్దేశించి కాకినాడ సిటీ వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారు. శనివారం కాకినాడలో...
టాప్ స్టోరీస్

గుడికి వెళ్లాలంటే అనుమతి తీసుకోవాలా?

Mahesh
అమరావతి: విజయవాడ కనక దుర్గమ్మకు సారె, నైవేద్యం సమర్పించేందుకు వెళ్తున్న మహిళలను పోలీసులు అడ్డుకోవడంపై టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.  ఇది వైసీపీ ప్రభుత్వం చేపట్టిన అణచివేత చర్యలకు పరాకాష్ట...
టాప్ స్టోరీస్

‘ఏపిలో శ్రీనగర్ పరిస్థితులు!’

sharma somaraju
అమరావతి: టిడిపి అధినేత చంద్రబాబును నిన్న రాత్రి అరెస్టు చేయడాన్ని ఆ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి పి.అశోక్ గజపతిరాజు తప్పుబడుతూ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. గతంలో రాజశేఖరరెడ్డి...
న్యూస్

విశాఖలో ఎన్టీఆర్ విగ్రహం మాయం

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) విశాఖపట్నంలో రాత్రికి రాత్రే ఎన్టీఆర్ విగ్రహం ఒకటి మాయం కావడం కలకలం రేపుతోంది. మధురవాడ మార్కెట్ రోడ్డులో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ విగ్రహాన్ని కొందరు వ్యక్తులు పెకలించి పట్టుకుపోయారు. నిన్నటి...
టాప్ స్టోరీస్

జగన్ పై మోహన్ బాబుకు ఎందుకు అలక?

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ప్రముఖ సినీ నటుడు మోహన్ బాబు వైసీపీలోనే ఉంటారా? లేక బీజేపీలో చేరుతారా ? ఇప్పుడు ఇదే అంశం రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది. మోహన్...
టాప్ స్టోరీస్

హైవేల దిగ్బంధం..టిడిపి నేతల హౌస్ అరెస్టు

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ డెస్క్ అమరావతి: అమరావతినే రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ ఆ ప్రాంత రైతులు చేపట్టిన ఆందోళనలకు పొలిటికల్ జెఎసి చేపట్టిన జాతీయ రహదారుల దిగ్బంధంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. గుంటూరు, కృష్ణా జిల్లాలో...
టాప్ స్టోరీస్

రాజధానిపై పరోక్షంగా క్లారిటీ!

sharma somaraju
అమరావతి: రాజధాని తరలింపుపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోనరెడ్డి పరోక్షంగా క్లారిటీ ఇచ్చారు. మూడు రాజధానుల ఫార్ములాలో ఎటువంటి మార్పు లేదన్నట్లు సంకేతాలు ఇచ్చారు. ఏలూరులో ఆరోగ్యశ్రీ పైలట్ ప్రాజెక్టు ప్రారంభోత్సవం సందర్భంగా జరిగిన సభలో...
న్యూస్

ఢిల్లీలో మరో ఘోర అగ్నిప్రమాదం

sharma somaraju
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో తరచు జరుగుతున్న అగ్ని ప్రమాదాలు నగర వాసులను ఆందోళన కల్గిస్తున్నాయి. గురువారం  పీరాగర్హీ ప్రాంతంలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకున్నది. ఓ బ్యాటరీ ఫ్యాక్టరీ మంటల్లో దగ్ధమైంది.   బ్యాటరీల...
రాజ‌కీయాలు

‘టిడిపిలో ఉన్నామనే కక్షసాధింపు’

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) అనంతపురం: తాము టిడిపిలో ఉన్నామన్న కక్షతోనే ప్రభుత్వం టార్గెట్ చేస్తోందని టిడిపి నేత, తాడిపర్తి మాజీ ఎమ్మెల్యే జెసి ప్రభాకరరెడ్డి ఆరోపించారు. దివాకర్ ట్రావెల్స్ బస్సులను మరో సారి రవాణా...
న్యూస్

విద్యార్థులపై లాఠీఛార్జి చేస్తారా?

Mahesh
అమరావతి: ఫీజు రీయింబర్స్ మెంట్ కోసం ఆందోళన చేస్తున్న విద్యార్థులపై పోలీసులు లాఠీచార్జి చేయడం పట్ల టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తీవ్రంగా మండిపడ్డారు. స్కాలర్ షిప్ లు, ఫీజు రీయింబర్స్ మెంట్ కోరుతూ...
రాజ‌కీయాలు

‘టిడిపి వీడను’

sharma somaraju
విశాఖ: తనకు పార్టీ మారే ఉద్దేశమేలేదని టిడిపి నేత, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి ప్రకటించిన మూడు రాజధానుల ప్రకటనను గంటా స్వాగతించిన నేపథ్యంలో ఆయన టిడిపిని వీడనున్నారంటూ విస్తృతంగా...
టాప్ స్టోరీస్

వంశీ మార్గాన్నే అనుసరించబోతున్న మద్దాలి గిరి?

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ బాటలోనే గుంటూరు వెస్ట్ టీడీపీ ఎమ్మెల్యే మద్దాలి గిరి నడుస్తారా? వైసీపీలో డైరెక్ట్ గా చేరకుండా వంశీ మాదిరిగా ఆపార్టీకి మద్దతు ఇస్తారా ?...
రాజ‌కీయాలు

జగన్‌కు దమ్ముంటే ఎన్నికలకు వెళ్లాలి

Mahesh
విజయవాడ: సీఎం జగన్‌కు దమ్ముంటే ప్రభుత్వాన్ని రద్దు చేసి ఎన్నికలకు వెళ్లాలని టీడీపీ నేత పంచుమర్తి అనురాధ డిమాండ్ చేశారు. సోమవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ఏపీ మున్సిపల్ మంత్రి బొత్స తన నత్తి...
టాప్ స్టోరీస్

పాకిస్థాన్ వెళ్లిపోండి: ఎస్పీ వివాదాస్పద వ్యాఖ్యలు

Mahesh
లక్నో: దేశవ్యాప్తంగా ఎన్ఆర్సీపై నిరసనలు కొనసాగుతున్న వేళ.. ముస్లిమ్ నిరసనకారులను పాకిస్థాన్ దేశానికి వెళ్లిపోండంటూ ఉత్తరప్రదేశ్ లోని మీరట్ ఎస్పీ అఖిలేష్ నారాయణ్ సింగ్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. యూపీలో పౌరసత్వ సవరణ చట్టానికి...
టాప్ స్టోరీస్

తెలుగు భాషపై టీడీపీకే ప్రేమ ఉందా ?

Mahesh
అమరావతి : తమ ప్రభుత్వం తెలుగు భాషను నిర్లక్ష్యం చేస్తోందంటూ కొందరు అసత్య ప్రచారం చేస్తున్నారని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు మండిపడ్డారు. భావితరాలకు మంచి జరగాలనే ఆలోచనతోనే సీఎం జగన్‌మోహన్‌రెడ్డి కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారని అన్నారు....
వ్యాఖ్య

దేశానికి యువతే భరోసా!

Siva Prasad
ఈ దేశంలోని యువత నా మనసు దోచుకుంది. నా అరచేతుల్లో వారిప్పుడు జవనాశ్వాలై పరుగులు తీస్తున్నారు. నా గుండెల్లో యువకులు తరంగాలు తరంగాలుగా నింగిని తాకి నేలకు దూకుతున్నారు. యువకులు నా నరనరంలో కొత్త...
రాజ‌కీయాలు

‘రాజధాని మారిస్తే రాజకీయ పతనమే’

sharma somaraju
అమరావతి: రాజధాని మారిస్తే జగన్ రాజకీయ పతనం ఆరంభం అయినట్లేనని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఘాటుగా విమర్శించారు. విపక్షాలు అన్నీ టిడిపి అధినేత చంద్రబాబు ట్రాప్‌లో పడ్డాయని మంత్రి కన్నబాబు అనడాన్ని ఆయన...
హెల్త్

పొట్టతో పాటు బుద్ధిమాంద్యం!

Siva Prasad
నడి వయస్కులకు నడుము భాగంలో ఎక్కువ కొవ్వు  పేరుకోవడానికీ, మెదడు చురుకుదనానికీ మధ్య లింకు ఉందని ఒక అధ్యయనంలో తేలింది. వయస్సు పెరిగేకొద్దీ బుర్ర చురుకుదనం తగ్గడం, నడుం భాగంలో కొవ్వు ఎక్కువ ఉన్నపుడు...
టాప్ స్టోరీస్

న్యాయం కోసం ఆయేషా తల్లిదండ్రుల దీక్ష!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) విజయవాడలో సంచలనం సృష్టించిన బీ.ఫార్మసీ విద్యార్థిని ఆయేషా మీరా హత్య జరిగి 12 ఏళ్లు పూర్తవుతోన్న నేపథ్యంలో తమకు న్యాయం చేయాలంటూ ఆమె తల్లిదండ్రులు డిసెంబర్ 27న తెనాలిలోని గాంధీచౌక్ వద్ద సత్యాగ్రహ...
మీడియా

బాధ్యతా, భవిష్యత్తూ మాకొద్దు!

Siva Prasad
“రాష్ట్ర ప్రయోజనాల కోసం నాయకులందరూ – పార్టీలకతీతంగా కృషి చేస్తారు. ఏ సందర్భంలోనైనా రాజకీయ నాయకులు కాస్త అటూ ఇటూ అయినా ఐఏఎస్ అధికారులు పనులను దారిలో పెడతారు” — పదమూడు, పదునాలుగు సంవత్సరాల...
న్యూస్

వికేంద్రీకరణ సమర్థిస్తూ రావులపాలెంలో ర్యాలీ

sharma somaraju
అమరావతి: ఏపి రాజధాని వికేంద్రీకరణను సమర్థిస్తూ తూర్పు గోదావరి జిల్లా రావులపాలెంలో ఆదివారం భారీ ర్యాలీ నిర్వహించారు. టిడిపి చైర్మన్ వైవి సుబ్బారెడ్డి, ఎమ్మెల్యే జగ్గిరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ర్యాలీలో మంత్రులు పిల్లి...
రాజ‌కీయాలు

‘భూములు రుజువు చేస్తే నీకే రాసిస్తా’

sharma somaraju
  అమరావతి: రాజధానిలో తన పేరుతో మూడు గజాల స్థలం ఉందని నిరూపిస్తే ఏ శిక్షకైనా సిద్దమని టిడిపి నేత, మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు అన్నారు. ఆరోపణలు రుజువు చేయలేకపోతే మంత్రి బుగ్గన...
న్యూస్

అశ్వత్థామరెడ్డికి యాజమాన్యం షాక్:లీవ్ రిజక్ట్

sharma somaraju
హైదరాబాద్: తెలంగాణ ఆర్‌టిసి కార్మికుల సుదీర్ఘకాల సమ్మెకు సారధ్యం వహించిన జెఎసి చైర్మన్ అశ్వత్థామరెడ్డికి కొత్త కష్టాలు వచ్చి పడ్డాయి. సమ్మె కారణంగా వార్తల్లో నిలిచిన అశ్వత్థామరెడ్డి ఇప్పుడు చేయాల్సిన ఉద్యోగాన్ని కూడా చేయలేని...
టాప్ స్టోరీస్

‘నా దేశం కోసం ప్రాణాలైనా అర్పిస్తా’

Mahesh
హైదరాబాద్: సీఏఏ, ఎన్‌ఆర్సీలను వ్యతిరేకించే దేశంలోని ప్రతి ఒక్క ముస్లిం తమ ఇంటిపై జాతీయ జెండా ఎగురవేయాలని ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ పిలుపునిచ్చారు. పౌరసత్వ సవరణ చట్టం, ఎన్ఆర్సీలకు వ్యతిరేకంగా హైదరాబాద్‌లోని...
టాప్ స్టోరీస్

‘మ్యాగీ’ నూడుల్స్‌తో చెప్పులు!

Mahesh
చెప్పుల్లో రకరకాల ఫ్యాషన్లు ఉంటాయి. కానీ నూడుల్స్‌తో తయారైన చెప్పులను ఎప్పుడైనా చూశారా? పిల్లలు ఇష్టంగా తినే ఆహారంలో నూడుల్స్‌ ఒకటి. రెండు నిమిషాల్లో స్నాక్స్‌ సిద్ధం కావాలంటే మ్యాగీ ఉండాల్సిందే. నోరూరించే మ్యాగీ అంటే చిన్నపిల్లల...
టాప్ స్టోరీస్

ఏపీలో 25 జిల్లాలు!

Mahesh
విశాఖపట్నం: ఏపీలో 25 జిల్లాలు ఏర్పాటు చేయాలనే ఆలోచనలో సీఎం జగన్ ఉన్నట్లు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తెలిపారు. విశాఖపట్నం వైసీపీ ప్రధాన కార్యాలయంలో సీఎం జగన్ జన్మదిన వేడుకలను వైసీపీ నేతలు ఘనంగా...
టాప్ స్టోరీస్

రూ.50 లక్షల పరిహారం ఇవ్వాలన్న దిశ నిందితుల కుటుంబాలు

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) తమకు యాభై లక్షల పరిహారం ఇవ్వాలంటూ దిశ హత్యాచార కేసులో నలుగురు నిందితుల కుటుంబాలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఎన్‌కౌంటర్ లో పాల్గొన్న పోలీసులపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని, సమగ్ర దర్యాప్తు...
రాజ‌కీయాలు

‘ఏపికి తీవ్ర నష్టం’

sharma somaraju
హైదరాబాద్: ఏపి రాజధానిపై అయోమయ ప్రకటనతో పెట్టుబడులు తరలిపోయే ప్రమాదం ఉందని లోక్‌సత్తా నేత జయప్రకాష్ నారాయణ అభిప్రాయపడ్డారు. ఏపికి మూడు రాజధానులు అంటూ సిఎం వైఎస్ జగన్ చేసిన ప్రకటనను ఆయన తప్పుబట్టారు....
టాప్ స్టోరీస్

నటుడు రాజశేఖర్‌ డ్రైవింగ్‌ లైసెన్స్‌ రద్దు!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) సినీ నటుడు రాజశేఖర్ డ్రైవింగ్ లైసెన్స్ లేకుండానే వాహనం నడుపుతున్నట్టు అధికారులు నిర్దారించారు. ఇటీవల ఔటర్ రింగ్ రోడ్డుపై రాజశేఖర్ కారు ప్రమాదానికి గురైన ఘటనను తీవ్రంగా పరిగణిస్తూ ఆర్టీఏ...
వ్యాఖ్య

ఎవరికి పుట్టిన బిడ్డయినా..!

Siva Prasad
అప్పుడే పుట్టిన పసి పిల్లాడిని ఎవరో రోడ్డు మీద వదిలేసేరు కనీసం ఒక దుప్పటి అయినా కప్పలేదు పాపం వాడు చలికి ఏడుస్తూ ఉంటే ఎవరో చూసి పోలీసులకి ఫోన్ చేసేరు వాళ్ళు వాడిని...
టాప్ స్టోరీస్

సీఎం ఏ రాజధానిలో ఉంటారు ?

Mahesh
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌కు మూడు రాజధానులు అంటూ అసెంబ్లీలో సీఎం జగన్ చేసిన ప్రకటనపై ప్రతిపక్ష నేత చంద్రబాబు భగ్గుమన్నారు. అసెంబ్లీ వెలుపల మీడియాతో మాట్లాడుతూ.. మూడు రాజధానులు ఏర్పాటు చేస్తే సీఎం ఎక్కడి నుంచి పరిపాలన...
టాప్ స్టోరీస్

ఏపీలో మూడు రాజధానులు!

Mahesh
అమరావతి: ఏపీలో మూడు రాజధానులు ఏర్పాటు చేసే అవకాశం ఉందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలిపారు. రాజధాని అంశంపై ఏపీ అసెంబ్లీలో మంగళవారం జరిగిన చర్చలో సీఎం మాట్లాడుతూ అభివృద్ధి ఒకే ప్రాంతానికి పరిమితం...
రాజ‌కీయాలు

చంద్రబాబు మైక్ కట్:ఎందుకో తెలుసా?

sharma somaraju
అమరావతి: వైసిపి ఎమ్మెల్యే, ఎంపిల అత్యాచార ఆరోపణలపై చంద్రబాబు ప్రసంగిస్తుండగా స్పీకర్ తమ్మినేని సీతారామ్ జోక్యం చేసుకుని మైక్ కట్ చేశారు. అసెంబ్లీ సమావేశాల్లో చంద్రబాబు మాట్లాడుతూ చట్టంపై గొప్పలు చెప్పడం కాదనీ దానిని...
వీడియోలు

‘దర్బార్’ ట్రైలర్

Siva Prasad
‘దర్బార్’ ట్రైలర్...
మీడియా

ఇంగితం, తార్కికత, బాధ్యత పెరగాలి!

Mahesh
నిర్భయ ఘటన ఏడేళ్ళ క్రితం ఢిల్లీలో జరిగింది. దాన్ని తెలుసుకున్న సమాజం కుతకుత ఉడికిపోయింది. ఫలితంగా ఒక చట్టం వచ్చింది. అదే నిర్భయ చట్టం. అది రావడంతో మంచి జరిగిందా, మానభంగాలు ఆగాయా –...
టాప్ స్టోరీస్

జ్యుడీషియల్ కస్టడీకి బాలీవుడ్ నటి!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) నెహ్రూ-గాంధీ కుటుంబాలపై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలపై అరెస్టు అయిన బాలీవుడ్‌ నటి పాయల్‌ రోహత్గిని కోర్టు జ్యుడీషియల్ కస్టడీకి అప్పగించింది. నెహ్రూ-గాంధీ కుటుంబాలను కించపరిచేలా సోషల్ మీడియాలో పోస్టులు...
రాజ‌కీయాలు

అసెంబ్లీ నుండి టిడిపి వాకౌట్

sharma somaraju
అమరావతి: తెలుగుదేశం పార్టీ అసెంబ్లీ నుంచి వాకౌట్ చేసింది. అసెంబ్లీ సమావేశాల్లో ఆరవ రోజైన సోమవారం ప్రశ్నోత్తరాల సందర్భంగా గృహ నిర్మాణ చర్చలో మంత్రి బొత్స సత్యనారాయణ టిడిపి సభ్యుల ప్రశ్నలకు సమాధానం ఇస్తూ గత...
న్యూస్

రివర్స్ వాక్‌తో టిడిపి నిరసన

sharma somaraju
అమరావతి: ‘రాష్ట్రంలో రివర్స్ పాలన- తిరోగమనంలో రాష్ట్ర అభివృద్ధి’ అంటూ తెలుగుదేశం ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు.చంద్రబాబు ఆధ్వర్యంలో టిడిపి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సచివాలయం ఫైర్ స్టేషన్ నుంచి నిరసన ర్యాలీ చేపట్టారు.వెనక్కి నడుస్తూ నిరసన తెలిపారు.ప్రభుత్వం...